Vinayaka Ashtothram Telugu (వినాయక అష్టోత్తర శతనామావళి) - Summary
Vinayaka Ashtothram Telugu (వినాయక అష్టోత్తర శతనామావళి) is an important prayer that features the 108 names of Ganesha. This chanting is dedicated to Lord Ganesha, who is revered as the remover of obstacles and the divine helper of his devotees in their pursuit of success.
This Vinayaka Ashtothram celebrates the various divine names attributed to Lord Vinayaka. Each name is rich in meaning and significance, best understood through the stories and tales associated with them. The 108 names of Ganesh are traditionally chanted during poojas, holy rituals, and also at the start of new ventures, inviting blessings and protection.
Why Recite Vinayaka Ashtothram?
Chanting the Vinayaka Ashtothram can bring peace and prosperity. Many devotees find comfort and strength by reciting these powerful names, especially during times of challenge. The act of chanting can also focus the mind and spirit, fostering a deeper connection with the divine.
Vinayaka Ashtothram Telugu (గణేశ అష్టోత్రం)
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః || 10 ||
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః || 20 ||
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహత్రే నమః || 30 ||
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శ [[]]ీమంతితాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః || 40 ||
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః || 50 ||
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః || 60 ||
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవనప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః || 70 ||
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః || 80 ||
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమహి
ఓం అవ్వక్తాయ నమహి
ఓం అప్రాకృత పరాక్రమాయ నమహి
ఓం సత్యధర్మిణే నమహి || 90 ||
ఓం సఖయే నమహి
ఓం సరసాంబు నిధయే నమహి
ఓం మహేశాయ నమహి
ఓం దివ్యాంగాయ నమహి
ఓం మణికింకిణీ మేఖాలాయ నమహి
ఓం సమస్తదేవతా మూర్తయే నమహి
ఓం సహిష్ణవే నమహి
ఓం సతతోత్థితాయ నమహి
ఓం విఘ్త కారిణే నమహి
ఓం విశ్వగ్దృశే నమహి || 100 ||
ఓం విశ్వరక్షాకృతే నమహి
ఓం కళ్యాణ గురవే నమహి
ఓం ఉన్మత్త వేషాయ నమహి
ఓం అపరాజితం నమహి
ఓం సమస్త జగదాధారాయ నమహి
ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమహి
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమహి
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమహి || 108 ||
For those interested, you can easily download the Vinayaka Ashtothram Telugu PDF using the link provided below.