Independence Day Speech in Telugu PDF

Independence Day Speech in Telugu PDF download free from the direct link given below in the page.

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

ఆగస్ట్ 15 స్పీచ్ ఐడియాస్, సింపుల్ టిప్స్

ఆగస్ట్ 15 సందర్భంగా.. విద్యార్థులకు రకరకాల పోటీలు పెడతారు. వాటిలో స్పీచ్ ఒకటి. అంత మంది తోటి విద్యార్థుల ముందు స్పీచ్ ఇవ్వాలంటే ఒకింత భయం ఉంటుంది. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనే గందరగోళం ఉంటుంది. అందుకే ఈ స్టోరీ. ఇందులో విద్యార్థులకు పూర్తి వివరాలతోపాటూ.. ఎలా స్పీచ్ ఇవ్వాలో అన్ని వివరాలూ, టిప్స్, ఫ్యాక్ట్స్ కూడా ఇచ్చేస్తున్నాం.

1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా.. ఆగస్టు 15 తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము.

Independence Day Short Speech in Telugu

ఆగస్టు 15కి స్పీచ్ ఇవ్వడం అనేది ఓ గొప్ప అవకాశం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి, వారిని స్మరించుకోవడానికి ఇదో మంచి తరుణం. అందుకే స్కూళ్లు, కాలేజీల్లో స్పీచ్ కాంపిటీషన్లు నిర్వహిస్తారు. మరి ఈ స్పీచ్ (Independence Day Speech) ఎలా ఇవ్వాలి? స్పీచ్‌లో ఏం మాట్లాడాలి? మొత్తం స్పీచ్ ఎలా గుర్తుంచుకోవాలి? టీచర్లు, విద్యార్థుల ముందు.. ఏమాత్రం టెన్షన్ లేకుండా ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం.

Independence Day Speech Telugu tips and ideas :

 • ఈ సింపుల్ టిప్స్.. విద్యార్థులు బాగా స్పీచ్ చెప్పేందుకు, బాగా ఎస్సేలు రాసేందుకు ఉపయోగపడతాయి.
 • స్పీచ్‌లో చరిత్ర అంతా చెప్పొద్దు. తేదీలు, నంబర్లు ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. తేలిగ్గా అర్థమయ్యే సింపుల్ పదాల్లో చెప్పాలి.
 • స్పీచ్ ఎవరు ఇచ్చిన అది సింపుల్‌గా, చిన్న చిన్న డైలాగ్స్‌తో ఉండాలి. మరీ ఎక్కువ సేపు స్పీచ్ ఇస్తే పిల్లలు, విద్యార్థులకు వినే ఓపిక ఉండదు.
 • స్పీచ్‌లో ఫ్యాక్ట్స్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అవి రాంగ్ చెబితే… మైనస్ మార్కులు వస్తాయి.
 • స్పీచ్ ఇచ్చే ముందే.. ఇంట్లో బిగ్గరగా అరుస్తూ ప్రాక్టీస్ చెయ్యాలి. ఆల్రెడీ ఇస్తున్నట్లు ఫీలవ్వాలి. మొహమాటాన్ని పక్కనపెట్టేయాలి.
 • అద్దం ముందు నిలబడి స్పీచ్ ఇవ్వాలి. విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లుగా ఫీలవుతూ ప్రాక్టీస్ చెయ్యాలి.
 • స్పీచ్ ఇచ్చే వారు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. మీరు చెప్పేది.. అందరూ వింటున్నారని భావిస్తూ.. చెప్పాలనుకున్నది గడగడా చెప్పేయాలి.
 • మీ స్పీచ్‌కి సంబంధించిన పాయింట్లను ఓ పేపర్‌పై రాసుకోవాలి. స్పీచ్ ఇచ్చే ముందు.. ఓసారి ఆ పాయింట్లు చూసుకుంటే.. బాగా గుర్తుంటుంది.
 • స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎవరో ఒకర్నే చూస్తూ చెప్పొద్దు. తలను ఇటూ ఇటూ కదుపుతూ… అందరివైపూ చూస్తున్నట్లు స్పీచ్ ఇవ్వాలి.
 • కొంతమంది స్పీచ్ ఇస్తూ ఎవర్నైనా చూస్తే.. చెప్పాలనుకున్నది మర్చిపోతారు. అలాంటి వారు.. ఎవరివైపూ చూడకుండా… కొద్దిగా ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఫేస్ ఉంచి స్పీచ్ ఇవ్వొచ్చు. తద్వారా ఏదీ మర్చిపోరు.
 • మినిమం 5 నిమిషాలు, మాగ్జిమం 10 నిమిషాల్లో స్పీచ్ ఉంటే సరిపోతుంది. లేదా.. స్కూల్లో ఎంతసేపు ఉండాలని చెప్పారో.. అంతసేపు ఇచ్చేలా ప్రాక్టీస్ చేసుకోవాలి.
 • స్పీచ్‌ని ఓ ఆర్డర్‌లో సిద్ధం చేసుకోండి. అంటే.. బ్రిటీష్ వారి పాలన, గాంధీజీ శాంతియుత పోరాటాలు, స్వాతంత్ర్యం సాధించిన విధానం, తర్వాత అభివృద్ధి వైపు అడుగులు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు… ఇలా ఆర్డర్ ప్రకారం చెబితే… మర్చిపోయే అవకాశం ఉండదు.

