2025 Telugu Panchangam PDF

2025 Telugu Panchangam in PDF download free from the direct link below.

2025 Telugu Panchangam - Summary

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, పుష్య శుద్ధ విదియ బుధవారము మొదలు మాఘ శుద్ధ విదియ శుక్రవారము వరకు ఇంథలి తిధులు, నక్షత్రముల అంత్యములు, వర్జ్యం ఆద్యంతములను గంటలు, నిమిషములలో తెలుపును (శాలివాహన శకం 1946 , విక్రమ శకం 2081).

Telugu 2025 Panchangam or daily Telugu calendar showing the 5 major astrological aspects of a day. This is the daily Telugu panchangam for Hyderabad, Telangana, India for Friday, January 1, 2025. Daily Pingala nama samvatsara panchangam in Telugu.

Telugu Festivals January, 2025

తేదీవారముఘట్టం/పర్వదినం
01బుధఆంగ్ల సంవత్సరాది, చంద్రోదయం
02గురువరల్డ్ నేచర్ డే
03శుక్రచతుర్థి వ్రతం
05ఆదివారముస్కంద షష్టి
06సోమఎపిఫని
07మంగళదుర్గాష్టమి వ్రతం
10శుక్రఉత్తరాషాఢ కార్తె, ముక్కోటి ఏకాదశి, పుష్య పుత్రాద ఏకాదశి
11శనిప్రదోష వ్రతం, శనిత్రయోదశి
12ఆదివారముస్వామి వివేకానంద జయంతి, నేషనల్ యూత్ డే
13సోమపౌర్ణమి, భోగి, శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి వ్రతం
14మంగళహాజరతే అలీ జయంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రాంతి, పొంగల్
15బుధకనుమ
16గురుముక్కనుము, బొమ్మలనోము
17శుక్రసంకటహర చతుర్థి
18శనిత్యాగరాజ స్వామి ఆరాధన
21మంగళభాను సప్తమి
23గురుశ్రావణ కార్తె, నేతాజీ జయంతి
25శనిషట్టిల ఏకాదశి
26ఆదివారమురిపబ్లిక్ డే
27సోమసోమా ప్రదోష వ్రతం, మాస శివరాత్రి, ప్రదోష వ్రతం
28మంగళషబ్-ఎ-మేరాజ్, లాలా లజపతిరాయ్ జయంతి
29బుధఅమావాస్య, చొల్లంగి అమావాస్య
30గురుచంద్రోదయం, మాఘ గుప్త నవరాత్రి, మహాత్మాగాంధీ వర్ధంతి
31శుక్రఅవతార్ మిహిర్ బాబా అమరతిథి

RELATED PDF FILES

2025 Telugu Panchangam PDF Download