శ్రీ శని వజ్రపంజర కవచం – Shani Vajra Kavacham Telugu PDF

శ్రీ శని వజ్రపంజర కవచం – Shani Vajra Kavacham in Telugu PDF download free from the direct link below.

శ్రీ శని వజ్రపంజర కవచం – Shani Vajra Kavacham - Summary

Hello, Friends! Today we are excited to share the శ్రీ శని వజ్రపంజర కవచం | Shani Vajra Kavacham PDF to support all devotees. If you are looking for the శ్రీ శని వజ్రపంజర కవచం | Shani Vajra Kavacham Telugu PDF, you are in the right place! You can easily download it from the link provided at the bottom of this page.

Understanding the Shani Vajra Kavacham

The Shani Vajra Panjar Kavach, or Shri Shani Kavacham, is a powerful scripture. By reciting this Kavach, a person can free themselves from various kinds of suffering and lead a healthy, happy life. Even if the planet Saturn causes troubles in one’s horoscope, saying this Kavach brings peace and joy, making life enjoyable.

Shri Shani Kavacham in Telugu

ఓం అస్య శ్రీ శనైశ్చర కవచ స్తోత్రమహామంత్రస్య కాశ్యప ఋషిః, అనుష్టుప్ఛందః, శనైశ్చరో దేవతా, శం బీజం, వాం శక్తిః, యం కీలకం, మమ శనైశ్చరకృతపీడాపరిహారార్థే జపే వినియోగః ||

కరన్యాసః ||

  • శాం అంగుష్ఠాభ్యాం నమః |
  • శీం తర్జనీభ్యాం నమః |
  • శూం మధ్యమాభ్యాం నమః |
  • శైం అనామికాభ్యాం నమః |
  • శౌం కనిష్ఠికాభ్యాం నమః |
  • శః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

అంగన్యాసః ||

  • శాం హృదయాయ నమః |
  • శీం శిరసే స్వాహా |
  • శూం శిఖాయై వషట్ |
  • శైం కవచాయ హుం |
  • శౌం నేత్రత్రయాయ వౌషట్ |
  • శః అస్త్రాయ ఫట్ |

ధ్యానం ||

చతుర్భుజం శనిమ్ దేవం చాపతూణీ కృపాణకం |

వరదం భీమదంష్ట్రం చ నీలాంగం వరభూషణం |

నీలమాల్యానులేపం చ నీలరత్నైరలంకృతం |

జ్వాలోర్ధ్వ మకుటాభాసం నీలగృధ్ర రథావహం |

మేరుం ప్రదక్షిణం కృత్వా సర్వలోక భయావహం |

కృష్ణాంబరధరం దేవం ద్విభుజం గృధ్రసంస్థితం |

సర్వపీడాహరం నృణాం ధ్యాయేద్గ్రహగణోత్తమమ్ ||

అథ కవచం ||

శనైశ్చరః శిరో రక్షేత్ ముఖం భక్తార్తినాశనః |

కర్ణౌ కృష్ణాంబరః పాతు నేత్రే సర్వభయంకరః |

కృష్ణాంగో నాసికాం రక్షేత్ కర్ణౌ మే చ శిఖండిజః |

భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పలప్రభః |

పాతు మే హృదయం కృష్ణః కుక్షిం శుష్కోదరస్తథా |

కటిం మే వికటః పాతు ఊరూ మే ఘోరరూపవాన్ |

జానునీ పాతు దీర్ఘో మే జంఘే మే మంగళప్రదః |

గుల్ఫౌ గుణాకరః పాతు పాదౌ మే పంగుపాదకః |

సర్వాణి చ మమాంగాని పాతు భాస్కరనందనః |

ఫలశ్రుతిః ||

య ఇదం కవచం దివ్యం సర్వపీడాహరం నృణాం |

పఠతి శ్రద్ధయాయుక్తః సర్వాన్ కామానవాప్నుయాత్ ||

ఇతి శ్రీపద్మ పురాణే శనైశ్చర కవచం ||

Also Read

  • Dashrath Stuti Shani Dev PDF in Sanskrit
  • Shani Vajrapanjara Kavacham PDF in Sanskrit
  • Shri Shani Chalisa English
  • Shani Dev Chalisa PDF in Hindi
  • Shani Dev Aarti | शनि देवजी की आरती

Download the PDF of Shri Shani Kavacham in Telugu using the below links.

RELATED PDF FILES

శ్రీ శని వజ్రపంజర కవచం – Shani Vajra Kavacham Telugu PDF Download