నవగ్రహ శ్లోకాలు (Navagraha Stotram Telugu) - Summary
Navagraha Stotram is a sacred hymn dedicated to the nine planets, known as the Navagrahas — Surya (Sun), Chandra (Moon), Mangala (Mars), Budha (Mercury), Brihaspati (Jupiter), Shukra (Venus), Shani (Saturn), Rahu, and Ketu. Each of these planets is believed to have a strong influence on human life and destiny. By chanting the Navagraha Stotram with faith and devotion, one can reduce the negative effects of planets and receive their blessings for peace, health, and success.
Navagraha Stotram was composed by Sage Vyasa to please the nine celestial deities who control the planetary movements. It is often recited during poojas, astrology remedies, and temple rituals to bring balance and harmony to life. The stotram helps in overcoming difficulties caused by unfavorable planetary positions and invites positive energy, prosperity, and spiritual growth into one’s life.
Navagraha Stotram Telugu Lyrics
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ |
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ || ౧ ||
దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ || ౨ ||
ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహమ్ || ౩ ||
ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ |
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ || ౪ ||
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ |
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ || ౕ ||
హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || ౬ ||
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయామార్తండసంబూతం తం నమామి శనైశ్చరమ్ || ౭ ||
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనమ్ |
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ || ౮ ||
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || ౯ ||
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి || ౦ ||
నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్ || ౧ ||
గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్భవాః |
తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః || ౨ ||
Download the Navagraha Stotram PDF using the link given below.