Mission Vatsalya Scheme Telugu - Summary
Mission Vatsalya Scheme Telugu is a vital initiative that offers financial help of ₹4,000 every month to eligible beneficiaries. This scheme is run by the Department of Women and Child Welfare together with the Child Protection Department. For its successful implementation, the central government contributes 60% (₹2,400), while the state government provides 40% (₹1,600) to support orphaned children. This program aims to care for children from troubled families and ensure they can continue their education.
Overview of the Mission Vatsalya Scheme Telugu
This scheme is a central government initiative focused on assisting children aged between 1 and 18 who have lost one or both parents. It provides financial and other types of support for children’s medical needs, education, and overall development. Thanks to this sponsorship, these children get ₹4,000 every month.
Eligibility Criteria for Mission Vatsalya Scheme Telugu
- ఒక తల్లి వితంతువుగా, విడాకులు తీసుకోవడం లేదా కుటుంబాన్ని వదిలివేసిన పిల్లలు
- అనాధగా మూత్రపిండాలు కలిగి, ఇతర కుటుంబ సభ్యులతో నివసించే వారు
- ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు
- ఆర్థిక లేదా శారీరక అవసరాలు తీర్చలేని నిస్సహాయత ఉన్న తల్లిదండ్రుల పిల్లలు
- బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం రక్షణ కావాల్సిన పిల్లలు – ఇల్లు లేని పిల్లలు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధితులు, హెచ్. ఐ. వి/ఎయిడ్స్ బాధితులు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగవైకల్యం ఉన్న పిల్లలు, తప్పిపోయిన మరియు పారిపోయిన పిల్లలు, వీధి పిల్లలు, బాల యాచకులు, హింసకు గురి అయిన పిల్లలు, సహాయం మరియు ఆశ్రయం అవసరమైన పిల్లలు.
- PM CARE FOR CHILDREN పథకం కింద గుర్తింపబడిన పిల్లలు
- తండ్రి మరణించిన లేదా తల్లి వితంతువుగా ఉన్న, లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం విడిచిపోయిన పిల్లలు.
- తల్లి మరియు తండ్రి ఇద్దరూ మరణించిన అనాధలు, ఇతర కుటుంబ సభ్యులతో నివసిస్తున్న వారు.
- తల్లితండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధులలో ఉన్న వారు
- బాల కార్మికులుగా పరిగణించబడుతున్న కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం ఉన్న పిల్లలు, ఇంటి నుండి పారిపోయిన పిల్లలు, బాల యాచకులు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన పిల్లలు, వీధుల్లో నివసిస్తున్న పిల్లలు, దోపిడీకి గురి అయిన పిల్లలు (JJ Act, 2015 ప్రకారం).
- కోవిడ్ 19 వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన వారు.
Required Documents for Mission Vatsalya Scheme
- బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
- బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
- తల్లి ఆధార్ కార్డు
- తండ్రి ఆధార్ కార్డు
- తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం, మరణ కారణం
- గార్డియన్ ఆధార్ కార్డు
- రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
- స్టడీ సర్టిఫికేట్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలవు జాయింట్ అకౌంట్.
You can download the Mission Vatsalya Scheme Telugu PDF using the link given below. Don’t miss out on this valuable information!