Mangala Gowri Stotram Telugu PDF
Mangala Gowri Stotram PDF Download in Telugu for free using the direct download link given at the bottom of this article.
దేవి త్వదీయ చరణాంబుజ రేణుగౌరీం
భాలస్థలీం వహతి యః ప్రణతి ప్రవీణః।
జన్మాంతరేఽపి రజనీకరచారులేఖా
తాం గౌరయ త్యతితరాం కిల తస్య పుంసః॥ 1 ॥
శ్రీ మంగళే సకల మంగళ జన్మభూమే
శ్రీ మంగళే సకలకల్మషతూలవహ్నే।
శ్రీ మంగళే సకలదానవ దర్పహన్త్రి
శ్రీ మంగళేఽఖిల మిదం పరిపాహి విశ్వమ్॥ 2 ॥
విశ్వేశ్వరి త్వ మసి విశ్వజనస్య కర్త్రీ।
త్వం పాలయి త్ర్యసి తథా ప్రళయేఽపి హన్త్రీ।
త్వన్నామ కీర్తన సముల్లస దచ్ఛపుణ్యా
స్రోతస్వినీ హరతి పాతక కూల వృక్షాన్॥ 3 ॥
మాతర్భవాని భవతీ భవతీవ్రదుఃఖ
సంభారహారిణి శరణ్య మిహన్తి నాన్యా।
ధన్యా స్త ఏవ భువనేషు త ఏవ మాన్యా
యేషు స్ఫురే త్తవ శుభః కరుణాకటాక్షః ॥ 4 ॥
యే త్వాం స్మరంతి సతతం సహజ ప్రకాశాం
కాశీపురీ స్థితిమతీం నతమోక్ష లక్ష్మీమ్।
తాన్ సంస్మరేత్ స్మరహరో ధృతశుద్ధబుద్ధీన్
నిర్వాణ రక్షణ విచక్షణ పాత్రభూతాన్॥ 5 ॥
మాత స్తవాంఘ్రియుగళం విమలం హృదిస్థం
య స్యాస్తి తస్య భువనం సకలం కరస్థమ్।
యో నామ తే జపతి మంగళగౌరి నిత్యం
సిద్ధ్యష్టకం న పరిముంచతి తస్య గేహమ్॥ 6 ॥
త్వం దేవి వేదజననీ ప్రణవస్వరూపా
గాయత్ర్యసి త్వ మసి వై ద్విజకామధేనుః।
త్వం వ్యాహృతిత్రయ మహాఽఖిల కర్మసిద్ధ్యై
స్వాహా స్వధాఽసి సుమనః పితృతృప్తిహేతుః॥ 7 ॥
గౌరి త్వ మేవ శశిమాలిని వేధసి త్వం
సావిత్ర్యసి త్వ మసి చక్రిణి చారులక్ష్మీః।
కాశ్యాం త్వ మ స్యమలరూపిణి మోక్షలక్ష్మీః
త్వం మో శరణ్య మిహ మంగళగౌరి మాతః॥ 8 ॥
స్తుత్వేతి తాం స్మరహరార్ధ శరీరశోభాం
శ్రీమంగళాష్టక మహాస్తవనేన భానుః।
దేవీం చ దేవ మసకృ త్పరితః ప్రణమ్య
తూష్ణీం బభూవ సవితా శివయోః పురస్తాత్॥ 9 ॥
ఏతత్ స్తోత్రద్వయం పుణ్యం సర్వపాతకనాశనమ్।
దూరదేశాంతరస్థోపి జపన్నిత్యం నరోత్తమః॥ 10 ॥
త్రిసంధ్యం పరిశుద్ధాత్మా కాశీం ప్రాప్స్యతి దుర్లభామ్।
అనేన స్తోత్ర యుగ్మేన జప్తేన ప్రత్యహం నృభిః॥ 11 ॥
ఏతత్ స్తోత్రద్వయం దద్యాత్ కాశ్యాం నైశ్రేయసీం శ్రియం।
తస్మాత్సర్వప్రయత్నేన మానవై ర్మోక్షకాంక్షిభిః
ఏతత్ స్తోత్రద్వయం జప్యం త్యక్త్వా స్తోత్రాణ్యనేకశః॥
Download Mangala Gowri Stotram in telugu pdf format by clicking the direct link given below.
Also Check
– Gowri Ashtakam PDF in Telugu