సూర్య అష్టకం | Surya Ashtakam Telugu PDF

సూర్య అష్టకం | Surya Ashtakam Telugu PDF Download

సూర్య అష్టకం | Surya Ashtakam Telugu PDF download link is available below in the article, download PDF of సూర్య అష్టకం | Surya Ashtakam Telugu using the direct link given at the bottom of content.

22 People Like This
REPORT THIS PDF ⚐

Surya Ashtakam Telugu PDF

సూర్య అష్టకం | Surya Ashtakam Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.

Hello, Friends today we are sharing Surya Ashtakam PDF in Telugu to help. If you are searching Surya Ashtakam Telugu PDF then don’t worry you have arrived at the right website. In this article, you can get full information and you can chant the lyrics through PDF.

The Suryashtakam is a hymn dedicated to Lord Surya, the Sun. It is from the Samba Purana, an ancient text of India, and it is recited to invoke blessings of good health, abundance, and happy, long life.

Surya Ashtakam Telugu PDF | సూర్య అష్టకం PDF

సాంబ ఉవాచ |
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తు తే || ౧ ||

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౨ ||

లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౩ ||

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౪ ||

బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౫ ||

బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౬ ||

తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౭ ||

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౮ ||

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ || ౯ ||

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా || ౧౦ ||

స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి || ౧౧ ||

ఇతి శ్రీ సూర్యాష్టకమ్ ||

You can download the Surya Ashtakam PDF format online using the link given below.

సూర్య అష్టకం | Surya Ashtakam Telugu PDF - 2nd Page
సూర్య అష్టకం | Surya Ashtakam Telugu PDF - PAGE 2

సూర్య అష్టకం | Surya Ashtakam Telugu PDF Download Link

REPORT THISIf the purchase / download link of సూర్య అష్టకం | Surya Ashtakam Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If సూర్య అష్టకం | Surya Ashtakam Telugu is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

3 thoughts on “సూర్య అష్టకం | Surya Ashtakam Telugu

  1. Thanq, for this great work. Though this seems very simple but during urgency times, I. E., When we can't carry books and wanna read stotrams, we can get from this type of website and fulfill the purpose. Thanks a lot for the seva

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *