శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః | Subrahmanya Ashtottara Shatanamavali Telugu

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః | Subrahmanya Ashtottara Shatanamavali Telugu PDF download free from the direct link given below in the page.

0 Like this PDF
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః | Subrahmanya Ashtottara Shatanamavali Telugu PDF

Sri Subramanya Ashtottara Shatanamavali lyrics in Telugu Language. Lord Subramanya also known as Skanda or Murugan or Kartikeya is considered to be the universal lord who blesses human beings and helps them to get rid of their sins. It is a beautiful hymn dedicated to Lord Subramanya. You can easily please Lord Subramanya by reciting this Stotram every day and seeking his blessings for your wellbeing.

Kartikeya is considered to be the universal lord who blesses human beings and helps them to get rid of their sins. If you also want to please the lord Subramanya Ashtothram then you should recite Subramanya Ashtothram with full devotion and proper pronunciation.

Subrahmanya Ashtottara Shatanamavali Telugu PDF | సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం

ఓం స్కందాయ నమః |
ఓం గుహాయ నమః |
ఓం షణ్ముఖాయ నమః |
ఓం ఫాలనేత్రసుతాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం పింగళాయ నమః |
ఓం కృత్తికాసూనవే నమః |
ఓం శిఖివాహాయ నమః |
ఓం ద్విషడ్భుజాయ నమః | ౯

ఓం ద్విషణ్ణేత్రాయ నమః |
ఓం శక్తిధరాయ నమః |
ఓం పిశితాశప్రభంజనాయ నమః |
ఓం తారకాసురసంహరిణే నమః |
ఓం రక్షోబలవిమర్దనాయ నమః |
ఓం మత్తాయ నమః |
ఓం ప్రమత్తాయ నమః |
ఓం ఉన్మత్తాయ నమః |
ఓం సురసైన్యసురక్షకాయ నమః | ౧౮

ఓం దేవసేనాపతయే నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం కృపాళవే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం ఉమాసుతాయ నమః |
ఓం శక్తిధరాయ నమః |
ఓం కుమారాయ నమః |
ఓం క్రౌంచదారణాయ నమః |
ఓం సేనాన్యే నమః | ౨౭

ఓం అగ్నిజన్మనే నమః |
ఓం విశాఖాయ నమః |
ఓం శంకరాత్మజాయ నమః |
ఓం శివస్వామినే నమః |
ఓం గణస్వామినే నమః |
ఓం సర్వస్వామినే నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం అనంతశక్తయే నమః |
ఓం అక్షోభ్యాయ నమః | ౩౬

ఓం పార్వతీప్రియనందనాయ నమః |
ఓం గంగాసుతాయ నమః |
ఓం శరోద్భూతాయ నమః |
ఓం ఆహూతాయ నమః |
ఓం పావకాత్మజాయ నమః |
ఓం జృంభాయ నమః |
ఓం ప్రజృంభాయ నమః |
ఓం ఉజ్జృంభాయ నమః |
ఓం కమలాసనసంస్తుతాయ నమః | ౪౫

ఓం ఏకవర్ణాయ నమః |
ఓం ద్వివర్ణాయ నమః |
ఓం త్రివర్ణాయ నమః |
ఓం సుమనోహరాయ నమః |
ఓం చతుర్వర్ణాయ నమః |
ఓం పంచవర్ణాయ నమః |
ఓం ప్రజాపతయే నమః |
ఓం అహర్పతయే నమః |
ఓం అగ్నిగర్భాయ నమః | ౫౪

ఓం శమీగర్భాయ నమః |
ఓం విశ్వరేతసే నమః |
ఓం సురారిఘ్నే నమః |
ఓం హరిద్వర్ణాయ నమః |
ఓం శుభకరాయ నమః |
ఓం వటవే నమః |
ఓం వటువేషభృతే నమః |
ఓం పూష్ణే నమః |
ఓం గభస్తయే నమః | ౬౩

ఓం గహనాయ నమః |
ఓం చంద్రవర్ణాయ నమః |
ఓం కళాధరాయ నమః |
ఓం మాయాధరాయ నమః |
ఓం మహామాయినే నమః |
ఓం కైవల్యాయ నమః |
ఓం శంకరాత్మజాయ నమః |
ఓం విశ్వయోనయే నమః |
ఓం అమేయాత్మనే నమః | ౭౨

ఓం తేజోనిధయే నమః |
ఓం అనామయాయ నమః |
ఓం పరమేష్ఠినే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం వేదగర్భాయ నమః |
ఓం విరాట్సుతాయ నమః |
ఓం పుళిందకన్యాభర్త్రే నమః |
ఓం మహాసారస్వతావృతాయ నమః |
ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః | ౮౧

