వినాయక అష్టోత్తరం – Vinayaka (Ganesha) Ashtotharam Telugu

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Vinayaka Ashtothram Telugu Telugu

The Chaturthi Tithi, Shukla Paksha (waxing phase of the Moon) in the month of Bhadrapada was the day when Lord Shiva and Mata Parvati’s son, Ganesha, came into being. By chanting these magical names of Lord Ganpati, you can get everything that you want in your life.

There are as many as 1008 names of Lord Ganesha. However, the set of 108 names is referred to as the Ashtottara Shatanamavali. This Ganesh Chaturthi, chant the 108 names of Lord Ganesha while performing the puja to seek the blessings of the deity.

శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి (Vinayaka Ashtottaram Telugu)

 1. ఓం గజాననాయ నమః
 2. ఓం గణాధ్యక్షాయ నమః
 3. ఓం విఘ్నరాజాయ నమః
 4. ఓం విఘ్నేశ్వరాయ నమః
 5. ఓం ద్వైమాతురాయ నమః
 6. ఓం ద్విముఖాయ నమః
 7. ఓం ప్రముఖాయ నమః
 8. ఓం సుముఖాయ నమః
 9. ఓం కృతినే నమః
 10. ఓం సుప్రదీప్తాయ నమః
 11. ఓం సుఖనిధయే నమః
 12. ఓం సురాధ్యక్షాయ నమః
 13. ఓం సురారిఘ్నాయ నమః
 14. ఓం మహాగణపతయే నమః
 15. ఓం మాన్యాయ నమః
 16. ఓం మహాకాలాయ నమః
 17. ఓం మహాబలాయ నమః
 18. ఓం హేరంబాయ నమః
 19. ఓం లంబజఠరాయ నమః
 20. ఓం హ్రస్వ గ్రీవాయ నమః
 21. ఓం ప్రథమాయ నమః
 22. ఓం ప్రాజ్ఞాయ నమః
 23. ఓం ప్రమోదాయ నమః
 24. ఓం మోదకప్రియాయ నమః
 25. ఓం విఘ్నకర్త్రే నమః
 26. ఓం విఘ్నహంత్రే నమః
 27. ఓం విశ్వనేత్రే నమః
 28. ఓం విరాట్పతయే నమః
 29. ఓం శ్రీపతయే నమః
 30. ఓం వాక్పతయే నమః
 31. ఓం శృంగారిణే నమః
 32. ఓం ఆశ్రిత వత్సలాయ నమః
 33. ఓం శివప్రియాయ నమః
 34. ఓం శీఘ్రకారిణే నమః
 35. ఓం శాశ్వతాయ నమః
 36. ఓం బల్వాన్వితాయ నమః
 37. ఓం బలోద్దతాయ నమః
 38. ఓం భక్తనిధయే నమః
 39. ఓం భావగమ్యాయ నమః
 40. ఓం భావాత్మజాయ నమః
 41. ఓం అగ్రగామినే నమః
 42. ఓం మంత్రకృతే నమః
 43. ఓం చామీకర ప్రభాయ నమః
 44. ఓం సర్వాయ నమః
 45. ఓం సర్వోపాస్యాయ నమః
 46. ఓం సర్వకర్త్రే నమః
 47. ఓం సర్వనేత్రే నమః
 48. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
 49. ఓం సర్వసిద్ధయే నమః
 50. ఓం పంచహస్తాయ నమః
 51. ఓం పార్వతీనందనాయ నమః
 52. ఓం ప్రభవే నమః
 53. ఓం కుమారగురవే నమః
 54. ఓం కుంజరాసురభంజనాయ నమః
 55. ఓం కాంతిమతే నమః
 56. ఓం ధృతిమతే నమః
 57. ఓం కామినే నమః
 58. ఓం కపిత్థఫలప్రియాయ నమః
 59. ఓం బ్రహ్మ చారిణే నమః
 60. ఓం బ్రహ్మరూపిణే నమః
 61. ఓం మహోదరాయ నమః
 62. ఓం మదోత్కటాయ నమః
 63. ఓం మహావీరాయ నమః
 64. ఓం మంత్రిణే నమః
 65. ఓం మంగళసుస్వరాయ నమః
 66. ఓం ప్రమదాయ నమః
 67. ఓం జ్యాయసే నమః
 68. ఓం యక్షకిన్నర సేవితాయ నమః
 69. ఓం గంగాసుతాయ నమః
 70. ఓం గణాధీశాయ నమః
 71. ఓం గంభీరనినదాయ నమః
 72. ఓం వటవే నమః
 73. ఓం పరస్మే నమః
 74. ఓం జ్యోతిషే నమః
 75. ఓం ఆక్రాంతపదచిత్ప్రభవే నమః
 76. ఓం అభీష్టవరదాయ నమః
 77. ఓం మంగళప్రదాయ నమః
 78. ఓం అవ్యక్త రూపాయ నమః
 79. ఓం పురాణపురుషాయ నమః
 80. ఓం పూష్ణే నమః
 81. ఓం పుష్కరోత్షిప్త వారణాయ నమః
 82. ఓం అగ్రగణ్యాయ నమః
 83. ఓం అగ్రపూజ్యాయ నమః
 84. ఓం అపాకృతపరాక్రమాయ నమః
 85. ఓం సత్యధర్మిణే నమః
 86. ఓం సఖ్యై నమః
 87. ఓం సారాయ నమః
 88. ఓం సరసాంబునిధయే నమః
 89. ఓం మహేశాయ నమః
 90. ఓం విశదాంగాయ నమః
 91. ఓం మణికింకిణీమేఖలాయ నమః
 92. ఓం సమస్తదేవతామూర్తయే నమః
 93. ఓం సహిష్ణవే నమః
 94. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
 95. ఓం జిష్ణువే నమః
 96. ఓం విష్ణుప్రియాయ నమః
 97. ఓం భక్తజీవితాయ నమః
 98. ఓం జీవతమన్మధాయ నమః
 99. ఓం ఐశ్వర్యకారణాయ నమః
 100. ఓం సతతోత్థితాయ నమః
 101. ఓం విష్వగ్ధృశే నమః
 102. ఓం విశ్వరక్షావిధానకృతే నమః
 103. ఓం కళ్యాణ గురవే నమః
 104. ఓం ఉన్మత్తవేషాయ నమః
 105. ఓం పరజయినే నమః
 106. ఓం సమస్తజగదాధారాయ నమః
 107. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
 108. ఓం శ్రీ వినాయకాయ నమః

