Telugu Bhajana Patalu Books PDF

Telugu Bhajana Patalu Books in PDF download free from the direct link below.

Telugu Bhajana Patalu Books - Summary

గుండె పనితీరు మెరుగుపడుతుంది. దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. దిగుళ్లు దూరమవుతాయి. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. నన్ను బ్రోవ ఠ విడువను రామ తుంబురు నన్ను త దొరకితివిగ ANI చెయ్యవలసిన వేళ తెప్పదొరకినరీతి అయ్య నా పాలిటి కమరితివిగ ANI ఆడబోయిన తీర్థం మెదురైన రీతి ఈడు జోడు లేని ఇష్టుడవైతివి సిగ్గుబోవు వేళ చీరలబ్బినరీతి ఒగ్గి మాయింటికి వచ్చి తివిగ ANI ఆగమ నిగమ చయార్థము నీవని త్యాగరాజనుత తలచియున్నాను రామ.

ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి పాడిన మీరా బాయి భజనలు బాగా ప్రాచుర్యం పొందినవి. భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి. సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది. పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది. అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సహవంతులు అవుతారు. పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తి పరవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసిక ఆనందంలో మునిగి తేలుతారు. భజన వల్ల హృదయస్పందన బాగుంటుంది.

Telugu Bhajana Patalu Books

Devotion Through Bhajans

భజన చేయుచు భక్తపాలక
ప్రస్తుతింతు నీ నామమును (2)
వృజినములపై జయము నిచ్చిన (2)
విజయుడా నిను వేడుకొందు ||భజన||

దివ్య పదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు (2)
భవ్యమైన బోధలెన్నో (2)
బాగుగా ధర నేర్పినావు ||భజన||

నరుల గావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు (2)
పరుడ నైన నా కొరకు నీ (2)
ప్రాణము నర్పించినావు ||భజన||

చెడినవాడ నైన నన్ను
జేరదీసి ప్రోచినావు (2)
పడిన నాడు గోతి నుండి (2)
పైకి లేవనెత్తి నావు ||భజన||

ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృప యేసయ్య నీకు (2)
ఇంతయని వర్ణింపు నిలలో (2)
నెవనికిని సాధ్యంబు కాదు ||భజన||

భజన చేయగ రారండి సాంగ్ లిరిక్స్

భజన చేయగ రారండి – భగవంతుని ఇల కనరండి (2)

బేత్లెహేముకు ప్రభువుల ప్రభువు (2)

దిగివచ్చెను ఆ దివి నుండి (2)

సంతోషమే సౌభాగ్యమే – శ్రీయేసు జన్మించె ఈ ధరణిలో (2) (భజన చేయగ)

1 అంధకార లోకములోనికి – అందరి వెలుగై ఉదయించెన్

పాపియైన మనుష్యుని కొరకై – పాపము లేకయె జన్మించెన్

దేవాది దేవుని – కానుకగా వచ్చెన్

ప్రేమ ప్రవాహమై -నరులను రక్షించెను

రారండి జనులారా – యేసుని కనరండి (2)

2 దాసుని రూపము ధరియించి – మనుష్యుల పోలికగా పుట్టి

బదులుగా నిలిచినాడు – వ్యధను భరియించినాడు

దాసుని రూపము ధరియించి – మనుష్యుల పోలికగా పుట్టి

మార్గమై నడచినాడు – మరణమును గెలిచినాడు

సర్వశక్తుండేసు – రిక్తుడాయెను ఇలలో

దేవదేవునితో – సమమైయుండి (2)

సంతోషమే సౌభాగ్యమే – శ్రీయేసు జన్మించె ఈ ధరణిలో (2) (భజన చేయగ)

You can download the Telugu Bhajana Patalu Books PDF using the link given below.

Telugu Bhajana Patalu Books PDF Download