C Narayana Reddy Songs Telugu - Summary
Cingireddi Narayana Reddy, popularly known as CiNaRe, was a renowned Indian poet and writer in the Telugu language. He is celebrated for his vast contribution of over eighty literary works, including poems, prose plays, lyrical plays, translations, and ghazals. Reddy wore many hats—he was also a professor, film lyricist, actor, and a Rajya Sabha politician. His exceptional talent earned him the prestigious Jnanpith Award from the Government of India in 1988, and he also served as the Vice-Chancellor of Telugu University.
Born on 29 July 1931 in the village of Hanumajipet in present-day Telangana, Reddy hailed from a traditional Telugu family consisting of Malla Reddy and Buchamma. His father worked as a farmer, while his mother was a devoted housewife. After completing his higher secondary education, he grasped the opportunity to study at Osmania University, Hyderabad, starting in 1949. During that period, Reddy studied in Urdu medium because education in Telugu was not easily accessible under Nizam’s rule.
C Narayana Reddy’s Influence Through His Songs
C Narayana Reddy Songs Telugu
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
సత్యం కోసం సతినే అమ్మినదెవరు – హరిశ్చంద్రుడు
తండ్రి మాటకై కానలకేగినదెవరు – శ్రీ రామచంద్రుడు
అన్న సెవకే అంకితమైనదెవరన్న – లక్ష్మన్న
పతియె దైవమని తరించిపొయినదెవరమ్మా – సీతమ్మ
ఆ పుణ్య మూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం
అనుసరించుటే నీ ధర్మం
నీ ధర్మం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
చాప కూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న
మేడి పండులా మెరిసె సంఘం గుట్టువిప్పెను వేమన్న
వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి
తెలుగు భారతిని ఫ్రజలభాషలొ తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం
స్వతంత్రభారత రథసారధియై సమరాన దూకె నెతాజీ
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపుజీ
గుండుకెదురిగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి
తెలుగువారికొక రాష్త్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి
ఆ దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన ఈ దేశం
You can easily download the C Narayana Reddy Songs Telugu PDF using the link given below.