Surya Ashtottara Shatanamavali Telugu PDF
Surya Ashtottara Shatanamavali PDF Download in Telugu for free using the direct download link given at the bottom of this article.
Surya (also known as Aditya) is the Hindu god of the Sun. He is considered the creator of the universe and the source of all life. He is the supreme soul who brings light and warmth to the world.
Surya is the mythological father of many notable sons, including Manu (progenitor of the human race), Yama (god of the dead), the Ashvins (twin physicians to the gods), Karna (a great warrior in the Mahabharata), and Sugriva (king of the monkeys in the Ramayana).
శ్రీ సూర్య అష్టోత్తరశతనామావళిః | Surya Ashtothram Telugu PDF
ఓం అరుణాయ నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం కరుణారససింధవే నమః |
ఓం అసమానబలాయ నమః |
ఓం ఆర్తరక్షకాయ నమః |
ఓం ఆదిత్యాయ నమః |
ఓం ఆదిభూతాయ నమః |
ఓం అఖిలాగమవేదినే నమః |
ఓం అచ్యుతాయ నమః | ౯
ఓం అఖిలజ్ఞాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం ఇనాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః |
ఓం ఇజ్యాయ నమః |
ఓం ఇంద్రాయ నమః |
ఓం భానవే నమః |
ఓం ఇందిరామందిరాప్తాయ నమః |
ఓం వందనీయాయ నమః | ౧౮
ఓం ఈశాయ నమః |
ఓం సుప్రసన్నాయ నమః |
ఓం సుశీలాయ నమః |
ఓం సువర్చసే నమః |
ఓం వసుప్రదాయ నమః |
ఓం వసవే నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం ఉజ్జ్వలాయ నమః |
ఓం ఉగ్రరూపాయ నమః | ౨౭
ఓం ఊర్ధ్వగాయ నమః |
ఓం వివస్వతే నమః |
ఓం ఉద్యత్కిరణజాలాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం ఊర్జస్వలాయ నమః |
ఓం వీరాయ నమః |
ఓం నిర్జరాయ నమః |
ఓం జయాయ నమః |
ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః | ౩౬
ఓం ఋషివంద్యాయ నమః |
ఓం రుగ్ఘంత్రే నమః |
ఓం ఋక్షచక్రచరాయ నమః |
ఓం ఋజుస్వభావచిత్తాయ నమః |
ఓం నిత్యస్తుత్యాయ నమః |
ఓం ౠకారమాతృకావర్ణరూపాయ నమః |
ఓం ఉజ్జ్వలతేజసే నమః |
ఓం ౠక్షాధినాథమిత్రాయ నమః |
ఓం పుష్కరాక్షాయ నమః | ౪౫
ఓం లుప్తదంతాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం కాంతిదాయ నమః |
ఓం ఘనాయ నమః |
ఓం కనత్కనకభూషాయ నమః |
ఓం ఖద్యోతాయ నమః |
ఓం లూనితాఖిలదైత్యాయ నమః |
ఓం సత్యానందస్వరూపిణే నమః |
ఓం అపవర్గప్రదాయ నమః | ౫౪
ఓం ఆర్తశరణ్యాయ నమః |
ఓం ఏకాకినే నమః |
ఓం భగవతే నమః |
ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః |
ఓం గుణాత్మనే నమః |
ఓం ఘృణిభృతే నమః |
ఓం బృహతే నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం ఐశ్వర్యదాయ నమః | ౬౩
ఓం శర్వాయ నమః |
ఓం హరిదశ్వాయ నమః |
ఓం శౌరయే నమః |
ఓం దశదిక్సంప్రకాశాయ నమః |
ఓం భక్తవశ్యాయ నమః |
ఓం ఓజస్కరాయ నమః |
ఓం జయినే నమః |
ఓం జగదానందహేతవే నమః |
ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః | ౭౨
ఓం ఔచ్చస్థాన సమారూఢరథస్థాయ నమః |
ఓం అసురారయే నమః |
ఓం కమనీయకరాయ నమః |
ఓం అబ్జవల్లభాయ నమః |
ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః |
ఓం అచింత్యాయ నమః |
ఓం ఆత్మరూపిణే నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం అమరేశాయ నమః | ౮౧
ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం అహస్కరాయ నమః |
ఓం రవయే నమః |
ఓం హరయే నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం తరుణాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం గ్రహాణాంపతయే నమః |
ఓం భాస్కరాయ నమః | ౯౦
ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః |
ఓం సౌఖ్యప్రదాయ నమః |
ఓం సకలజగతాంపతయే నమః |
ఓం సూర్యాయ నమః |
ఓం కవయే నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం పరేశాయ నమః |
ఓం తేజోరూపాయ నమః |
ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః | ౯౯
ఓం హ్రీం సంపత్కరాయ నమః |
ఓం ఐం ఇష్టార్థదాయ నమః |
ఓం అనుప్రసన్నాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం శ్రేయసే నమః |
ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః |
ఓం నిఖిలాగమవేద్యాయ నమః |
ఓం నిత్యానందాయ నమః |
ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః | ౧౦౮
Surya Ashtottara Shatanamavali PDF
You can download the Surya Ashtottara Shatanamavali PDF using the link given below or read online.