ఓం చోరఘ్నాయ నమః |
ఓం రోగనాశనాయ నమః |
ఓం అనంతమూర్తయే నమః |
ఓం ఆనందాయ నమః |
ఓం శిఖండికృతకేతనాయ నమః |
ఓం డంభాయ నమః |
ఓం పరమడంభాయ నమః |
ఓం మహాడంభాయ నమః |
ఓం వృషాకపయే నమః | ౯౦

ఓం కారణోపాత్తదేహాయ నమః |
ఓం కారణాతీతవిగ్రహాయ నమః |
ఓం అనీశ్వరాయ నమః |
ఓం అమృతాయ నమః |
ఓం ప్రాణాయ నమః |
ఓం ప్రాణాయామపరాయణాయ నమః |
ఓం విరుద్ధహంత్రే నమః |
ఓం వీరఘ్నాయ నమః |
ఓం రక్తాస్యాయ నమః | ౯౯

ఓం శ్యామకంధరాయ నమః |
ఓం సుబ్రహ్మణ్యాయ నమః |
ఓం గుహాయ నమః |
ఓం ప్రీతాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
ఓం వంశవృద్ధికరాయ నమః |
ఓం వేదవేద్యాయ నమః |
ఓం అక్షయఫలప్రదాయ నమః | ౧౦౮ |

ఇతి శ్రీసుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామావళిః |

You can download శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః | Subrahmanya Ashtottara Shatanamavali Telugu PDF using the link given below.

Download శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః | Subrahmanya Ashtottara Shatanamavali Telugu PDF

REPORT THISIf the purchase / download link of శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః | Subrahmanya Ashtottara Shatanamavali Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

  • 2024 Calendar Telugu

    Looking to download the 2024 Telugu Calendar PDF then you have arrived at the right website and you can directly download it from the link given at the bottom of this page. In this Telugu Panchangam Calendar 2024 you can check the daily panchang and month-wise Telugu festival list. It...

  • Ayyappa Pooja Vidhanam Telugu

    Taking bath in the pre-dawn hours, regular application of vibhooti, sandalwood paste followed by meditation and singing songs about Lord Ayyappan become his part of his daily routine for 41 days. No shaving is allowed and the devotee prays to Dharma Shastha by chanting his name at least 108 times....

  • Nagula Chavithi Pooja Vidhanam Telugu

    Nagula Chavithi is celebrated on Chaturthi Tithi of Shukla Paksha in the month of Kartik. Nagula Chavithi is observed by married women for the well-being of their children. During the Chavithi festival, women keep fast and observe Naga Puja. Devotees offer milk and dry fruits to Sarpa Devata at the...

  • Nagula Chavithi Vratha Katha Telugu

    Nagula Chavithi is one of the most famous festivals in India. This festival is dedicated to Naag Devta who is the devotee of Lord Shiva. కార్తీక మాసంలో వస్తుంది. కుమారస్వామి తార కాసురుని సంహరించి జారకాదిపతివలె ప్రకాశిస్తాడు . అందువల్ల చాలా ప్రాంతాలలో నాగులను స్కందు డుగా, కార్తికేయుడుగా, కుమారస్వామిగా, మురుగన్ వంటి పేర్లతో ఆరాధిస్తారు. ఈ నాగారాధన చేసేరోజున భూమిని...

  • Subramanya Ashtakam Telugu

    Hello, Friends today we are sharing with you Subramanya Ashtakam Telugu PDF to help devotees. If you are searching Subramanya Ashtakam Telugu in PDF format then don’t worry you have arrived at the right website and you can directly download it from the link given at the bottom of this...

  • Subramanya Karavalamba Stotram Telugu

    Subramanya is another name for Lord Murugan, the elder son of Lord Shiva and Goddess Parvati and the brother of Lord Ganesha. Sri Subramanya Ashtakam (also called Swaminatha Karavalambam) is an octet that praises Lord Subramanya. It was composed by Sri Adi Shankaracharya. Shri Subramanya Ashtakam is recited to get...

  • శ్రీ కాలభైరవ సహస్రనామ స్తోత్రం | Kalabhairava Sahasranama Stotram Telugu

    కాలభైరవుడు శివుని అవతారం. అతను శివాలయాల రక్షకునిగా కూడా పరిగణించబడ్డాడు. కాల భైరవ సహస్రనామ స్తోత్రం చాలా దైవిక మరియు శక్తివంతమైన స్తోత్రం. శ్రీ కాల భైరవ్ జీ ఈ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం చాలా సంతోషంగా ఉంది మరియు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని అన్ని రకాల ఇబ్బందులు మరియు శత్రువుల నుండి కాపాడుతుంది. కాలభైరవ్ సహస్రనామ స్తోత్రం పఠించడానికి, స్నానం చేసే దినచర్య నుండి విరమణ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *