Ayyappa Swamy 108 Saranam (శ్రీ అయ్యప్ప శరణు ఘోష) Telugu PDF

Ayyappa Swamy 108 Saranam (శ్రీ అయ్యప్ప శరణు ఘోష) in Telugu PDF download free from the direct link below.

Ayyappa Swamy 108 Saranam (శ్రీ అయ్యప్ప శరణు ఘోష) - Summary

Ayyappa Swamy 108 Saranam is a list of 108 sacred names that describe the divine nature and greatness of Lord Ayyappa. Chanting these names is an important part of worship and helps devotees feel closer to the Lord.

Ayyappa Swamy 108 Saranam is a holy list of 108 names of Lord Ayyappa Swamy. Each name shows his special powers and qualities. Devotees use this list while praying to show their love and respect for the Lord.

Why the Ayyappa Swamy 108 Saranam is Important

Reciting the Ayyappa Swamy 108 Saranam brings peace, prosperity, and blessings into one’s life. It is commonly chanted by devotees during prayers and rituals, especially during the auspicious pilgrimage to Sabarimala.

Sri Ayyappa Swamy 108 Saranam in Telugu (శ్రీ అయ్యప్ప శరణు ఘోష)

  1. ఓం శ్రీ స్వామിനే  శరణమయ్యప్ప
  2. హరి హర  సుతనే  శరణమయ్యప్ప
  3. ఆపద్భాందవనే  శరణమయ్యప్ప
  4. అనాధరక్షకనే  శరణమయ్యప్ప
  5. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప
  6. అన్నదాన ప్రభువే  శరణమయ్యప్ప
  7. అయ్యప్పనే  శరణమయ్యప్ప
  8. అరియాంగావు అయ్యావే  శరణమయ్యప్ప
  9. ఆర్చన్  కోవిల్ అరనే  శరణమయ్యప్ప
  10. కుళత్తపులై బాలకనే  శరణమయ్యప్ప
  11. ఎరుమేలి శాస్తనే  శరణమయ్యప్ప
  12. వావరుస్వామినే  శరణమయ్యప్ప
  13. కన్నిమూల మహా గణపతియే  శరణమయ్యప్ప
  14. నాగరాజవే  శరణమయ్యప్ప
  15. మాలికాపురత్త దులోకదేవి శరణమయ్యప్ప మాతాయే
  16. కురుప్ప స్వామియే  శరణమయ్యప్ప
  17. సేవిప్ప వర్కానంద మూర్తియే  శరణమయ్యప్ప
  18. కాశివాసి యే  శరణమయ్యప్ప
  19. హరి ద్వార   నివాసియే  శరణమయ్యప్ప
  20. శ్రీ రంగపట్టణ వాసియే  శరణమయ్యప్ప
  21. కరుప్పతూర్ వాసియే  శరణమయ్యప్ప
  22. గొల్లపూడి  ధర్మశాస్తావే  శరణమయ్యప్ప
  23. సద్గురు నాధనే  శరణమయ్యప్ప
  24. విళాలి వీరనే  శరణమయ్యప్ప
  25. వీరమణికంటనే  శరణమయ్యప్ప
  26. ధర్మ శాస్త్రవే  శరణమయ్యప్ప
  27. శరణుగోషప్రియవే  శరణమయ్యప్ప
  28. కాంతి మలై వాసనే  శరణమయ్యప్ప
  29. పొన్నంబలవాసియే  శరణమయ్యప్ప
  30. పందళశిశువే  శరణమయ్యప్ప
  31. వావరిన్ తోళనే  శరణమయ్యప్ప
  32. మోహినీసుతవే  శరణమయ్యప్ప
  33. కన్ కండ దైవమే  శరణమయ్యప్ప
  34. కలియుగవరదనే శరణమయ్యప్ప
  35. సర్వరోగ  నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప
  36. మహిషిమర్దననే  శరణమయ్యప్ప
  37. పూర్ణ పుష్కళ నాధనే  శరణమయ్యప్ప
  38. వన్ పులి వాహనమే  శరణమయ్యప్ప
