Chandrasekhara Ashtakam Telugu

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Chandrasekhara Ashtakam Telugu

చందశేఖర’ అంటే తన కిరీటాన్ని చంద్రునితో అలంకరించేవాడు (చంద్ర – చంద్రుడు, శేఖర – కిరీటం). చంద్రశేఖర అష్టకం శివుడిని స్తుతించే 8 చరణాలతో కూడిన శక్తివంతమైన శ్లోకం. శివుని గొప్ప భక్తుడైన మార్కండేయుడు, చంద్రశేఖరాష్టకం రచించెను. శివుని కృప పొందుటకు భక్తి తో చంద్రశేఖర అష్టకం జపించండి.

Chandrasekharashtakam was written by Markandeya, who is a great devotee of Lord Shiva. Get Sri Chandrasekhara Ashtakam in Telugu lyrics PDF here and chant it with devotion to get the grace of Lord Shiva.

చంద్రశేఖరాష్టకం (Chandrasekhara Ashtakam in Telugu)

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ |
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ || 1 ||

రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం
శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్ |
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 2 ||

పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహమ్ |
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 3 ||

మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచనపుజితాంఘ్రిసరోరుహమ్ |
దేవసింధుతరంగసీకర సిక్తశుభ్రజటాధరం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 4 ||

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతా పరిష్కృత చారువామకలేబరమ్ |
క్ష్వేలనీలగళం పరశ్వధధారిణం మృగధారిణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 5 ||

కుండలీకృతకుండలేశ్వరకుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్ |
అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 6 ||

భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం
దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ |
భుక్తిముక్తఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 7 ||

భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమమ్ |
సోమవారుణ భూహుతాశనసోమపానిఖిలాకృతిం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 8 ||

విశ్వసృష్టివిధాయినం పునరేవపాలనతత్పరం
సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినమ్ |
క్రిడయంతమహర్నిశం గణనాథయూథసమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 9 ||

మృత్యుభీతమృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్ |
పూర్ణమాయురరోగితామఖిలార్థ సంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః || 10 ||

You can download the Chandrasekhara Ashtakam PDF using the link given below.

Chandrasekhara Ashtakam PDF Free Download

REPORT THISIf the purchase / download link of Chandrasekhara Ashtakam PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES