AP DSC Notification 2024 - Summary
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. టీచర్ పోస్టుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారందరికీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం.త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ విషయంలో రీసెంట్ గానే కీలక నిర్ణయం తీసుకున్న సీఎం.ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ రోజే డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది.
డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని, మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేయడానికి డీఎస్సీ-2024 నోటిషికేషన్ (AP DSC Notification 2024) విడుదల చేయబోతున్నారని తెలిసింది. DSC నోటిఫికేషన్ విడుదలపై కసరత్తులు పూర్తి చేసిన గవర్నమెంట్.. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ఖాళీల వివరాలను సేకరించి పోస్టుల కేటాయింపులో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు నేడే (ఫిబ్రవరి 7) డీఎస్సీ-2024 నోటిషికేషన్ విడుదల చేయబోతోందట జగన్ ప్రభుత్వం.
AP DSC Notification 2024 Overview
Organization | Andhra Pradesh Department of School Education (AP DSC) |
Posts | Various Teaching Posts |
Exam Name | Teacher Recruitment Test 2024 |
Vacancies | 6100 (expected) |
Category | Govt. Jobs |
Mode of Exam | Online |
AP DSC Apply Online 2024 | 12th Feb 2024 |
Selection Process | Weightage of TS DSC 2023 (80%) and TS TET (20%) Score Personal Interview (PI) /Document Verification Final Merit List |
Required | AP TET/CTET |
Job Location | Telangana |
Official website | https://cse.ap.gov.in/ |
AP DSC Recruitment Notification 2024 – Important Dates
Events | Dates |
---|---|
Official Notification Release Date | 12th February 2024 |
Apply Online Starts | 12th Feb 2024 |
Last Date to Submit Online Form | 21st Feb 2024 |
Last Date for Fee Payment | 22 Feb 2024 |
AP DSC Hall Ticket 2024 | 5 March 2024 |
AP DSC Exam Date 2024 | 15 March to 30 March 2024 |