కృష్ణాష్టమి పూజా విధానం | Krishnashtami Pooja Vidhanam Telugu PDF

కృష్ణాష్టమి పూజా విధానం | Krishnashtami Pooja Vidhanam Telugu PDF Download

Download PDF of కృష్ణాష్టమి పూజా విధానం | Krishnashtami Pooja Vidhanam Telugu from the link available below in the article, Telugu కృష్ణాష్టమి పూజా విధానం | Krishnashtami Pooja Vidhanam Telugu PDF free or read online using the direct link given at the bottom of content.

4 People Like This
REPORT THIS PDF ⚐

Krishnashtami Pooja Vidhanam Telugu

Krishnashtami Pooja Vidhanam Telugu PDF read online or download for free from the official website link given at the bottom of this article.

Sri Krishnashtami, the birthday of Lord Krishna, is celebrated during this month. Sri Krishnashtami is the birth anniversary of Lord Krishna who informed the world about devotion, knowledge, yoga, and Nirvana with his lilas. It is also known as Krishna Janmashtami. Moreover, Gokulashtami and Sri Krishna Jayanti are also celebrated specially by everyone.

ఆ రోజు ప్రతి ఇంట్లో తల్లులందరూ తమని తాము దేవకి,యశోదలుగా భావించుకుంటూ, తమ బిడ్డలను శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావించి వేడుకలు జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు, కృష్ణుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజు ఎవరైతే కృష్ణుని పూజిస్తారో సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రధానంగా నమ్ముతారు. సంతానలేమితో బాధపడే వారు ఈ రోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగుపెడతారని విశ్వసిస్తారు.

కృష్ణాష్టమి పూజా విధానమిదే | Krishnashtami Pooja Vidhanam Telugu

కృష్ణాష్టమి రోజు పూజా విధానంలో ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానమాచరించి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు . జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడం అంటే, చిన్న పిల్లలను ఎంత గారాబంగా చూస్తామో, ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో .. అలా కృష్ణయ్యను ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో అభిషేకం చేసి, చక్కగా పట్టు వస్త్రాలు కట్టి, ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ఆపై స్వామికి తులసీ దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలని మెడలో వేయాలి.

కృష్ణయ్యను ఊయలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలు

కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యను పూజించడానికి పారిజాత పూలను వినియోగిస్తే ఎంతో మంచిదని చెప్తుంటారు. ఇక ఎవరి శక్తికొలది వాళ్ళు ప్రసాదాలను తయారుచేసుకొని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి. ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలి పాట పాడుతూ కృష్ణయ్యను పూజించాలి. ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. కృష్ణాష్టమి రోజున గీతాపఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.

You can download the కృష్ణాష్టమి పూజా విధానం | Krishnashtami Pooja Vidhanam PDF using the link given below.

2nd Page of కృష్ణాష్టమి పూజా విధానం | Krishnashtami Pooja Vidhanam Telugu PDF
కృష్ణాష్టమి పూజా విధానం | Krishnashtami Pooja Vidhanam Telugu

Download link of PDF of కృష్ణాష్టమి పూజా విధానం | Krishnashtami Pooja Vidhanam Telugu

REPORT THISIf the purchase / download link of కృష్ణాష్టమి పూజా విధానం | Krishnashtami Pooja Vidhanam Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *