శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram) PDF Telugu

శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram) Telugu PDF Download

Download PDF of శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram) in Telugu from the link available below in the article, Telugu శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram) PDF free or read online using the direct link given at the bottom of content.

3 Like this PDF
REPORT THIS PDF ⚐

శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram) Telugu

శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram) PDF in Telugu read online or download for free from the official website link given at the bottom of this article.

Hello, Friends today we are sharing with you Vidya Ganpati Stotram Telugu PDF to help devotees. If you are searching Vidya Ganpati Stotram Telugu in PDF format then don’t worry you have arrived at the right website and you can directly download it from the link given at the bottom of this page. Ganapati Stotram is a prayer to Lord Ganesha. Get Sri Ganapati Stotram in Telugu PDF Lyrics here and chant it with devotion for the grace of Lord Ganapathi or Vinayaka.

Ganesha is considered a treasure trove of Gnana or Vidya. An offering to Vigneshwara is so much in harmony with mother nature. The homas we do purifies the atmosphere because we use many pure natural products. The aura and atmosphere around Ganapathi Homa will fill the atmosphere with positive energy.

శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram Telugu Lyrics)

జేతుం యస్త్రిపురం హరేణ హరిణా వ్యాజాద్బలిం బధ్నతా
స్త్రష్టుం వారిభవోద్భవేన భువనం శేషేణ ధర్తుం ధరమ్ |
పార్వత్యా మహిషాసురప్రమథనే సిద్ధాధిపైః సిద్ధయే
ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్ స నాగాననః || ౧ ||

విఘ్నధ్వాంతనివారణైకతరణిర్విఘ్నాటవీహవ్యవాట్
విఘ్నవ్యాలకులాభిమానగరుడో విఘ్నేభపంచాననః |
విఘ్నోత్తుఙ్గగిరిప్రభేదనపవిర్విఘ్నాంబుధేర్వాడవో
విఘ్నాఘౌధఘనప్రచండపవనో విఘ్నేశ్వరః పాతు నః || ౨ ||

ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం
ప్రస్యందన్మదగంధలుబ్ధమధుపవ్యాలోలగండస్థలమ్ |
దంతాఘాతవిదారితారిరుధిరైః సిందూరశోభాకర
వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కామదమ్ || ౩ ||

గజాననాయ మహసే ప్రత్యూహతిమిరచ్ఛిదే |
అపారకరుణాపూరతరంగితదృశే నమః || ౪ ||

అగజాననపద్మార్కం గజాననమహర్నిశమ్ |
అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే || ౫ ||

శ్వేతాంగం శ్వేతవస్త్రం సితకుసుమగణైః పూజితం శ్వేతగంధైః
క్షీరాబ్ధౌ రత్నదీపైః సురనరతిలకం రత్నసింహాసనస్థమ్ |
దోర్భిః పాశాంకుశాబ్జాభయవరమనసం చంద్రమౌలిం త్రినేత్రం
ధ్యాయేచ్ఛాంత్యర్థమీశం గణపతిమమలం శ్రీసమేతం ప్రసన్నమ్ || ౬ ||

ఆవాహయే తం గణరాజదేవం రక్తోత్పలాభాసమశేషవంద్యమ్ |
విఘ్నాంతకం విఘ్నహరం గణేశం భజామి రౌద్రం సహితం చ సిద్ధ్యా || ౭ ||

యం బ్రహ్మ వేదాంతవిదో వదంతి పరం ప్రధానం పురుషం తథాఽన్యే |
విశ్వోద్గతేః కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్నవినాశనాయ || ౮ ||

విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వందీజనైర్మాగధకైః స్మృతాని |
శ్రుత్వా సముత్తిష్ఠ గజానన త్వం బ్రాహ్మే జగన్మంగలకం కురుష్వ || ౯ ||

గణేశ హేరంబ గజాననేతి మహోదర స్వానుభవప్రకాశిన్ |
వరిష్ఠ సిద్ధిప్రియ బుద్ధినాథ వదంత ఏవం త్యజత ప్రభీతీః || ౧౦ ||

అనేకవిఘ్నాంతక వక్రతుండ స్వసంజ్ఞవాసింశ్చ చతుర్భుజేతి |
కవీశ దేవాంతకనాశకారిన్ వదంత ఏవం త్యజత ప్రభీతీః || ౧౧ ||

అనంతచిద్రూపమయం గణేశం హ్యభేదభేదాదివిహీనమాద్యమ్ |
హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం తమేకదంతం శరణం వ్రజామః || ౧౨ ||

విశ్వాదిభూతం హృది యోగినాం వై ప్రత్యక్షరూపేణ విభాంతమేకమ్ |
సదా నిరాలంబసమాధిగమ్యం తమేకదంతం శరణం వ్రజామః || ౧౩ ||

యదీయవీర్యేణ సమర్థభూతా మాయా తయా సంరచితం చ విశ్వమ్ |
నాగాత్మకం హ్యాత్మతయా ప్రతీతం తమేకదంతం శరణం వ్రజామః || ౧౪ ||

సర్వాంతరే సంస్థితమేకమూఢం యదాజ్ఞయా సర్వమిదం విభాతి |
అనంతరూపం హృది బోధకం వై తమేకదంతం శరణం వ్రజామః || ౧౫ ||

యం యోగినో యోగబలేన సాధ్యం కుర్వంతి తం కః స్తవనేన నౌతి |
అతః ప్రణామేన సుసిద్ధిదోఽస్తు తమేకదంతం శరణం వ్రజామః || ౧౬ ||

దేవేంద్రమౌలిమందారమకరందకణారుణాః |
విఘ్నాన్ హరంతు హేరంబచరణాంబుజరేణవః || ౧౭ ||

ఏకదంతం మహాకాయం లంబోదరగజాననమ్ |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహమ్ || ౧౮ ||

యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ |
తత్సర్వం క్షమ్యతాం దేవ ప్రసీద పరమేశ్వర || ౧౯ ||

ఇతి శ్రీ గణపతి స్తోత్రం సంపూర్ణమ్ |

You can download the శ్రీ గణపతి స్తోత్రం | Vidya Ganpati Stotram PDF using the link given below.

2nd Page of శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram) PDF
శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram)

Download link of PDF of శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram)

REPORT THISIf the purchase / download link of శ్రీ గణపతి స్తోత్రం (Vidya Ganpati Stotram) PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

  • (తెలుగులో వినాయక పూజ సమగ్ర జాబితా ) Vinayaka Chavithi Pooja Samagri List Telugu PDF

    Ganesh Chaturthi is a popular festival in South India. On this occasion, people get fast for Lord Ganesha. In this fast, you have to place the Ganesha idol at the worship place and after this, there are certain things to be done. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం....

  • (వినాయకచవితికథ)VinayakaChavithiVrathaKathainTelugu PDF

    వినాయకుడి పుట్టిన రోజైన (Lord Ganesh Birthday) ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ (Vinayaka Chavithi) పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి (Vinayakachavithi Pooja) రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి....

  • Ayyappa Swamy 108 Saranam Telugu PDF

    Ayyappa Swamy is one of the most worshipped deities in the southern part of India. There are many south Indian devotees who are living in various parts of the world and worshipping Ayyappa Swamy. Ayyappa Sharanu Gosha or Ayyappa Swamy Saranalu is worshipping Lord Ayyappa by chanting his 108 names....

  • Durga Durgati Shamani Telugu PDF

    దుర్గాదేవి దశభుజాలు, పంచప్రాణ, పంచోపప్రాణాలు దశప్రాణాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉన్నది. సింహం కామానికి సంకేతం. దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూడదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది.. అలాగే అమ్మ చేతిలో సంహరించబడిన మహిషుడు దున్నపోతువంటి క్రోధానికి ప్రతీక. క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం. ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కావున అమ్మకు చేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే. మనలో...

  • Kedareswara Vratham Vrat Katha Telugu PDF

    Kedareswara Vratham Vrat Katha is one of the main pooja that is performed on Deepavali in Telugu speaking state. This is performed by all people and is said to bring great prosperity and happiness to their households. Kedareswara Vratham Vrat can be done by any of the castes – Brahmins,...

  • Manidweepa Varnana (మణిద్వీప వర్ణన తెలుగు) Telugu PDF

    Manidweepa Varnana is a very powerful sloka in Devi Bhagavatam. It is said that reciting it with devotion or even just hearing it will do wonders for the devotee. Many do Manidweepa pooja which involves chanting the 32 slokas of Manidweepa Varnana, 9 times per day for 9 consecutive days....

  • Nitya Pooja Vidhanam Telugu PDF

    There are many people who offer daily Pujan to their favorite deity at home and want to know about the proper daily Puja procedure. Here we are to help you to know about the Nitya Pooja Vidhanam. Nitya Pooja is an essential part of one’s life and daily schedule. One...

  • Sai Chalisa Telugu PDF

    Sai Chalisa has been described as Sai Jivan Karma. At the feet of Sai, he is said to be the new leader of the goddess. Aarti also has special significance in the worship method of Sai Baba. Sai Baba of Shirdi, also known as Shirdi Sai Baba, was an Indian...

  • Sankatahara Chaturthi Pooja Vidhanam Telugu PDF

    Sankashta Hara Chaviti, spiritual values ​​as well as Sankashta Chaviti fasting. The idea is that performing this rite in the eyes of all the devotees of Ganesha will bring a lot of virtue! It is said that due to the significance of this vrata, those who practice this vrata will...

  • Sankatahara Ganesha Stotram Telugu PDF

    Shri Ganesha Stotram or Sankata Nashanam Ganapati Stotram is one of the best supplications to Lord Ganesha. Ganesha Stotram is taken from the Narada Purana. It disposes of a wide range of problems. ఈ దివ్య స్తోత్రం పఠించడం ద్వారా ప్రజలు గణేశుడి అనుగ్రహంతో ఇంట్లో సుఖ సంతోషాలను పొందుతారు. కాబట్టి అబ్బాయిలు మీరు అతని ఆశీర్వాదం...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *