Hanuman Badabanala Stotram Telugu - Summary
Hanuman Badabanala Stotram Telugu or Hanuman Vadvanal Stotra is a cherished hymn composed by Vibhishana, the brother of Ravana. It celebrates the mighty power of Hanuman and is a source of great spiritual strength. With this beautiful prayer, Vibhishana seeks Hanuman’s protection against all illnesses, adversaries, fears, and life’s challenges.
By chanting the Hanuman Badabanala Stotram for forty days with genuine devotion and focused meditation, you can overcome various problems, especially health-related issues. This powerful stotra assists in removing fevers, evil spirits, and enemies, helping to make the seemingly impossible possible. You can explore the English lyrics of Hanuman Badabanala Stotram here and chant it to receive immense blessings and benefits.
Why Should You Chant Hanuman Badabanala Stotram?
When you regularly chant the Hanuman Badabanala Stotram, you invite positive energy and protection into your life. This stotra serves as a shield against all troubles and misfortunes. Many devotees have experienced remarkable transformations in their lives by practicing this powerful hymn.
Hanuman Badabanala Stotram Telugu – శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం
ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః, శ్రీ బడబానల హనుమాన్ దేవతా, మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీసీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే |
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే ప్రకట పరాక్రమ సకలదిఙ్మండల యశోవితాన ధవళీకృత జగత్త్రితయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురీ దహన, ఉమా అనలమంత్ర ఉదధిబంధన, దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర, అంజనీగర్భసంభూత, శ్రీరామలక్ష్మణానందకర, కపిసైన్యప్రాకార సుగ్రీవ సాహాయ్యకరణ, పర్వతోత్పాటన, కుమార బ్రహ్మచారిన్, గంభీరనాద సర్వపాపగ్రహవారణ, సర్వజ్వరోచ్చాటన, డాకినీ విధ్వంసన,
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరవీరాయ, సర్వదుఃఖనివారణాయ, గ్రహమండల భూతమండల సర్వపిశాచ మండలోచ్చాటన భూతజ్వర ఏకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైక్ష్ణవ జ్వరాన్ ఛింది ఛింది, యక్ష రాక్షస భూతప్రేతపిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ,ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే,ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి,
ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే శ్రవణచక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హర హర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ,
ఓం హ్రాంమ్ హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే సర్వ గ్రహోచాటన పరబలం క్షోభయ క్షోభయ సకలబంధన మోక్షణం కురు కురు శిరఃశూల గుల్ఫశూల సర్వశూలాన్నిర్మూలయ నిర్మూలయ
నాగ పాశ అనంత వాసుకి తక్షక కర్కోటక కాళీయాన్ యక్ష కుల జలగత బిలగత రాత్రిన్ చర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా,
రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యాచ్ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశతౄన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా |
You can download the Hanuman Badabanala Stotram Telugu PDF using the link given below.