Sita Ashtothram Telugu Telugu PDF

Sita Ashtothram Telugu in Telugu PDF download free from the direct link below.

Sita Ashtothram Telugu - Summary

Goddess Sita represents the core values that people believe every woman should possess. She is portrayed as a woman of virtue and patience, and her devotees associate her with intelligence, growth, and prosperity. By understanding the significance of Sita Ashtothram Telugu, devotees can deepen their connection to Goddess Sita and experience the blessings she bestows.

Sita Ashtothram Telugu – శ్రీ సీతా అష్టోత్తరశతనామావళీ

  1. ఓం సీతాయై నమః |
  2. ఓం జానక్యై నమహ |
  3. ఓం దేవ్యై నమః |
  4. ఓం వైదేహ్యై నమః |
  5. ఓం రాఘవప్రియాయి నమహ |
  6. ఓం రమాయై నమః |
  7. ఓం అవనిసుతాయి నమహ |
  8. ఓం రామాయి నమః |
  9. ఓం రాక్షసాంతప్రకారిణ్యై నమహ |
  10. ఓం రత్నగుప్తాయిన నమహ | ౧౦
  11. ఓం మాతులింగ్యై నమహ |
  12. ఓం మైథిల్యై నమహ |
  13. ఓం భక్తతోషదాయి నమహ |
  14. ఓం పద్మాక్షజాయి నమహ |
  15. ఓం కంజనేత్రాయి నమహ |
  16. ఓం స్మితాస్యాయి నమహ |
  17. ఓం నూపురస్వనాయి నమహ |
  18. ఓం వైకుంఠనిలయాయి నమహ |
  19. ఓం మాయై నమహ |
  20. ఓం శ్రియై నమహ | ౨౦
  21. ఓం ముక్తిదాయి నమహ |
  22. ఓం కామపూరణ్యై నమహ |
  23. ఓం నృపాత్మజాయి నమహ |
  24. ఓం హేమవర్ణాయి నమహ |
  25. ఓం మృదులాంగ్యి నమహ |
  26. ఓం సుభాషిణ్యై నమహ |
  27. ఓం కుశాంబికాయి నమహ |
  28. ఓం దివ్యదాయి నమహ |
  29. ఓం లవమాత్రే నమహ |
  30. ఓం మనోహరాయి నమహ | ౩౦
  31. ఓం హనుమద్వందితపదాయి నమహ |
  32. ఓం ముక్తాయి నమహ |
  33. ఓం కేయూరధారిణ्यై నమహ |
  34. ఓం అశోకవనమధ్యస్థాయి నమహ |
  35. ఓం రావణాదికమోహిన్యై నమహ |
  36. ఓం విమానసంస్థితాయి నమహ |
  37. ఓం సుభృవే నమహ |
  38. ఓం సుకేశ్యై నమహ |
  39. ఓం రశనాన్వితాయి నమహ |
  40. ఓం రజోరూపాయి నమహ | ౪౦
  41. ఓం సత్త్వరూపాయి నమహ |
  42. ఓం తామస్యి నమహ |
  43. ఓం వహ్నివాసిన్యై నమహ |
  44. ఓం హేమమృగాసక్తచిత్తాయి నమహ |
  45. ఓం వాల్మీకాశ్రమవాసిన్యై నమహ |
  46. ఓం పతివ్రతాయి నమహ |
  47. ఓం మహామాయాయి నమహ |
  48. ఓం పీతకౌశేయవాసిన్యై నమహ |
  49. ఓం మృగనేత్రాయి నమహ |
  50. ఓం బింబోష్ఠ్యై నమహ | ౫౦
  51. ఓం ధనుర్విద్యావిశారదాయి నమహ |
  52. ఓం సౌమ్యరూపాయి నమహ |
  53. ఓం దశరథస్తనుషాయి నమహ |
  54. ఓం చామరవీజితాయి నమహ |
  55. ఓం సుమేధాదుహిత్రే నమహ |
  56. ఓం దివ్యరూపాయి నమహ |
  57. ఓం త్రైలోక్యపాలిన్యై నమహ |
  58. ఓం అన్నపూర్ణాయి నమహ |
  59. ఓం మహాలక్ష్మ్యై నమహ |
  60. ఓం ధియే నమహ | ౬౦
  61. ఓం లజ్జాయి నమహ |
  62. ఓం సరస్వత్యై నమహ |
  63. ఓం శాంత్యై నమహ |
  64. ఓం పుష్ట్యై నమహ |
  65. ఓం శమాయి నమహ |
  66. ఓం గౌర్యై నమహ |
  67. ఓం ప్రభాయి నమహ |
  68. ఓం అయోధ్యానివాసిన్యై నమహ |
  69. ఓం వసంతశీతలాయి నమహ |
  70. ಓం గౌర్యై నమహ | ౭౦
  71. ఓం స్నానసంతుష్టమానసాయి నమహ |
  72. ఓం రమానామభద్రసంస్థాయి నమహ |
  73. ఓం హేమకుంభపయోధరాయి నమహ |
  74. ఓం సురార్చితాయి నమహ |
  75. ఓం ధృత్యై నమహ |
  76. ఓం కాంత్యై నమహ |
  77. ఓం స్మృత్యై నమహ |
  78. ఓం మేధాయి నమహ |
  79. ఓం విభావర్యై నమహ |
  80. ఓం లఘూదరాయి నమహ | ౮౦
  81. ఓం వరారోహాయి నమహ |
  82. ఓం హేమకంకణమండితాయి నమహ |
  83. ఓం ద్విజపత్న్యర్పితనిజభూషాయి నమహ |
  84. ఓం రాఘవతోషిణ్యై నమహ |
  85. ఓం శ్రీరామసేవనరతాయి నమహ |
  86. ఓం రత్నతాటంకధారిణ్యై నమహ |
  87. ఓం రామవామాంకసంస్థాయి నమహ |
  88. ఓం రామచంద్రైకరంజిన్యై నమహ |
  89. โอం సరయూజలసంక్రీడాకారిణ్యై నమహ |
  90. ఓం రామమోహిన్యై నమహ | ౯౦
  91. ఓం సువర్ణతులితాయి నమహ |
  92. ఓం పుణ్యాయి నమహ |
  93. ఓం పుణ్యకీర్తయే నమహ |
  94. ఓం కలావత్యి నమహ |
  95. ఓం కలకంఠాయి నమహ |
  96. ఓం కంబుకంఠాయి నమహ |
  97. ఓం రంభోరవే నమహ |
  98. ఓం గజగామిన్యై నమహ |
  99. ఓం రామార్పితమనసే నమహ |
  100. ఓం రామవందితాయి నమహ | ౧౦౦
  101. ఓం రామవల్లభాయి నమహ |
  102. ఓం శ్రీరామపదచిహ్నాంగాయి నమహ |
  103. ఓం రామరామేతిభాషిణ్యై నమహ |
  104. ఓం రామపర్యాంకశయనాయి నమహ |
  105. ఓం రామాంఘ్రిక్షాలిణ్యై నమహ |
  106. ఓం వరాయి నమహ |
  107. ఓం కామధేన్వన్నసంతుష్టాయి నమహ |
  108. ఓం మాతులింగకరాధృతాయి నమహ |
  109. ఓం దివ్యచందనసంస్థాయి నమహ |
  110. ఓం మూలకాసురమర్దిన్యై నమహ | ౧౧౦ ||

You can download the Sita Ashtothram Telugu PDF using the link given below.

Sita Ashtothram Telugu Telugu PDF Download