BRS Manifesto 2023 Telugu

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

BRS Manifesto 2023 Telugu

BRS Manifesto 2023 PDF : తెలంగాణ ఏర్పడ్డనాడు అలుముకున్న పరిస్థితులను క్షుణ్ణంగా అర్ధంచేసుకున్న తర్వాత గొప్ప అధ్యయనం చేసిన తర్వాత మంచి పాలసీలు రూపొందించుకున్నం. వెనుకబడేయబడ్డ తెలంగాణ బాగుపడాలంటే సంపద పెంచాలె – ప్రజలకు పంచాలె అని నిర్ణయించుకున్నం. బడ్జెట్ ను దాదాపు 3 లక్షల కోట్లకు తీసుకపోయినం. జీఎస్టీపీ రెండున్నర రెట్లు పెంచినం. తలసరి ఆదాయం పెంచినం. సంక్షేమానికి – అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చినం. సంక్షేమంలోనూ, క్యాపిటల్ వ్యయంలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

BRS Manifesto 2023 – Highlights

కేసీఆర్ బీమా :

  1. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు కేసీఆర్ బీమా ఆరోగ్య పథకం
  2. ‘కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా’గా పేరు ఖరారు
  3. ఐదు లక్షల రూపాయలతో బీమా
  4. వందశాతం ప్రిమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
  5. రైతుబంధు, దళితబంధును కొనసాగిస్తాం.
  6. రైతుబంధును రూ.16 వేలు చేస్తాం.
  7. ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016కి పెంపు. ఏడాదికి రూ.500 చొప్పున దశలవారీగా పెంపు.
  8. సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ.1000 భృతి.
  9. తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ.
  10. దివ్యాంగుల పెన్షన్లు రూ.4016 నుంచి రూ.6 వేలకు పెంచుతాం. ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంచుతాం.
  11. కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది.
  12. గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది.
  13. గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం.
  14. తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం.
  15. బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం.
  16. రైతుబీమా తరహాలోనే పేదలకు కేసీఆర్ బీమా పథకం.
  17. తెల్లరేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా.
  18. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400లకే గ్యాస్ సిలిండర్.
  19. తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా కల్పిస్తాం.

రైతుబంధు సాయం పెంపు:

  1. రైతుబంధు సాయం పెంపు
  2. ఎకరానికి ఏటా రూ. 10 వేలు ఇస్తుండదా… మళ్లీ అధికారంలోకి రాగానే రూ. 12వేలకు పెంపు.. దశల వారీగా రూ.16వేలకు పెంచుతారు.

మహిళలకు 3వేల భృతి:

  • అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ. 3వేల జీవన భృతిని అందజేత.

రూ. 400లకే గ్యాస్ సిలిండర్:

  • అర్హులైన పేద మహిళలకు రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ అందజేత. మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.

You can download the BRS Manifesto 2023 PDF using the link given below.

2nd Page of BRS Manifesto 2023 PDF
BRS Manifesto 2023

BRS Manifesto 2023 PDF Free Download

REPORT THISIf the purchase / download link of BRS Manifesto 2023 PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.