Guru Paduka Stotram (గురు పాదుకా స్తోత్రం) PDF Telugu

Guru Paduka Stotram (గురు పాదుకా స్తోత్రం) Telugu PDF Download

Download PDF of Guru Paduka Stotram (గురు పాదుకా స్తోత్రం) in Telugu from the link available below in the article, Telugu Guru Paduka Stotram (గురు పాదుకా స్తోత్రం) PDF free or read online using the direct link given at the bottom of content.

8 Like this PDF
REPORT THIS PDF ⚐

గురు పాదుకా స్తోత్రం - Guru Paduka Stotram Telugu

గురు పాదుకా స్తోత్రం - Guru Paduka Stotram PDF in Telugu read online or download for free from the official website link given at the bottom of this article.

Guru Paduka Stotram – గురు పాదుకా స్తోత్రం

అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం ।
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥ 1 ॥

కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యాం ।
దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥ 2 ॥

నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః ।
మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥ 3 ॥

నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం ।
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥ 4 ॥

నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యాం ।
నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥ 5 ॥

పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యాం ।
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥ 6 ॥

శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యాం ।
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥ 7 ॥

స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యాం ।
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥ 8 ॥

కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యాం ।
బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥ 9 ॥

Download the Guru Paduka Stotram (గురు పాదుకా స్తోత్రం) PDF using the link given below.

2nd Page of Guru Paduka Stotram (గురు పాదుకా స్తోత్రం) PDF
Guru Paduka Stotram (గురు పాదుకా స్తోత్రం)
PDF's Related to Guru Paduka Stotram (గురు పాదుకా స్తోత్రం)

Download link of PDF of Guru Paduka Stotram (గురు పాదుకా స్తోత్రం)

REPORT THISIf the purchase / download link of Guru Paduka Stotram (గురు పాదుకా స్తోత్రం) PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

  • Guru Charitra Telugu PDF

    Guru Charitra Telugu PDF was first composed by Shree Gangadhara Saraswati in the Marathi language. In This Kaliyuga “Shri guru Charitra” is accepted as “Kamadhenu”. Kamadhenu implies the things which you wish you get it right away. The blessed book Guru Charitra needs to peruse with an unadulterated essence. Anyone...

  • गुरुपादुका स्तोत्रम् (Guru Paduka Stotram) Sanskrit PDF

    Guru Paduka Stotram is a very powerful chant that glorifies the “sandals of the Guru,” which are symbolically represented as “the boat to help cross the endless ocean of life.” This chant enables one to become receptive to the Guru’s Grace. श्री गुरु महाराज की स्तुति में लिखा गया यह...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *