శ్రీ శని చాలీసా – Shani Chalisa Telugu PDF

శ్రీ శని చాలీసా – Shani Chalisa Telugu PDF download free from the direct link given below in the page.

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

శ్రీ శని చాలీసా

Shani Chalisa is a 40-verse prayer addressing Lord Shani.

ప్రతి వ్యక్తి జీవితంలో శని దేవుడు కీలక పాత్ర పోషిస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో శని బలంగా ఉన్నప్పుడు అన్ని సానుకూలంగా ఉంటాయి. అదే బలహీనంగా ఉంటే మాత్రం ఆ వ్యక్తి ఏదీ కలిసిరాదు. అందుకే శని దేవుని క్రూరమైన చూపు తమపై పడకూడదని అందరూ కోరుకుంటారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అందరూ రకరకాల చర్యలు, పరిహారాలు చేస్తారు. ఎన్ని చేసినా ప్రతి శనివారం క్రమం తప్పకుండా శని చాలీసా పఠిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి శనివారం శని చాలీసాను క్రమపద్ధతిలో పఠించే వ్యక్తులపై శని దేవుడు ఆశీర్వాదస్తాడు. శని దేవుడి దయతో ధనవంతులు కూడా అవుతారు. జీవితం సుఖసంతోషాలతో ఆనందంగా గడుపుతాడు. శని శుభ ఫలితాలు పొందడానికి ఒక వ్యక్తి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత శని చాలీసా పఠించాలి. శని చాలీసాను ఇంట్లో లేదా ఆలయంలో పఠిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయి.

శ్రీ శని చాలీసా – Shani Chalisa in Telugu

దోహా
జయ గణేశ గిరిజా సువన మంగల కరణ కృపాల ।
దీనన కే దుఖ దూర కరి కీజై నాథ నిహాల ॥

జయ జయ శ్రీ శనిదేవ ప్రభు సునహు వినయ మహారాజ ।
కరహు కృపా హే రవి తనయ రాఖహు జనకీ లాజ ॥

జయతి జయతి శనిదేవ దయాలా । కరత సదా భక్తన ప్రతిపాలా ॥
చారి భుజా తను శ్యామ విరాజై । మాథే రతన ముకుట ఛబి ఛాజై ॥

పరమ విశాల మనోహర భాలా । టేఢ़ీ దృష్టి భృకుటి వికరాలా ॥
కుణ్డల శ్రవణ చమాచమ చమకే । హియే మాల ముక్తన మణి దమకై ॥

కర మేం గదా త్రిశూల కుఠారా । పల బిచ కరైం అరిహిం సంహారా ॥
పింగల కృష్ణో ఛాయా నన్దన । యమ కోణస్థ రౌద్ర దుఖ భంజన ॥

సౌరీ మన్ద శనీ దశ నామా । భాను పుత్ర పూజహిం సబ కామా ॥
జాపర ప్రభు ప్రసన్న హవైం జాహీం । రంకహుఁ రావ కరైం క్శణ మాహీం ॥

పర్వతహూ తృణ హోఇ నిహారత । తృణహూ కో పర్వత కరి డారత ॥
రాజ మిలత బన రామహిం దీన్హయో । కైకేఇహుఁ కీ మతి హరి లీన్హయో ॥

బనహూఁ మేం మృగ కపట దిఖాఈ । మాతు జానకీ గఈ చురాఈ ॥
లషణహిం శక్తి వికల కరిడారా । మచిగా దల మేం హాహాకారా ॥

రావణ కీ గతి-మతి బౌరాఈ । రామచన్ద్ర సోం బైర బఢ़ాఈ ॥
దియో కీట కరి కంచన లంకా । బజి బజరంగ బీర కీ డంకా ॥

నృప విక్రమ పర తుహిం పగు ధారా । చిత్ర మయూర నిగలి గై హారా ॥
హార నౌంలఖా లాగ్యో చోరీ । హాథ పైర డరవాయో తోరీ ॥

భారీ దశా నికృష్ట దిఖాయో । తేలహిం ఘర కోల్హూ చలవాయో ॥
వినయ రాగ దీపక మహఁ కీన్హయోం । తబ ప్రసన్న ప్రభు హ్వై సుఖ దీన్హయోం ॥

హరిశ్చంద్ర నృప నారి బికానీ । ఆపహుం భరేం డోమ ఘర పానీ ॥
తైసే నల పర దశా సిరానీ । భూంజీ-మీన కూద గఈ పానీ ॥

శ్రీ శంకరహిం గహ్యో జబ జాఈ । పారవతీ కో సతీ కరాఈ ॥
తనిక వోలోకత హీ కరి రీసా । నభ ఉడ़ి గయో గౌరిసుత సీసా ॥

పాణ్డవ పర భై దశా తుమ్హారీ । బచీ ద్రౌపదీ హోతి ఉఘారీ ॥
కౌరవ కే భీ గతి మతి మారయో । యుద్ధ మహాభారత కరి డారయో ॥

రవి కహఁ ముఖ మహఁ ధరి తత్కాలా । లేకర కూది పరయో పాతాలా ॥
శేష దేవ-లఖి వినతి లాఈ । రవి కో ముఖ తే దియో ఛుడ़ాఈ ॥

వాహన ప్రభు కే సాత సుజానా । జగ దిగ్గజ గర్దభ మృగ స్వానా ॥
జమ్బుక సింహ ఆది నఖ ధారీ । సో ఫల జ్యోతిష కహత పుకారీ ॥

గజ వాహన లక్శ్మీ గృహ ఆవైం । హయ తే సుఖ సమ్పత్తి ఉపజావైం ॥
గర్దభ హాని కరై బహు కాజా । సింహ సిద్ధకర రాజ సమాజా ॥

జమ్బుక బుద్ధి నష్ట కర డారై । మృగ దే కష్ట ప్రాణ సంహారై ॥
జబ ఆవహిం ప్రభు స్వాన సవారీ । చోరీ ఆది హోయ డర భారీ ॥

తైసహి చారీ చరణ యహ నామా । స్వర్ణ లౌహ చాఁది అరు తామా ॥
లౌహ చరణ పర జబ ప్రభు ఆవైం । ధన జన సమ్పత్తి నష్ట కరావైం ॥

సమతా తామ్ర రజత శుభకారీ । స్వర్ణ సర్వ సుఖ మంగల భారీ ॥
జో యహ శని చరిత్ర నిత గావై । కబహుం న దశా నికృష్ట సతావై ॥

అద్భూత నాథ దిఖావైం లీలా । కరైం శత్రు కే నశిబ బలి ఢీలా ॥
జో పణ్డిత సుయోగ్య బులవాఈ । విధివత శని గ్రహ శాంతి కరాఈ ॥

పీపల జల శని దివస చఢ़ావత । దీప దాన దై బహు సుఖ పావత ॥
కహత రామ సున్దర ప్రభు దాసా । శని సుమిరత సుఖ హోత ప్రకాశా ॥

దోహా
పాఠ శనీశ్చర దేవ కో కీన్హోం oక़్ విమల cక़్ తయ్యార ।
కరత పాఠ చాలీస దిన హో భవసాగర పార ॥

జో స్తుతి దశరథ జీ కియో సమ్ముఖ శని నిహార ।
సరస సుభాష మేం వహీ లలితా లిఖేం సుధార ।

శ్రీ శనిదేవ జీ కీ ఆరతీ

జయ జయ శ్రీ శనిదేవ భక్తన హితకారీ ।
సూరజ కే పుత్ర ప్రభూ ఛాయా మహతారీ ॥ జయ॥

శ్యామ అంక వక్ర దృష్ట చతుర్భుజా ధారీ ।
నీలామ్బర ధార నాథ గజ కీ అసవారీ ॥ జయ॥

కిరిట ముకుట శీశ రజిత దిపత హై లిలారీ ।
ముక్తన కీ మాలా గలే శోభిత బలిహారీ ॥ జయ॥

మోదక మిష్ఠాన పాన చఢ़త హైం సుపారీ ।
లోహా తిల తేల ఉడ़ద మహిషీ అతి ప్యారీ ॥ జయ॥

దేవ దనుజ ఋషీ మునీ సుమరిన నర నారీ ।
విశ్వనాథ ధరత ధ్యాన శరణ హైం తుమ్హారీ ॥ జయ॥

You can download the Telugu Shani Chalisa PDF using the link given below.

2nd Page of శ్రీ శని చాలీసా – Shani Chalisa Telugu PDF
శ్రీ శని చాలీసా – Shani Chalisa Telugu

శ్రీ శని చాలీసా – Shani Chalisa Telugu PDF Free Download

REPORT THISIf the purchase / download link of శ్రీ శని చాలీసా – Shani Chalisa Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

 • 2024 Calendar Telugu

  Looking to download the 2024 Telugu Calendar PDF then you have arrived at the right website and you can directly download it from the link given at the bottom of this page. In this Telugu Panchangam Calendar 2024 you can check the daily panchang and month-wise Telugu festival list. It...

 • 2024 Panchangam Telugu

  శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. సంపత్తు కారకుడైనా గురుడు అనుకూల స్థానంలో ఉన్నందున మీలో అంతర్గతంగా ఉన్న ఆశలు నెరవేరుతాయి, ఆదాయం,గౌరవం పెరుగుతుంది. అర్థాష్టమ శని కారణంగా ఏడాది ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా రానురాను పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహార్లో చిక్కుకున్న వారు ఈ ఏడాది వాటినుంచి బయటపడతారు విజయం సాధిస్తారు. A traditional Hindu calendar and almanac called a...

 • Hayagreeva Stotram Telugu

  The Hayagriva Stotra is a Sanskrit hymn written by the Hindu philosopher Vedanta Desika. Comprising thirty-three verses, the hymn extols Hayagriva, an incarnation of the deity Vishnu. Adherents of the Vadakalai school of the Sri Vaishnava tradition hold this hymn to be the poetic idealization of the esotericism of the...

 • Krishna Sahasranamam Telugu

  A famous Hindu literature called the “Krishna Sahasranama” lists 1,000 names or characteristics of Lord Krishna, who is regarded as one of the main deities in Hinduism. These names all refer to different facets of Lord Krishna’s heavenly nature, traits, and deeds. Devotees frequently chant or recite the Krishna Sahasranama...

 • Panchayudha Stotram Telugu

  Panchayudha Stotram Telugu PDF or Vishnu Panchayudha Stotram Telugu is a prayer to the Panchayudha’s or the five weapons of Lord Vishnu, namely Sudarshana Chakra, Pancha Janya Shankha (Conch), Kaumodaki or Gada, Nandakam or Sword, and Sarangam or Bow. Of the five weapons, Sudarshana Chakra and Gada were made by...

 • Shiva Sahasranamavali Telugu

  Shiva Sahasranamavali contains the Lord Shiv name in 1007 times. Shiva Sahasranamavali Telugu PDF can be download from the link given at the bottom of this page. Shiva Sahasranamavali must be read on the occassion of shivrati and every monday.The Shiva sahasranama is a devotional hymn of a thousand names...

 • Sivananda Lahari Telugu

  If you need to download the Sivananda Lahari Telugu PDF then you have arrived at the right place and you can download the PDF free from the link given at the bottom of this page or you can also read it online. Sivananda Lahari consists of one hundred stanzas of...

 • Sri Shiva Sahasranama Stotram Telugu

  The Shiva sahasranama is a devotional hymn of a thousand names of Shiva, one of the most important deities in Hinduism. In Hindu tradition a sahasranama is a type of devotional hymn (Sanskrit: stotra) listing many names of a deity. Sri Shiva Sahasranama Stotram (శ్రీ శివ సహస్రనామ స్తోత్రం) ఓం స్థిరః...

 • Telugu Rasi Phalalu 2022 to 2023 Telugu

  Hello, Friends today we are sharing Telugu Rasi Phalalu 2022 to 2023 PDF to help all of you. If you are searching Telugu Rasi Phalalu 2022 to 2023 in the Telugu language then you have arrived at the right website and you can directly download it from the link given...

 • Ugadi Panchangam 2023 to 2024 Telugu

  Ugadi (Telugu Gantala Panchangam 2023 PDF) is usually celebrated in Andhra Pradesh, Telangana, and Karnataka. The same day is also celebrated in Maharashtra as Gudi Padwa. Moreover, it also marks the beginning of Chaitra Navratri, which is usually celebrated in the north Indian states. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి...