Water Resources Management MCQ Telugu PDF

Water Resources Management MCQ in Telugu PDF download free from the direct link below.

Water Resources Management MCQ - Summary

Water Resources Management MCQ refers to the multiple-choice questions designed to test your knowledge about managing water resources effectively. నీటి వనరులు అంటే జీవజాలానికి ఉపయోగపడే నీటి సహజ వనరులు. నీటి ఉపయోగాల్లో వ్యవసాయ, పారిశ్రామిక, గృహ, వినోద, పర్యావరణ కార్యకలాపాలు ఉన్నాయి. అన్ని జీవులకు పెరగడానికి, పునరుత్పత్తికీ నీరు ఆవశ్యకము. భూమిపై ఉన్న నోటిలో 97% ఉప్పు నీరే. మూడు శాతం మాత్రమే మంచినీరు; ఇందులోనూ మూడింట రెండు వంతులు హిమానీనదాల్లోను, ధ్రువాల వద్ద ఉన్న ఐసు దుప్పట్లలోనూ ఘనీభవించి ఉంది. మిగిలిన మంచినీరు ప్రధానంగా భూగర్భజలం రూపంలో ఉంది. భూమి పైన, గాలిలోనూ కొద్దిపాటి మాత్రమే ఉంది.

Importance of Water Resources Management

మంచినీరు పునరుత్పాదక వనరే అయినప్పటికీ ప్రపంచంలోని భూగర్భజలం క్రమంగా తగ్గుతోంది. ఆసియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ఈ క్షీణత చాలా ఎక్కువగా ఉంది. అయితే, వినియోగించిన జలంలో సహజంగా ఎంత మేరకు పునరుద్ధరణ జరుగుతోంది, పర్యావరణ వ్యవస్థలు ఏ మేరకు ముప్పుకు గురౌతున్నాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. నీటి వినియోగదారులకు నీటి వనరులను కేటాయించే ఫ్రేమ్‌వర్కును (అటువంటి ఫ్రేమ్‌వర్క్ ఉన్న చోట) నీటి హక్కులు అంటారు.

Water Resources Management MCQ

Water Resource Question 1:

వర్షపు నీటి సంరక్షణ ప్రయోజనం ఏమిటి?

  1. భూమి యొక్క ఉపరితలంపై వర్షపు నీటిని ఉంచడానికి
  2. భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి.
  3. పంటల సాగుకు నీటిని వినియోగించుకోవాలి.
  4. చేపలను పెంచడానికి

Option 2: భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి.

Water Resource Question 2:

కొత్త కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన తెలంగాణ సాగునీటి పథకం పేరు ఏమిటి?

  1. కైలాష్ ప్రాజెక్ట్
  2. హైదరాబాద్ ప్రాజెక్ట్
  3. రామేశ్వరం ప్రాజెక్ట్
  4. కాళేశ్వరం ప్రాజెక్టు

Option 4: కాళేశ్వరం ప్రాజెక్టు

Water Resource Question 3:

హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాలకు నీటిపారుదల సౌకర్యాన్ని అందిస్తుంది?

  1. ఐదు
  2. తొమ్మిది
  3. ఆరు
  4. నాలుగు

Option 4: నాలుగు

Water Resource Question 4:

కింది వాటిలో ఏ మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్ట్ విశాఖపట్నంలో నిర్మించబడింది?

  1. రైవాడ
  2. తమ్మిలేరు
  3. పంప
  4. మునీరు

Option 1: రైవాడ

Water Resource Question 5:

ఆంధ్రప్రదేశ్లోని కింది వాటిలో ఏ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనా (EIA)ని ముందుగా సమీక్షించాలని విజ్ఞప్తి చేసిన పనిని తాత్కాలికంగా నిలిపివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది?

  1. నేషనల్ సీఫ్రంట్ ప్రాజెక్ట్
  2. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం
  3. ఇందిరాసాగర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్
  4. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ ప్రాజెక్ట్

Option 3: ఇందిరాసాగర్ పోలవరం ఇerigation ప్రాజెక్ట్

You can download the Water Resources Management MCQ PDF using the link given below.

RELATED PDF FILES

Water Resources Management MCQ Telugu PDF Download