You can download the (ఆగస్ట్ 15 స్పీచ్ ఐడియాస్, సింపుల్ టిప్స్) Independence Day Speech in Telugu PDF using the link given below.

2nd Page of Independence Day Speech in Telugu PDF
Independence Day Speech in Telugu
PDF's Related to Independence Day Speech in Telugu

Independence Day Speech in Telugu PDF Free Download

REPORT THISIf the purchase / download link of Independence Day Speech in Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

 • 100 Learning / Writing & Debate Essay Topics

  We are providing you 100 English Learning / Writing & Debate Essay Topics which will help you to learn english, writing essays in english and some debated topics. With the help of this pdf anyone can easily build their communication. As we have already provided complete tenses list or grammar...

 • 15 August Speech in Urdu

  Every year India is celebrated Independence Day on 15 August year to mark the country’s freedom from British colonial rule in 1947. It’s a momentous occasion filled with patriotic fervour, flag hoisting, cultural events, and speeches by leaders. Citizens come together to remember the sacrifices of freedom fighters and reaffirm...

 • 15 अगस्त पर भाषण (Independence Day Speech) Hindi, English

  15 अगस्त को भारत अपना 77वां स्वतंत्रता दिवस मना रहा है, इसी दिन हमें अंग्रेजों की गुलामी से आजादी मिली थी। यह दिन आजादी के लिए अपना बलिदान देने वाले स्वतंत्रता संग्राम सेनानियों को याद करने का दिन है। 15 अगस्त के दिन स्कूल, कॉलेजों में भाषण आदि का आयोजन...

 • 2022 Calendar with Indian Holidays

  A calendar is a system of organizing days. This is done by giving names to periods of time, typically days, weeks, months and years. A date is the designation of a single, specific day within such a system. A calendar is also a physical record (often paper) of such a...

 • 2023 Calendar Printable

  A calendar is a system of organizing days. This is done by giving names to periods of time, typically days, weeks, months and years. A date is the designation of a single, specific day within such a system. A calendar is also a physical record (often paper) of such a...

 • 2023 Calendar with Indian Holidays

  A calendar is a system of organizing days. This is done by giving names to periods of time, typically days, weeks, months, and years. A date is the designation of a single, specific day within such a system. A calendar is also a physical record (often paper) of such a...

 • 2024 Calendar with Indian Holidays

  If you are looking for a 2024 Calendar with an Indian Holidays PDF then you have arrived at the right website. In this calendar, you can check the month-wise holiday list and plan your vacation accordingly and it is also Panchang, is a Hindi calendar that is used in the...

 • 2024 Calendar (മലയാളം കലണ്ടർ) Malayalam

  The 2024 Malayalam calendar PDF, with its fascinating blend of astrology and cultural traditions, is a window into the vibrant tapestry of Kerala’s heritage. From the grandeur of Thrissur Pooram to the beauty of Onam, the festivals celebrated throughout the year offer a glimpse into the soul of the Malayali...

 • 2024 Odia Calendar

  If you are looking to download 2024 Odia Calendar PDF then you have arrive at the right website and you can directly download it form the link given at the bottom of this page. ନମସ୍କାର ସାଥୀଗଣ, ଗ୍ରହ ଗମନାଗମନର ଏହି ୱେବସାଇଟକୁ ସ୍ welcome ାଗତ, ଆଜି ମୁଁ ଆପଣଙ୍କୁ ଓଡିଆ କ୍ୟାଲେଣ୍ଡର, କୋହିନୋର ଓଡିଆ...

 • 29 States of India and Their Festivals

  Hello, Today we share with you the 29 States of India and Their Festivals PDF, this list contains the month-wise festival details in India celebrates. If you are searching Indian Festival List 2023 in PDF format then you have arrived at the right website and you can directly download it...