శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం (Arjuna Krutha Durga Stotram) Telugu

శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం (Arjuna Krutha Durga Stotram) Telugu PDF download free from the direct link given below in the page.

10 Like this PDF
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం (Arjuna Krutha Durga Stotram) Telugu PDF

Just before the start of the war, Lord Krishna requests Arjuna to pray to the Goddess Durga for his victory. Arjuna uses this great prayer to pray to her. One who recites this famous Durga stothra regularly will be fearless, will not be troubled by evil spirits and overcome obstacles in life.

Worshiping Goddess Durga with this prayer will be effective and useful when recited during Rahu Kalam, especially when one is passing through the Rahu Dasa or for those who are troubled by Rahu Dosha

Arjuna Krutha Durga Stotram Telugu PDF ( శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం)

అర్జున ఉవాచ |
నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని |
కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే || ౧ ||

భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోఽస్తు తే |
చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని || ౨ ||

కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే |
శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే || ౩ ||

అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణి |
గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే || ౪ ||

మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికి పీతవాసిని |
అట్టహాసే కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే || ౫ ||

ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభనాశిని |
హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోఽస్తు తే || ౬ ||

వేదశ్రుతిమహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి |
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే || ౭ ||

త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినామ్ |
స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని || ౮ ||

స్వాహాకారః స్వధా చైవ కలా కాష్ఠా సరస్వతీ |
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే || ౯ ||

స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా |
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే || ౧౦ ||

కాంతారభయదుర్గేషు భక్తానాం చాలయేషు చ |
నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ || ౧౧ ||

త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ |
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా || ౧౨ ||

తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిశ్చంద్రాదిత్యవివర్ధినీ |
భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః || ౧౩ ||

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి త్రయోవింశోఽధ్యాయే అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్ |

You can download the Arjuna Krutha Durga Stotram PDF using the link given below.

Download శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం (Arjuna Krutha Durga Stotram) PDF

REPORT THISIf the purchase / download link of శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం (Arjuna Krutha Durga Stotram) PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

  • 2024 Calendar Telugu

    Looking to download the 2024 Telugu Calendar PDF then you have arrived at the right website and you can directly download it from the link given at the bottom of this page. In this Telugu Panchangam Calendar 2024 you can check the daily panchang and month-wise Telugu festival list. It...

  • 2024 Panchangam Telugu

    శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. సంపత్తు కారకుడైనా గురుడు అనుకూల స్థానంలో ఉన్నందున మీలో అంతర్గతంగా ఉన్న ఆశలు నెరవేరుతాయి, ఆదాయం,గౌరవం పెరుగుతుంది. అర్థాష్టమ శని కారణంగా ఏడాది ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా రానురాను పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహార్లో చిక్కుకున్న వారు ఈ ఏడాది వాటినుంచి బయటపడతారు విజయం సాధిస్తారు. A traditional Hindu calendar and almanac called a...

  • Annapurna Ashtothram Telugu

    Annapurna Ashtothram Telugu PDF or Annapurna ashtottara shatanamavali represents 108 divine names of Goddess Annapurna, the presiding deity of Kasi, along with God Shiva. Annapurna Devi is the goddess of food and nourishment and she is an incarnated form of Goddess Parvathi, the wife of God shiva. These goddess Annapurna...

  • Chandi Saptashati Telugu

    Looking to download the Chandi Saptashati Telugu PDF using the link given at the bottom of this page. The text contains 700 verses arranged into 13 chapters. It is one of the most important texts in Shaktism, along with Devi-Bhagavata Purana and Devi Upanishad. Chandi Saptashati Telugu ॥ దేవీ మాహాత్మ్యమ్...

  • Dasara Pooja Vidhanam Telugu

    హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు ముగిసిన మరుసటి రోజే అంటే విజయదశమి లేదా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అశ్వినీ మాసంలో శుక్ల పక్షంలో దశమి తిథి నాడు అంటే అక్టోబర్ 5వ తేదీ బుధవారం నాడు దసరా పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, ఈ పర్వదినాన శ్రీరాముడు...

  • Deepa Durga Kavacham Telugu

    Devi Kavacham is considered as a powerful stotram (chant) to nullify negative vibes around you. It acts as an armour in protecting one from any evil spirits. Devi Kavacham was recited by Lord Brahma to sage Markandeya and consists 47 slokas. Lord Brahma praises Goddess Parvati in nine different forms...

  • Durga Apaduddharaka Stotram Telugu

    Durga Apaduddharaka Stotram is a powerful hymn of the goddess Durga. It is from the Siddheswara Tantra and part of Umamaheshwara Samvada. Lord Shiva tells this stotra to Goddess Parvati. He explains that whosoever recites this stotram 3 times a day or one time a day or one stanza for...

  • Durga Durgati Shamani Telugu

    దుర్గాదేవి దశభుజాలు, పంచప్రాణ, పంచోపప్రాణాలు దశప్రాణాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉన్నది. సింహం కామానికి సంకేతం. దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూడదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది.. అలాగే అమ్మ చేతిలో సంహరించబడిన మహిషుడు దున్నపోతువంటి క్రోధానికి ప్రతీక. క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం. ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కావున అమ్మకు చేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే. మనలో...

  • Durga Kavacham Telugu

    Deepa Durga kavacham is one of the most powerful Devi kavachams which is helpful to one to overcome all problems and able to clear the path of his or her life in the future trouble-free. it also helps in reading or knowing one’s present, past, and future by the sadhana...

  • Durga Saptashloki (శ్రీ దుర్గా సప్తశ్లోకీ) Telugu

    Durga Saptashloki is a collection of seven shlokas from Devi Mahatmyam or Durga Saptashati, which is a sacred text containing 700 verses describing Devi as the primordial force behind the creation of the Universe. Get Sri Durga Saptashloki in Telugu Lyrics here and chant it with devotion for the grace...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *