Kalabhairava Ashtakam Telugu PDF

Kalabhairava Ashtakam Telugu in PDF download free from the direct link below.

Kalabhairava Ashtakam Telugu - Summary

The Kalabhairava Ashtakam Telugu PDF is a very powerful and rich collection of verses. It was written by the great sage Adi Sankara. This hymn beautifully describes the nature and power of Kala Bhairava, especially the one in Kashi. Kala Bhairava is known as the ruler over time and is considered the God of Death (Kala).

Benefits of Worshipping Kala Bhairava

People who worship Bhairava with devotion believe it brings many benefits into their lives. These include prosperity, success in their efforts, and the blessing of healthy children and long lives. Worshipping Kala Bhairava is also thought to help solve financial difficulties and offer protection.

కాలభైరవాష్టకమ్ (Kalabhairava Ashtakam Telugu Lyrics)

|| శివాయ నమః ||

దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧||

భానుకోటిభాస్వరం భవాబ్థితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨||

శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ |
వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ |
మృత్యుదర్పనాశనం కరాళదమ్ష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬||

అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం
దృష్టిపాతనష్టం పాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭||

భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮||

కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్టిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯||

ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||

Kalabhairava Ashtakam Benefits in Telugu

  • భక్తిశ్రద్ధలతో కొలిచే వారు “ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రసాదయాత్” అని ప్రార్థిస్తారు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా చెప్పుకున్నారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది.
  • సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహం, అతీంద్రమైన శక్తులు ఆయన ఇస్తారు.
  • దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ఇస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాధిస్తే ఆయుష్షు పెరుగుతుందని నమ్మారు. కాలభైరవుని ‘క్షేత్రపాలక’ అని కూడా అంటారు.
  • క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు అని అర్థం. రాష్ట్రంలో, మన దేశంలోనే కాక విదేశాలలోనూ కాలభైరవస్వామి దేవాలయాలు చాలానే ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి ఊరులో కాలభైరవ స్వామి దేవాలయం ఉంది.
  • ఈ దేవాలయాన్ని రెండవ కాశీగా భావిస్తారు. ఇక్కడ నిత్యపూజలు, ప్రత్యేక పూజలు, రథోత్సవం మొదలైనవి భారీగా జరుపుతారు, నిత్య అన్నదానం జరుగుతుంది, భక్తుల సౌకర్యం కోసం దేవాలయ వసతి సత్రాలు కూడా ఉన్నాయి.

Download Kalabhairava Ashtakam Telugu 2025 PDF

If you want a copy of this powerful hymn, you can easily download the కాలభైరవ అష్టకం (Kalabhairava Ashtakam Telugu PDF) for 2025. Having the PDF lets you chant and study this sacred text anytime you want.

Download the కాలభైరవ అష్టకం (Kalabhairava Ashtakam Telugu PDF) by clicking the link below.

RELATED PDF FILES

Kalabhairava Ashtakam Telugu PDF Download