Sashti Devi Stotram Telugu PDF

Sashti Devi Stotram Telugu in PDF download free from the direct link below.

Sashti Devi Stotram Telugu - Summary

Hello, Friends! Today, we are thrilled to share the **Sashti Devi Stotram Telugu PDF** for all devotees seeking blessings. If you’re looking for the **Sashti Devi Stotram Telugu** in PDF format, you’ve come to the right place! You can easily download the PDF from the link provided at the bottom of this page. This sacred text is highly recommended for couples facing challenges in having a child. Reciting the Shashti Stotra daily can bring fruitful results.

To enhance your chances of conceiving, couples should worship Shaligram rock, offer a Kalash, or even shape a representation of Shashti Devi on a wall using red sandalwood. Daily prayers and worship addressed to Bhagwati Shashthi Devi, the protector of children, can lead to blessings for children and promote longevity. Shashti Devi embodies the qualities of care and protection for little ones. Known as she who emerged from the sixth part of nature, Shashti Devi is revered as the Manasputri of Brahma ji and is the beloved of Kartikeya. 🌸

Sashti Devi Stotram Telugu – A Source of Blessings

షష్టి దేవి స్తోత్ర – Sashti Devi Stotram Telugu

ధ్యానం :

శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం
సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షస్టాంశాం ప్రకృతేఖ భగవతీం శ్రీ దేవసేనాం భజే

షస్టాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం
సుపుత్రదాంచ శుభదాం దయారూపాం జగత్ప్రసూం
శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే

షష్టిది స్తోత్రం :

నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టాంశరూపాయి, సిద్దాయై చ నమో నమః
మాయాయి సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః
సారాయి శారదాయి కా పరాదేవ్యై నమో నమః
బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః
కళ్యాణ దేయం క్షమించును, షష్ట్యై దేవ్యై నమో నమః
ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః
శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమః
ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః
దేహి భూమిం ప్రజం దేహి విద్యాందేహి సుపూజితం
కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః

ఫలశృతి :

ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రం వరం సుచిర జీవనం
వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యాprasానతః
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవిprasాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే

You can download the Sashti Devi Stotram Telugu PDF using the link given below.

RELATED PDF FILES

Sashti Devi Stotram Telugu PDF Download