TSPSC Group 4 Syllabus Telugu - Summary
Telangana State Public Service Commission (TSPSC) has released the recruitment notification candidates who have applied for the post must prepare themselves to clear the entrance. Subsequently, the TSPSC Group 4 Syllabus details will also be made available for candidates interested in joining the TSPSC as a Group 4 officer. TSPSC Group 4 Syllabus is divided into the syllabus for Paper I and Paper II. While Paper I comprises topics from General Knowledge, Paper-II covers all the topics on Secretarial Abilities.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి TSPSC Group 4 Notification 2022 ని విడుదల చేసింది. TSPSC గ్రూప్ 4 పరీక్ష కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు TSPSC యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పరీక్షకు నమోదు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మరియు TSPSC గ్రూప్ 4 పరీక్ష లో రాణించాలంటే ముందుగా అభ్యర్థులు గ్రూప్ 4 పరీక్ష యొక్క సిలబస్ ని పూర్తిగా తెలుసుకోవాలి.కాబట్టి ఇక్కడ మేము TSPSC గ్రూప్ 4 పరీక్ష కు సంబంచిన పూర్తి సిలబస్ వివరాలు ఈ కథనం ద్వారా అందిస్తున్నాం
TSPSC Group 4 Syllabus Telugu – Overview
Organization | Telangana State Public Service Commission |
Exam Name | TSPSC Group 4 Exam |
Category | Syllabus |
Exam Level | State-level |
Vacancies | 9168 |
Exam Date | To be notified |
Selection Process | Computer Based Test and Skill Test |
Official Website | tspsc.gov.in |
TSPSC Group 4 Syllabus Telugu – TSPSC గ్రూప్ 4 సిలబస్ 2022
TSPSC Group-4 Paper-1 Syllabus | పేపర్-1: జనరల్ నాలెడ్జ్ సిలబస్
- కరెంట్ అఫైర్స్.
- అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు.
- దైనందిన జీవితంలో జనరల్ సైన్స్.
- పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ.
- భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ.
- భారత రాజ్యాంగం : ముఖ్యమైన లక్షణాలు.
- భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం.
- భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించి ఆధునిక భారత చరిత్ర.
- తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర.
- తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.
- తెలంగాణ రాష్ట్ర విధానాలు.
TSPSC Group-4 Paper-2 Syllabus | పేపర్-2: సెక్రెటరీ ఎబిలిటీస్ సిలబస్
- మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ మరియు నాన్ వెర్బల్)
- లాజికల్ రీజనింగ్.
- కాంప్రహెన్షన్.
- ఒక ప్యాసేజీ యొక్క విశ్లేషణను మెరుగుపరచే ఉద్దేశ్యంతో వాక్యాలను తిరిగి అమర్చడం.
- సంఖ్యా మరియు అంకగణిత సామర్థ్యాలు.
You can download the TSPSC Group 4 Syllabus Telugu PDF using the link given below.