Durga Kavacham Telugu - Summary
Deepa Durga Kavacham is one of the most powerful Devi Kavachams available in Telugu that helps devotees overcome problems and creates a path for a trouble-free life. By practicing the Deepa Durga Kavacham, you can gain insight into your present, past, and future.
Kavacham refers to a protective shield that surrounds a person, safeguarding them from negativity and hardships that may prevent recovery throughout their life. If you wish to seek the blessings of Goddess Durga, it is beneficial to recite this Kavacham every day.
శ్రీ దీప దుర్‌గ కవచం – Durga Kavacham Telugu
శ్రీ భైరవ ఉవాచ:
శృణు దేవి జగన్మాత ర్జ్వాలాదుర్గాం బ్రవీమ్యహం|
కవచం మంత్ర గర్భం చ త్రైలోక్య విజయాభిధమ్||
అ ప్రకాశ్యం పరం గుహ్యం న కస్య కధితం మయా|
వి నామునా న సిద్దిః స్యాత్ కవచేన మహేశ్వరి||
అవక్తవ్యమదాతవ్యం దుష్టాయా సాద కాయ చ|
నిందకాయాన్యశిష్యాయ న వక్తవ్యం కదాచన||
శ్రీ దేవ్యువాచా:
త్రైలోక్య నాద వద మే బహుథా కథతం మయా|
స్వయం త్వయా ప్రసాదోయం కృతః స్నేహేన మే ప్రభో||
శ్రీ భైరవ ఊవాచ:
ప్రభాతే చైవ మధ్యాహ్నే సాయంకా లేర్ద రాత్రకే|
కవచం మంత్ర గర్భం చ పఠినీయం పరాత్పరం||
మధునా మత్స్య మాంసాది మోదకేనా సమర్చయేత్|
దేవతాం పరాయ భక్త్యా పఠేత్ కవచముత్తమమ్||
ఓం హృం మే పాతు మూర్ధానం జ్వాలా ద్వ్యక్షరమాతృకా|
ఓం హృం శ్రీ మే వతాత్ ఫాలంత్ర్యక్షరీ విశ్వామాతృకా||
ఓం ఐం క్లీం సౌః మమావ్యాత్ సా దేవీ మాయాభ్రువౌమమ|
ఓం అం ఆం ఇం ఈం హ్ సౌః సాయాన్నేత్రే మే విశ్వసుందరీ||
ఓం హృం హృం సౌః పుత్ర నాసాం ఉం ఊం కర్లౌచ మోహినీ|
కృం కౄం లృం లౄం హ్సౌః మే బాలా పాయాద్ గండౌ చచక్షుపీ||
ఓం ఐం ఓం ఔం సదావ్యాన్మే ముఖం శ్రీ భగరూపిణీ|
అం అం ఓం హృం క్లీం సౌః పాయాద్ గలం మే భగధారిణీ||
కం ఖం గం ఘం హౌః స్కంధౌ మే త్రిపురేస్వరీ|
డం చం ఛం జం హ్సౌః వక్షః పాయాచ్చబైందవేశ్వరీ|| 11
భృం జ్ఞం టం ఠం హ్సౌః ఐం క్లీం హూంమమావ్యాత్ సాభుజాంతరమ్|
డం ఢం ణం తం స్తనౌ పాయాద్ భేరుండా మమ సర్వదా|| 12
యం దం ధం నం కుక్షిం పాయాన్మమ హృం శ్రీం పరా జయా|
పం ఫం బం శ్రీం హృం సౌః పార్శ్వం మృడానీ పాతు మే సదా|| 13
భం మం యం రంశ్రీం హ్సౌః లం మం నాభిం మే పాంతు కన్యకాః|
శం షం సం హం సదా పాతు గుహ్యం మే గుహ్యకేశ్వరీ|| 14
వృక్షః పాతు సదా లింగం హృం శ్రీం లింగనివాసినీ|
ఐం క్లీం సౌః పాతు మే మేడ్రం పర్శ్టం మే పాతు వారుణీ|| 15
ఓం శ్రీం హృం క్లీం హూం హూం పాతు ఊరూ మే పాత్వమాసదా|
ఓం ఐం క్లీం సౌః యాం వాత్యాలీ జంఘేపాయాత్ సదా మమ|| 16
ఓం శ్రీం సౌః క్లీం సదా పాయాజ్జానునీ కులసుందరీ|
