Mission Vatsalya Scheme Telugu PDF

Mission Vatsalya Scheme Telugu in PDF download free from the direct link below.

Mission Vatsalya Scheme Telugu - Summary

Mission Vatsalya Scheme Telugu is an essential initiative that provides eligible beneficiaries with financial support of ₹4,000 every month. The scheme is managed by the Department of Women and Child Welfare, along with the Child Protection Department. To implement this plan, the central government contributes 60% (₹2,400), while the state government provides 40% (₹1,600) to support orphaned children. This program is designed to take care of children from families in distress and helps them continue their education.

Overview of Mission Vatsalya Scheme Telugu

This scheme is a central government initiative aimed at assisting children between the ages of 1 and 18 who lack either a mother or a father, or both. It provides financial or other types of support for children’s medical education and developmental needs. Through this sponsorship, children receive ₹4,000 each month.

Mission Vatsalya Scheme Telugu – Eligibility Criteria

  • ఒక తల్లి వితంతువుగా, విడాకులు తీసుకోవడం లేదా కుటుంబాన్ని వదిలివేసిన పిల్లలు
  • అనాధగా మూత్రపిండాలు కలిగి, ఇతర కుటుంబ సభ్యులతో నివసించే వారు
  • ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు
  • ఆర్థిక లేదా శారీరక అవసరాలు తీర్చలేని నిస్సహాయత ఉన్న తల్లిదండ్రుల పిల్లలు
  • బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం రక్షణ కావాల్సిన పిల్లలు – ఇల్లు లేని పిల్లలు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధితులు, హెచ్. ఐ. వి/ఎయిడ్స్ బాధితులు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగవైకల్యం ఉన్న పిల్లలు, తప్పిపోయిన మరియు పారిపోయిన పిల్లలు, వీధి పిల్లలు, బాల యాచకులు, హింసకు గురి అయిన పిల్లలు, సహాయం మరియు ఆశ్రయం అవసరమైన పిల్లలు.
  • PM CARE FOR CHILDREN పథకం కింద గుర్తింపబడిన పిల్లలు
  • తండ్రి మరణించిన లేదా తల్లి వితంతువుగా ఉన్న, లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం విడిచిపోయిన పిల్లలు.
  • తల్లి మరియు తండ్రి ఇద్దరూ మరణించిన అనాధలు, ఇతర కుటుంబ సభ్యులతో నివసిస్తున్న వారు.
  • తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధులలో ఉన్న వారు
  • బాల కార్మికులుగా పరిగణించబడుతున్న, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం ఉన్న పిల్లలు, ఇంటి నుండి పారిపోయిన పిల్లలు, బాల యాచకులు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన పిల్లలు, వీధుల్లో నివసిస్తున్న పిల్లలు, దోపిడీకి గురి అయిన పిల్లలు (JJ Act, 2015 ప్రకారం).
  • కోవిడ్ 19 వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన వారు.

Required Documents For Mission Vatsalya Scheme

  • బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
  • బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
  • తల్లి ఆధార్ కార్డు
  • తండ్రి ఆధార్ కార్డు
  • తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం, మరణ కారణం
  • గార్డియన్ ఆధార్ కార్డు
  • రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
  • స్టడీ సర్టిఫికేట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలవు జాయింట్ అకౌంట్.

You can download the Mission Vatsalya Scheme Telugu PDF using the link given below.

RELATED PDF FILES

Mission Vatsalya Scheme Telugu PDF Download