KGBV Notification 2023 AP

KGBV Notification 2023 AP PDF Download

Download PDF of KGBV Notification 2023 AP from the link available below in the article, KGBV Notification 2023 AP PDF free or read online using the direct link given at the bottom of content.

0 Like this PDF
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

KGBV Notification 2023 AP

KGBV Notification 2023 AP PDF read online or download for free from the link given at the bottom of this article.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏపీఎస్‌ఎస్‌ (APSSS) నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్ట్ విధానంలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1358 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన మహిళా అభ్యర్థులు జూన్‌ 4వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే.

ఆసక్తిగల మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. జిల్లాల వారీగా, సబ్జెక్టు వారీగా, రోస్టర్ వారీగా పోస్టుల ఖాళీలు మరియు విద్యార్హత వివరాలను  మరిన్ని వివరాలు ఈ కధనంలో చదవండి. మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను apkgbv.apcfss.in లో 30 మే 2023 నుంచి 5 జూన్ 2023న 11.59 pm వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు..

KGBV Notification 2023 AP in Telugu

సంఘం పేరుAP కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ సొసైటీ
రిక్రూట్‌మెంట్ విధానంఆన్‌లైన్ అప్లికేషన్
ఖాళీలు1358
పోస్టుల పేరుప్రిన్సిపాల్, PGT, CRT, PET
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు30 మే 2023 నుంచి 5 జూన్ 2023వరకు
దరఖాస్తు రుసుమురూ. 100
అధికారిక వెబ్‌సైట్apkgbv.apcfss.in
పేపర్ నోటిఫికేషన్ విడుదల27 మే 2023
ఆన్‌లైన్ దరఖాస్తుల రసీదు30 మే 2023 నుండి 05 జూన్ 2023 వరకు
 రాష్ట్ర కార్యాలయం ప్రతి పోస్ట్‌కు1:3లో మెరిట్ జాబితాను రూపొందించడం06 జూన్ 2023 నుండి 07 జూన్ 2023 వరకు
జిల్లా స్థాయి కమిటీ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్8 జూన్ 2023 నుండి 9- జూన్ 2023 వరకు
స్కిల్ టెస్ట్ / పర్సనాలిటీ టెస్ట్ జిల్లా స్థాయి10 జూన్ 2023 నుండి 12 జూన్ 2023 వరకు
తుది ఎంపిక జాబితా12 జూన్ 2023
అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ల జారీ13 జూన్ 023
కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌లోకి ప్రవేశించడం13 జూన్ 2023
డ్యూటీకి రిపోర్టింగ్14 జూన్ 2023

AP KGBV రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు

పోస్ట్ పేరుఖాళీలు
ప్రిన్సిపాల్92
PGT846
CRT374
PET46
మొత్తం1358

You can download the KGBV Notification 2023 AP PDF using the link given below.

2nd Page of KGBV Notification 2023 AP PDF
KGBV Notification 2023 AP
PDF's Related to KGBV Notification 2023 AP

Download link of PDF of KGBV Notification 2023 AP

REPORT THISIf the purchase / download link of KGBV Notification 2023 AP PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

  • APKGBV Merit List 2023

    Andhra Pradesh Government has release KGBV Merit List 2023 AP PDF from the official website @https://apkgbv.apcfss.in for 1543 post of teaching staff in Kasturba Gandhi Balika Vidyalaya. The candidates who have applied for KGBV recruitment 2023, now can check their names in KGBV final merit and selection list. AP KGBV...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *