Indrakshi Stotram Telugu PDF
Indrakshi Stotram PDF Download in Telugu for free using the direct download link given at the bottom of this article.
Indrakshi Devi Stotram Lyrics
నారద ఉవాచ |
ఇంద్రాక్షీస్తోత్రమాఖ్యాహి నారాయణ గుణార్ణవ |
పార్వత్యై శివసంప్రోక్తం పరం కౌతూహలం హి మే ||
నారాయణ ఉవాచ |
ఇంద్రాక్షీ స్తోత్ర మంత్రస్య మాహాత్మ్యం కేన వోచ్యతే |
ఇంద్రేణాదౌ కృతం స్తోత్రం సర్వాపద్వినివారణమ్ ||
తదేవాహం బ్రవీమ్యద్య పృచ్ఛతస్తవ నారద |
అస్య శ్రీ ఇంద్రాక్షీస్తోత్రమహామంత్రస్య, శచీపురందర ఋషిః, అనుష్టుప్ఛందః, ఇంద్రాక్షీ దుర్గా దేవతా, లక్ష్మీర్బీజం, భువనేశ్వరీ శక్తిః, భవానీ కీలకం, మమ ఇంద్రాక్షీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |
కరన్యాసః –
ఇంద్రాక్ష్యై అంగుష్ఠాభ్యాం నమః |
మహాలక్ష్మ్యై తర్జనీభ్యాం నమః |
మహేశ్వర్యై మధ్యమాభ్యాం నమః |
అంబుజాక్ష్యై అనామికాభ్యాం నమః |
కాత్యాయన్యై కనిష్ఠికాభ్యాం నమః |
కౌమార్యై కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఇంద్రాక్ష్యై హృదయాయ నమః |
మహాలక్ష్మ్యై శిరసే స్వాహా |
మహేశ్వర్యై శిఖాయై వషట్ |
అంబుజాక్ష్యై కవచాయ హుమ్ |
కాత్యాయన్యై నేత్రత్రయాయ వౌషట్ |
కౌమార్యై అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||
ధ్యానమ్ –
For complete Indrakshi Devi Stotram you can download Sri Indrakshi Devi Stotram in pdf format or read online for free using direct link provided below.
PDF's Related to Indrakshi Stotram
నమస్కారములు….శ్రీ ఇంద్రాక్షీ దేవతా స్తోత్రం చాలా విపులంగా అందించారు..ధన్యవాదాలు . కృతజ్ణతలు