Ganesha Ashtottara Sata Namavali

Om Gajananaya Namah
Om Ganadhyakshaya Namah
Om Vighnarajaya Namah
Om Vinayakaya Namah
Om Dvaimaturaya Namah
Om Dwimukhaya Namah
Om Pramukhaya Namah
Om Sumukhaya Namah
Om Kritine Namah
Om Supradipaya Namah

Om Sukhanidhaye Namah
Om Suradhyakshaya Namah
Om Surarighnaya Namah
Om Mahaganapataye Namah
Om Manyaya Namah
Om Mahakalaya Namah
Om Mahabalaya Namah
Om Herambaya Namah
Om Lambajatharayai Namah
Om Haswa Grivaya Namah

Om Mahodaraya Namah
Om Madotkataya Namah
Om Mahaviraya Namah
Om Mantrine Namah
Om Mangala Swaraya Namah
Om Pramadhaya Namah
Om Prathamaya Namah
Om Prajnaya Namah
Om Vighnakartre Namah
Om Vignahartre Namah

Om Vishwanetre Namah
Om Viratpataye Namah
Om Shripataye Namah
Om Vakpataye Namah
Om Shringarine Namah
Om Ashritavatsalaya Namah
Om Shivapriyaya Namah
Om Shighrakarine Namah
Om Shashwataya Namah
Om Bala Namah

Om Balotthitaya Namah
Om Bhavatmajaya Namah
Om Purana Purushaya Namah
Om Pushne Namah
Om Pushkarotshipta Varine Namah
Om Agraganyaya Namah
Om Agrapujyaya Namah
Om Agragamine Namah
Om Mantrakrite Namah
Om Chamikaraprabhaya Namah

Om Sarvaya Namah
Om Sarvopasyaya Namah
Om Sarva Kartre Namah
Om Sarvanetre Namah
Om Sarvasiddhipradaya Namah
Om Siddhaye Namah
Om Panchahastaya Namah
Om Parvatinandanaya Namah
Om Prabhave Namah
Om Kumaragurave Namah

Om Akshobhyaya Namah
Om Kunjarasura Bhanjanaya Namah
Om Pramodaya Namah
Om Modakapriyaya Namah
Om Kantimate Namah
Om Dhritimate Namah
Om Kamine Namah
Om Kapitthapanasapriyaya Namah
Om Brahmacharine Namah
Om Brahmarupine Namah

Om Brahmavidyadi Danabhuve Namah
Om Jishnave Namah
Om Vishnupriyaya Namah
Om Bhakta Jivitaya Namah
Om Jitamanmadhaya Namah
Om Aishwaryakaranaya Namah
Om Jyayase Namah
Om Yaksha Kinnerasevitaya Namah
Om Ganga Sutaya Namah
Om Ganadhishaya Namah

Om Gambhira Ninadaya Namah
Om Vatave Namah
Om Abhishtavaradaya Namah
Om Jyotishe Namah
Om Bhktanidhaye Namah
Om Bhavagamyaya Namah
Om Mangalapradaya Namah
Om Avyaktaya Namah
Om Aprakrita Parakramaya Namah
Om Satyadharmine Namah

Om Sakhaye Namah
Om Sarasambunidhaye Namah
Om Maheshaya Namah
Om Divyangaya Namah
Om Manikinkini Mekhalaya Namah
Om Samasta Devata Murtaye Namah
Om Sahishnave Namah
Om Satatotthitaya Namah
Om Vighatakarine Namah
Om Vishwagdrishe Namah

Om Vishwarakshakrite Namah
Om Kalyanagurave Namah
Om Unmattaveshaya Namah
Om Aparajite Namah
Om Samsta Jagadadharaya Namah
Om Sarwaishwaryapradaya Namah
Om Akranta Chida Chitprabhave Namah
Om Shri Vighneshwaraya Namah

Vinayaka Vratham: వినాయక చవితి వ్రతం.. వినాయక కథ, పూజా విధానం

వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి.

తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.

You can also read Shri Ganesha Ashtottara in Different languages

Tamil Language- Sri Ganesha Ashtottara PDF Tamil

Kannada Language – Ganesha (Vinayaka) Ashtottara PDF Kannada

Download the Vinayaka (Ganesha) Ashtottharam Telugu PDF format using the link given below.

2nd Page of వినాయక అష్టోత్తరం – Vinayaka (Ganesha) Ashtotharam PDF
వినాయక అష్టోత్తరం – Vinayaka (Ganesha) Ashtotharam

వినాయక అష్టోత్తరం – Vinayaka (Ganesha) Ashtotharam PDF Free Download

REPORT THISIf the purchase / download link of వినాయక అష్టోత్తరం – Vinayaka (Ganesha) Ashtotharam PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES