Padaharu Kudumula katha Telugu PDF

Padaharu Kudumula katha Telugu PDF Download

Download PDF of Padaharu Kudumula katha Telugu from the link available below in the article, Telugu Padaharu Kudumula katha Telugu PDF free or read online using the direct link given at the bottom of content.

0 People Like This
REPORT THIS PDF ⚐

Padaharu Kudumula katha Telugu

Padaharu Kudumula katha Telugu PDF read online or download for free from the official website link given at the bottom of this article.

Pada Kudumula Thaddi or Nomu is a Nomu practiced by women in Andhra Pradesh. Generally this kudumula nomu are eaten for wealth. Every year on Bhadrapada Shuddha Thadiya ( Vinayak Chaviti for white people ) one should take bath and make 256 dumplings. Sixteen new hands should be brought and in each hand sixteen kudumulus , sixteen black beads, sixteen rupees dakshina and ravika should be placed and given to sixteen muthaidhus .

Parvati Parameshwara was once roaming the earth, a princess appeared in the forest. Parvati Parameswaru learned that the maiden’s parents had lost their kingdom and taken to the forests. Kuni went to the princess and said a name to bring back their wealth. That’s sixteen dumplings. Parvati Parameshwaru disappeared saying that if you look at that name, all your troubles will be removed. The princess who heard that name was relieved of her troubles.

Padaharu Kudumula katha Telugu

ఒకానొకప్పుడు పార్వతీపరమేశ్వరులు ఒకసారి భూలోకంలో మానవుల కష్టనష్టాలు చూసి, తమ భక్తులను ఉధ్ధరించేందుకు సంచారం కోసం కైలాసం నుంచి భువి మీదకు వచ్చారట. అలా సంచరిస్తుంటే అడవిలో ఒక రాచకన్య కనిపించింది. ఎంతో బాధను అనుభవిస్తున్న ఆ కన్యను అడిగారట. “పుత్రీ ఏమిటి నీ మోములో ఏదో చెప్పుకోలేని బాధను చూస్తున్నాము. ఏదైనా మాతో చెప్పవచ్చు. నీ కష్టాలు తీర్చే మార్గం అన్వేషిస్తాము” అని అన్నారట. వెంటనే ఆ రాచకన్య ఏడుస్తూ తన బాధను చెప్పింది. మా తల్లిదండ్రులను నా అనుకున్న వారంతా మోసం చేశారని, రాజ్యాన్ని చేజిక్కించుకోని, నిరాధారంగా శిక్షలు వేసి అడవుల దారి పట్టించారనీ” చెప్పుకున్న ఆ రాచకన్య దీనస్థితిని తెలుసుకున్నారు. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు, వారికి చెందిన ఐశ్వర్యం, రాజ్యం వారికి తిరిగి రప్పించాలనుకుని, ఆ రాచకన్యకు భాద్రపద శుధ్ధ తదియ రోజు వచ్చే ఈ హరితాళిక నోము అన్ని బాధలను తొలగిస్తూ సకల ఐశ్వర్యములను ప్రసాదించు వరదాయినీ అని చెప్పారట. అదే పదహారు కుడుముల తద్ది. ఆ నోము నోచుకుంటే కష్టాలు తొలగుతాయని చెప్పి అదృశ్యమయ్యారట. కొన్ని రోజులకు భాద్రపద మాసం రానే వచ్చింది. ఆ పార్వతీ పరమేశ్వరులు చెప్పింది చెప్పినట్లు ఆ రాచకన్య నోముకున్నది. నోచిన రాచకన్యకు, తల్లిదండ్రులకు ఆ కష్టాలు తొలగినాయి. శతృరాజులే తమకు తామే వచ్చి తప్పులను మన్నించండి అని క్షమాపణలు కోరుకోని రాజ్యాన్ని తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారట. అలా క్రమంగా ఆ మహారాజ దంపతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇహమందు సుఖసంతోషాలను అనుభవించి పరమేశ్వరుణ్ణి చేరుకున్నారట. ఎవరైనా ఈ నోమును శ్రద్ధగా ప్రతి సంవత్సరం నోముకున్నా, ఈ కథను విన్నా వారికి కూడా శివానుగ్రహము కల్గుతుంది.

You can download the Padaharu Kudumula katha Telugu PDF using the link given below.

2nd Page of Padaharu Kudumula katha Telugu PDF
Padaharu Kudumula katha Telugu

Download link of PDF of Padaharu Kudumula katha Telugu

REPORT THISIf the purchase / download link of Padaharu Kudumula katha Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *