Christmas Message Telugu - Summary
Christmas is celebrated by people of various religions in India, showcasing the unity and joy of this beautiful festival. This festive season brings everyone together, and Christmas celebrations are in full swing. Many eagerly await the joy of exchanging gifts during this special time. 🎁
Join in the Joy of Christmas Celebrations
అనేక చోట్ల పిల్లలు, పెద్దలు కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఇలాంటి పార్టీలను చేసుకొనే సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుండి వస్తుంది. ఎందుకంటే ఆనందంలోనే పరమార్థం ఉందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఈ క్రమంలో మీరు కూడా క్రిస్మస్ సందర్భంగా మీతో పాటు మీ స్నేహితులతో.
Christmas Message Telugu (Christmas Wishes Telugu)
మీ కలలు ఏమైనప్పటికీ, మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి.. ఈ క్రిస్మస్ సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్
ఈ క్రిస్మస్ సీజన్, మీ ఇంట్లో ప్రేమ, అనురాగాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని కోరుకుంటూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
“యెహోవా నాకు ఆధారము, కావున నేను వండుకొని, నిద్రపోయి మేలు కొందును” – క్రిస్మస్ శుభాకాంక్షలు
నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమించపవలెను – యోహాను 13:34
క్రిస్మస్ శుభాకాంక్షలు
“సమస్తమును పరీక్షించి మేలైనదానికి చేపట్టుడి”
క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువాడెవడోవాడు రక్షించపబడును – రోమీయులకు 10:13
క్రిస్మస్ శుభాకాంక్షలు
కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రిస్మస్ పండుగ మీ జీవితంలో ఆనందాలు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ సీజన్.. మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు, సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
Download the Christmas Message PDF for more heartfelt wishes and celebration ideas!