AP SI Syllabus 2023 - Summary
Andhra Pradesh State Level Police Recruitment Board released the AP SI Syllabus 2023 PDF from the official website or it can be directly downloaded from the link given at the bottom of this page. Recruitment Board released AP SI notification for 411 sub Inspector vacancies at www.slprb.ap.gov.in. The Online Application will be Starts from 14th December 2022.
సెలక్షన్ మరియు పరీక్ష బాధ్యతలను నిర్వహిస్తుంది. ఏపీ ఎస్ఐ జాబ్ క్యాటగిరి వైజ్ మనకి సివిల్, ఏఆర్, ఏపీఎస్పి, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇలా కేటగిరీల వారిగా ఎస్సై పోస్టులు ఉంటాయి. ఏపీ పోలీస్ ఎస్ఐ రిక్రూట్మెంట్ మనకి 3 దశల్లో జరుగుతుంది. మొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షలో రాత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ రెండు టెస్టుల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫైనల్ రాత పరీక్ష నిర్వహిస్తారు.
AP SI Syllabus 2023 – Overview
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(APSLPRB) |
పరీక్ష పేరు | ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్ఐ |
మొత్తం ఖాళీల సంఖ్య | ప్రకటించబడవలసి ఉంది |
ప్రారంభ తేదీ | ప్రకటించబడవలసి ఉంది |
ముగింపు తేది | ప్రకటించబడవలసి ఉంది |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | slprb.ap.gov.in |
AP SI Prelims Exam Pattern 2023
Papers | Subject | Questions | Marks | Duration |
---|---|---|---|---|
Paper 1 | Arithmetic & Test of Reasoning and Mental Ability | 100 | 100 | 3 hours |
Paper 2 | General Studies | 100 | 100 | 3 hours |
Total | 200 | 200 | 6 hours |
AP SI Main Exam Pattern 2023
Papers | Subject | Questions | Marks | Duration |
Paper 1 | Arithmetic & Test of Reasoning and Mental Ability | 100 | 100 | 3 hours |
Paper 2 | General Studies | 100 | 100 | 3 hours |
Total | 200 | 200 | 6 hours |
AP SI Syllabus 2023 in Telugu
PAPER I: ARITHMETIC (SSC STANDARD) & TEST OF REASONING / MENTAL ABILITY
Arithmetic Topics
- సంఖ్య వ్యవస్థ
- సాధారణ వడ్డీ
- చక్రవడ్డీ
- నిష్పత్తి
- సగటు
- శాతం
- లాభం & నష్టం
- సమయం & పని
- పని & వేతనాలు
- సమయం & దూరం
- గడియారాలు & క్యాలెండర్లు
- భాగస్వామ్యం
- మెన్సురేషన్ మొదలైనవి.
Reasoning Topics
- వెర్బల్ & నాన్-వెర్బల్ రెండు రకాల ప్రశ్నలు మరియు సారూప్యాలపై ప్రశ్నలు ఉంటాయి
- సారూప్యతలు మరియు తేడాలు
- ప్రాదేశిక విజువలైజేషన్
- ప్రాదేశిక ధోరణి
- సమస్య పరిష్కారం
- విశ్లేషణ
- తీర్పు
- డెసిషన్ మేకింగ్
- విజువల్ మెమరీ మొదలైనవి
You can download AP SI Syllabus 2023 PDF using the link given below.