Independence Day Speech in Telugu 2025 PDF

Independence Day Speech in Telugu 2025 in PDF download free from the direct link below.

Independence Day Speech in Telugu 2025 - Summary

Giving an Independence Day Speech in Telugu is a great way for students to show their respect and admiration for the brave freedom fighters. Every year on August 15, schools hold different competitions, including speech contests. Many students might feel nervous speaking in front of their classmates, especially if it’s their first time. This article gives you easy-to-follow guidance on how to deliver a strong Independence Day Speech in Telugu. Along with important facts and tips, it will help you get ready with confidence.

భారత స్వాతంత్ర దినోత్సవం

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు, వివిధ ప్రభుత్వ సంస్థలు, కమ్యూనిటీల్లో జెండా ఎగురవేస్తారు.దీనితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, స్పీచ్, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మంచి ప్రసంగం ఎలా ఇవ్వాలి అనే విషయం తెలుసుకుందాం!

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించే ముందు ఒక టాపిక్‌ను ఎంచుకోవాలి. ముందుగా సభికులకు నమస్కరించాలి. భారత స్వాతంత్ర పోరాటం,స్వాతంత్ర సమరయోధుల పాత్ర, భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర, వంటి టాపిక్స్‌ను ఎంచుకోవాలి.

ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇలా ప్రారంభించండి!

” పూజ్యులైన పెద్దలకు, నా ప్రియ సోదర,సోదరీమణులందరికీ నమస్కారం…అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

ఈ రోజు మనదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆగస్టు 15,1947లో మనం భారతదేశం బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ సందర్భంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా గర్వంగా ఉంది.

ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసి, స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళులు అర్పిస్తున్నాం. భారత స్వాతంత్ర పోరాటం ఒక అలుపెరగని పోరాటం, ఎందరో త్యాగాలకు ప్రతీక. అహింస సిద్దాంతాన్ని ఏకతాటిపై నడిపించిన గాంధీ, కోట్లాది మంది భారతీయుల్లో స్పూర్తిని నింపారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్ గురు వంటి ఎందరో యోధులు వారి ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్రాన్ని సాధించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి. దేశ పురోగతికి దోహదపడే సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణ, చట్టాన్ని గౌరవించడం, తోటి వారికి సహాయపడటం, దేశ ప్రజల కోసం మంచి పనులు చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం! మన దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుందాం! బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటూ భారతదేశ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం! ధన్యవాదాలు…

జై హింద్! జై భారత్! ”

Helpful Tips and Ideas for Independence Day Speech in Telugu

  • Keep your speech simple and easy for everyone to understand. Use short sentences and meaningful words to keep your listeners interested.
  • Avoid too many dates and numbers; focus more on stories and messages about freedom and love for the nation.
  • Make your speech last between 5 to 10 minutes. Practice so you can speak comfortably within this time.
  • Before the speech day, practice speaking out loud at home like you’re already presenting it. Stand in front of a mirror to watch your gestures and facial expressions.
  • Write down the main points on a paper. Going over them before speaking will help you remember your important ideas easily.
  • Speak clearly and with confidence. Connect with your audience by looking around rather than staring at one person.
  • Organize your speech in a clear order. Start with British rule, then talk about Gandhiji’s peaceful movements, how we gained independence, steps taken for progress, and India’s current development.
  • Be sure the facts and figures you use are correct. Wrong information can lower your marks or trustworthiness.

To help you more, you can download the Independence Day Speech in Telugu PDF with extra speech ideas and simple tips. The link is given below.

RELATED PDF FILES

Independence Day Speech in Telugu 2025 PDF Download