నవరాత్రి పూజా విధానం – Navratri Puja Vidhi Telugu - Summary
Navratri Puja Vidhi Telugu is important for devotees and is celebrated with great enthusiasm. Unlike regular days, during the Vasant (Chaitra Padyami to Navami) and Sharannava Ratri (Ashwayuja Padyami to Navami) periods, special rules should be followed for the puja. One of the main practices is the Upavasa Deeksha. Those who can observe this may consume only fruits and milk during these nine days while performing the puja. Alternatively, they can opt for Ekabhojanam (eating after the puja during the day) or Naksham (eating at night).
Important Guidelines for Navratri Puja
For the Devi puja, it is essential to choose a clean space in the home that could be either a designated puja room or facing the east direction. This area should be cleaned thoroughly with turmeric water and set aside as a puja space. According to the scriptures, this space should be of specific dimensions: 15 Hastas wide, 7 Hastas long, and 9 Hastas deep. In the center of this area, a platform of 1 Hasta width and 4 Hastas length should be built and decorated with flower garlands and mango leaves.
Navratri Puja Vidhi Telugu (నవరాత్రి పూజా విధానం)
ఓం మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్ధం , శ్రీ పార్వతీ ప్రసాద సిత్యార్థం, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే దక్షిణానే , శరద్ రుతౌ , ఆశ్వీయుజ మాసే , శుక్ల పక్షే (ఈరోజు తిథి) తిథౌ శుభ వాసరే శుభనక్షత్రే శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృత్యార్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సিদ్యర్ధం,పుత్రపుత్రికా నాం సర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ Siddhyaartha,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
You can easily download the Navratri Puja Vidhi Telugu PDF using the link provided below.