  39. బక్తవత్సలనే  శరణమయ్యప్ప
  40. భూలోకనాధనే  శరణమయ్యっぱ
  41. అయిందుమలైవాసవే  శరణమయ్యప్ప
  42. శబరి గిరీ   శనే  శరణమయ్యప్ప
  43. ఇరుముడి ప్రియనే  శరణమయ్యప్ప
  44. అభిషేకప్రియనే  శరణమయ్యప్ప
  45. వేదప్పోరుళీనే  శరణమయ్యప్ప
  46. నిత్య బ్రహ్మ చారిణే  శరణమయ్యప్ప
  47. సర్వ మంగళదాయకనే  శరణమయ్యప్ప
  48. వీరాధివీరనే  శరణమయ్యప్ప
  49. ఓంకారప్పోరుళే  శరణమయ్యప్ప
  50. ఆనందరూపనే  శరణమయ్యప్ప
  51. భక్త చిత్తాదివాసనే  శరణమయ్యప్ప
  52. ఆశ్రితవత్సలనే  శరణమయ్యప్ప
  53. భూత గణాదిపతయే  శరణమయ్యప్ప
  54. శక్తిరూపనే  శరణమయ్యప్ప
  55. నాగార్జునసాగరుధర్మ శాస్తవే  శరణమయ్యప్ప
  56. శాంతమూర్తయే  శరణమయ్యప్ప
  57. పదునేల్బాబడిక్కి అధిపతియే  శరణమయ్యప్ప
  58. కట్టాళ   విషరారమేనే  శరణమయ్యప్ప
  59. ఋషికుల  రక్షకునే శరణమయ్యప్ప
  60. వేదప్రియనే శరణమయ్యప్ప
  61. ఉత్తరానక్షత్ర జాతకనే  శరణమయ్యప్ప
  62. తపోధననే  శరణమయ్యప్ప
  63. యంగళకుల  దైవమే శరణమయ్యప్ప
  64. జగన్మోహనే  శరణమయ్యప్ప
  65. మోహనరూపనే  శరణమయ్యప్ప
  66. మాధవసుతనే  శరణమయ్యప్ప
  67. యదుకులవీరనే  శరణమయ్యప్ప
  68. మామలై వాసనే  శరణమయ్యప్ప
  69. షణ్ముఖసోదరనే  శరణమయ్యప్ప
  70. వేదాంతరూపనే  శరణమయ్యప్ప
  71. శంకర సుతనే  శరణమయ్యప్ప
  72. శత్రుసంహారినే  శరణమయ్యప్ప
  73. సద్గుణమూర్తయే  శరణమయ్యप्प
  74. పరాశక్తియే  శరణమయ్యప్ప
  75. పరాత్పరనే  శరణమయ్యప్ప
  76. పరంజ్యోతియే  శరణమయ్యప్ప
  77. హోమప్రియనే  శరణమయ్యప్ప
  78. గణపతి సోదరనే  శరణమయ్యప్ప
  79. ధర్మ శాస్త్రావే  శరణమయ్యప్ప
  80. విష్ణుసుతనే  శరణమయ్యప్ప
  81. సకల కళా వల్లభనే  శరణమయ్యప్ప
  82. లోక రక్షకనే  శరణమయ్యప్ప
  83. అమిత గుణాకరనే  శరణమయ్యప్ప
  84. అలంకార  ప్రియనే  శరణమయ్యప్ప
  85. కన్ని మారై కప్పవనే  శరణమయ్యప్ప
  86. భువనేశ్వరనే  శరణమయ్యప్ప
  87. మాతాపితా గురుదైవమే  శరణమయ్యప్ప
  88. స్వామియిన్ పుంగావనమే  శరణమయ్యప్ప
  89. అళుదానదియే  శరణమయ్యప్ప
  90. అళుదామేడే  శరణమయ్యప్ప
  91. కళ్లిడ్రంకుండా  శరణమయ్యప్ప
  92. కరిమలైఏ ట్రమే  శరణమయ్యప్ప
  93. కరిమలై  ఎరక్కమే  శరణమయ్యప్ప
  94. పేరియాన్ వట్టమే  శరణమయ్యప్ప
  95. చెరియాన వట్టమే  శరణమయ్యప్ప
  96. పంబానదియే  శరణమయ్యప్ప
  97. పంబయిళ్ వీళ్లక్కే  శరణమయ్యప్ప
  98. నీలిమలై యే ట్రమే  శరణమయ్యప్ప
  99. అబ్బాచి  మేడే  శరణమయ్యప్ప
  100. శబరిపీటమే  శరణమయ్యప్ప
  101. శరం గుత్తి ఆలే  శరణమయ్యప్ప
  102. భస్మకులను  శరణమయ్యప్ప
  103. పదునేట్టాం బడియే  శరణమయ్యప్ప
  104. నెయ్యీభి షేకప్రియనే  శరణమయ్యప్ప
  105. కర్పూర  జ్యోతియే  శరణమయ్యప్ప
  106. జ్యోతిస్వరూపనే  శరణమయ్యప్ప
  107. మకర జ్యోతియే  శరణమయ్యప్ప
  108. పందల రాజ కుమారనే  శరణమయ్యప్ప

RELATED PDF FILES

Ayyappa Swamy 108 Saranam (శ్రీ అయ్యప్ప శరణు ఘోష) Telugu PDF Download