Deepa Lakshmi Stotram - Summary
Download Deepa Lakshmi Stotram PDF
If you are searching for the Deepa Lakshmi Stotram lyrics, you can quickly download the Deepa Lakshmi Stotram PDF for your convenience. This wonderful prayer is devoted to Goddess Lakshmi, who brings light, prosperity, and happiness into our lives.
Deepa Lakshmi Stotram Lyrics
దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే,
దీర్ఘంtamః ప్రతినివృత్యమీతం యువాభ్యామ్ ।
స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం
స్తోతుం భవన్తమభిలష్యతి జన్తురేషః ॥
దీపః పాపహరో నౄణాం దీప ఆపన్నివారకః
దీపో విధत्तే సుకృతిం దీపస్సమ్పత్ప్రదాయకః ।
దేవానాం తుష్టిదో దీపః పితౄణాం ప్రీతిదాయకః
దీపాజ్యోతిః పరమ్బ్రహ్మ దీీపజ్యోతిర్జనార్దనః ॥
దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోంతో స్తుతే ॥
ఫలశ్రుతిః
యా స్త్రీ పతివ్రతా లోకే గృహే దీపం తు పూరయేత్ ।
దీపప్రదక్షిణం కుర్యాత్ సా భవేద్వై సుమఙ్గలా ॥
ఇతి శ్రీ దీపలక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ।
You can easily download the Deepa Lakshmi Stotram lyrics in Telugu PDF format through the direct link provided below or read it online. With this PDF, you can recite and connect with the divine energy of Goddess Lakshmi every day. Don’t miss out on this chance to strengthen your devotion and enhance your spiritual practice!