శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం | Durga Apaduddharaka Stotra Telugu PDF
శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం | Durga Apaduddharaka Stotra PDF Download in Telugu for free using the direct download link given at the bottom of this article.
Durga Apaduddharaka Stotram is a powerful hymn of the goddess Durga. It is from the Siddheswara Tantra and is part of Umamaheshwara Samvada. Lord Shiva tells this stotra to Goddess Parvati. He explains that whosoever recites this stotram 3 times a day or one time a day or one stanza for once in a day with faith and devotion, will become free from all troubles, and will be blessed with peace, and happiness.
Durga Apaduddharaka Stotra PDF | శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం
నమస్తే శరణ్యే శివే సానుకంపే
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |
నమస్తే జగద్వంద్యపాదారవిందే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౧ ||
నమస్తే జగచ్చింత్యమానస్వరూపే
నమస్తే మహాయోగిని జ్ఞానరూపే |
నమస్తే నమస్తే సదానందరూపే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౨ ||
అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః |
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౩ ||
అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే-
-ఽనలే సాగరే ప్రాంతరే రాజగేహే |
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౪ ||
అపారే మహాదుస్తరేఽత్యంతఘోరే
విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్ |
త్వమేకా గతిర్దేవి నిస్తారహేతు-
-ర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౫ ||
నమశ్చండికే చండదుర్దండలీలా-
సముత్ఖండితా ఖండితా శేషశత్రోః |
త్వమేకా గతిర్దేవి నిస్తారబీజం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౬ ||
త్వమేకా సదారాధితా సత్యవాది-
-న్యనేకాఖిలా క్రోధనాత్క్రోధనిష్ఠా |
ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౭ ||
నమో దేవి దుర్గే శివే భీమనాదే
సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే |
విభూతిః శచీ కాలరాత్రీ సతీ త్వం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౮ ||
శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
మునిమనుజపశూనాం దస్యుభిస్త్రాసితానాం |
నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానాం
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద || ౯ ||
ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్ |
త్రిసంధ్యమేకసంధ్యం వా పఠనాద్ఘోరసంకటాత్ || ౧౦ ||
ముచ్యతే నాత్ర సందేహో భువి స్వర్గే రసాతలే |
సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్ సదా || ౧౧ ||
స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్ |
పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే |
స్తవరాజమిదం దేవి సంక్షేపాత్కథితం మయా || ౧౨ ||
ఇతి శ్రీసిద్ధేశ్వరీతంత్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్ |
You can download the శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం | Durga Apaduddharaka Stotra PDF using the link given below.
PDF's Related to శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం | Durga Apaduddharaka Stotra