ఓం శ్రీం హృం కూవలీ చ గుల్ఫౌ ఐం శ్రీం మమావతు|| 17
ఓం శ్రీం హృం క్లీం ఇం సౌః పాయాత్ కుంఠీ క్లీం హృం హ్రౌః మే తలమ్|
ఓం ప్రిం శ్రీం పాదౌ హ్సౌః పాయాద్ హృం శ్రీం క్రీం కుత్సితా మమ|| 18
ఓం హృం శ్రీం కుటిలా హృం క్రీం పాదపృష్ఠంచ మే వతు|
ఓం శ్రీం హృం శ్రీం చ మే పాతు పాదస్తా అంగులీః సదా|| 19
ఓం హృం హ్సౌః ఐం కుహూః మజ్జాం ఓం శ్రీం కుంతీ మమావతు |
రక్తం కుంభేశ్వరీ ఐం క్ర్లీం శుక్లం పాయాచ్చకూచరీ || 20
పాతు మే గాని సర్వాణి ఓం హృం శ్రీం క్లీం ఐం హ్సౌః సదా |
పాదాదిమూర్ధపర్యంతం హృం క్రీం శ్రీం కారుణీ సదా || 21
మూర్ధాది పాదపర్యంతం పాతు క్లీం శ్రీం కృతిర్మమ |
ఊర్ధ్వం మే పాతు బ్రాం బ్రాహిం అధః శ్రీం శ్రీం శాంభవీ మమ ||22
దుం దుర్గా పాతు మే పూర్వే వాం వారాహీ శివాలయే |
హృం క్రీం హూం శ్రీం చ మాం పాతు ఉత్తరే కులకామినీ || 23
నారసింహీ హ్సౌః ఐం క్లీంవాయవ్యే పాతు మాంఽ సదా |
ఓం శ్రీం క్రీ ఐం చ కౌమారీ పశ్చమే పాతు మాంసదా || 24
ఓం హృం శ్రీం నిఠితౌ పాతు మాతంగీమాం శుభంకరీ |
ఓం శ్రీం హృం క్లీం సదా పాతు దక్షణే భధ్రకాలికా || 25
ఓం శ్రీం ఐం క్లీం సదాగ్నేయ్యా ముగ్రతారా తదావతు |
ఓం వం దశదిశో రక్షేన్మా హృం దక్షిణకాళికా || 26
సర్వకాలం సదా పాతు ఐం సౌః త్రిపురసుందరీ |
మారీభాయే చ దుర్భిక్షే పీడాయాం యోగిననీభయే || 27
ఓం హృం శ్రీం త్ర్యక్షరీ పాతు దేవీ జ్వలాముఖీ మమ |
ఇతీదం కవచం పుణ్యం త్రిషు లోకేషు దుర్లభమ్ || 28
త్రైలోక్యవిజయం నామ మంత్రగార్భం మహేశ్వరీ |
అస్య ప్రసాదాదీశో’హం భైరవాణాం జగత్త్రయే || 29
సృష్టికర్తాపహర్తాచ పఠనాదస్య పార్వతీ |
కుంకుమేన లిఖేద్భూర్జే ఆసవేనస్వరేతసా ||30
స్తంభయేదఖిలాన్ దేవాన్ మోహయేదఖిలాః ప్రజాః |
మారయేదఖిలాన్ శత్రూన్ వశయేడి దేవతాః || 31
బాహౌ ధృత్వా చరేద్యుద్దే శత్రూన్ జిత్వాగ్రుహం వ్రజేత్ |
పోతే రణే వివాదేచ కారాయాం రోగాపీడనే || 32
గ్రహపీడా దికాలేషు పఠేత్ సర్వం శమం వ్రజేత్ |
ఇతీదం కవచం దేవి మంత్రగర్భం సురార్చితం ||33
యస్య కస్య న దాతవ్యం వినా శిష్యాయ పార్వతి |
మాసేనైకేంద భవేత్ సిద్దిర్దేవానాం యా చ దుర్లభా || 34
పఠేన్మాసత్రయం మర్త్యోదేవీదర్శనమాప్నుయాత్
ఇతి శ్రీ రుద్రయామల తంత్రే భైరవ దేవీ సంహదే శ్రీ దీపదుర్గా కవచస్తోత్రం సంపూర్ణం
Benefits of Reciting Durga Kavacham
- This is one of the best Kavachams for the protection of devotees.
- You can perform any Sadhana and Siddhi by reciting it.
- You can easily please Goddess Durga with this Kavacham.
- This Kavach protects you from unwanted events.
- You can attain spiritual awareness through daily recitation.
You can download the Durga Kavacham Telugu PDF using the link provided below.