Dakshinamurthy Stotram Telugu (దక్షిణామూర్తి స్తోత్రం) - Summary
The Dakshinamurthy Stotram Telugu (దక్షిణామూర్తి స్తోత్రం) is a beautiful Sanskrit prayer dedicated to Lord Shiva, attributed to the great sage Adi Shankara. This hymn explains the deep mysteries of the universe through the lens of Advaita Vedanta philosophy. In Hindu beliefs, Dakshinamurti is an important form of Shiva, celebrated as the ultimate god of knowledge.
Understanding Dakshinamurthy Stotram
This Dakshinamurthy Stotram (దక్షినామూర్తి స్తోత్రం) assists students in becoming wiser and more intelligent. It is thoughtfully composed and should be recited with complete faith and dedication. You can easily download the Dakshinamurthy Stotram Telugu PDF using the link provided below this article. Additionally, here you can find the lyrics of the Dakshinamurthy Stotram in Telugu along with their meanings.
Dakshinamurthy Stotram Telugu Lyrics (దక్షిణామూర్తి స్తోత్రం)
శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥
ధ్యానం
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతेवసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ॥
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం |
గురవే సర్వలోకానాంది దక్షిణామూర్తయే నమః ॥
చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ॥
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే |
వ్యోమవద్-వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ॥
అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినాంది |
శృత్యార్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
స్తోత్రం
విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥
బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం |
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే |
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥
భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షినామూర్తి ॥ 9 ॥
స్రార్టం త్తమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ |
స్రార్‌ట్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతం ॥ 10 ॥
॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణం ॥
Dakshinamurthy Stotram with Meaning
When chanting, it is always good to understand the meaning of the mantra. Below is the translation of the Dakshinamurthy Stotram. To receive the blessings of Lord Dakshinamurthy, you can chant this with devotion every day.
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వమ్
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తం హ దేవమాత్మబుద్ధి ప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ||
Highest in knowledge, the one who spreads Brahma knowledge through the Vedas, I seek refuge in him. Those who desire liberation (moksha) should take shelter in him.
ధ్యానం
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతే వసదృష్టిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దాక్షిణామూర్తిమీడే || ౧ ||
The embodiment of supreme bliss who silently reveals Brahma knowledge, surrounded by great sages, glowing with youthful radiance, I bow to that Dakshinamurti who brings joy with his beaming face.
More about Dakshinamurthy Stotram and its benefits:
- The essence of Dakshinamurthi can be seen in his form, where the right ear has Makara Kundala, a symbolic ornament. The different adornments show the union of male and female energies. This duality is now revealed as one in the form of Dakshinamurthy.
- The direction he faces represents knowledge. Those who look to God do not see Yama (death) behind them. Thus, the gaze of Lord helps them avoid the sight of death. Ignorance leads to death; knowing one’s true self is key to overcoming death.
- The power that removes suffering is known as Dakshinya; only God can destroy eternal suffering. Ignorance is the cause of all sorrows; once ignorance is removed, we can be free from lasting pain.
- Lord Vasishta obtained Brahma Vidya by worshipping Dakshinamurthy through his penance.
- The place where Vasishta realized Dakshinamurthy is ‘Shri Kalahasti,’ a revered temple for knowledge. The power here is personified as Jnana Prasonambi, showcasing the importance of this sacred site.
Sri Dakshinamurthy Stotram in Telugu is available for download in PDF format from the link given below.