Sai Baba Ashtothram Telugu - Summary
Sai Baba Ashtothram is a special collection of 108 names of Sai Baba, filled with miraculous hymns. By reciting this sacred Ashtothram in PDF format, devotees can find relief from various problems in their lives.
These 108 names of Sai Baba hold unique meanings and significance, showcasing the great glory of Sai Baba. Reciting them blesses devotees with whatever they desire, helping them achieve happiness and prosperity. You can bring positive changes into your life by practicing these beautiful prayers known as Sai Baba Ashtothram.
Understanding Sai Baba Ashtothram Telugu
శ్రీ సాయిబాబా అష్టోత్తర శత నామావళి
ఓం సాయినాథాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
ఓం శ్రీ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం గోదావరీతట శిరడీ వాసినే నమః
ఓం భక్త హృదాలయాయ నమః
ఓం సర్వహృద్వాసినే నమహ
ఓం భూతావాసాయ నమః
ఓం భూత భవిష్యద్భావవర్జతాయ నమః
ఓం కాలాతీ తాయ నమః ‖ 10 ‖
ఓం కాలాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కాల దర్పదమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అమ్త్యాయ నమః
ఓం మర్త్యాభయ ప్రదాయ నమహ
ఓం జీవాధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం భక్తా వన సమర్థాయ నమః
ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః ‖ 20 ‖
ఓం అన్నవస్త్రదాయ నమః
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః
ఓం ధన మాంగల్యదాయ నమః
ఓం బుద్ధీ సిద్ధీ దాయ నమః
ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః
ఓం యోగక్షేమమవహాయ నమః
ఓం ఆపద్భాంధవాయ నమః
ఓం మార్గ బంధవే నమః
ఓం భుక్తి ముక్తి సర్వాపవర్గదాయ నమః
ఓం ప్రియాయ నమః ‖ 30 ‖
ఓం ప్రీతివర్ద నాయ నమహ
ఓం అంతర్యానాయ నమహ
ఓం సచ్చిదాత్మనే నమహ
ఓం ఆనంద దాయ నమహ
ఓం ఆనందదాయ నమహ
ఓం పరమేశ్వరాయ నమహ
ఓం జ్ఞాన స్వరూపిణే నమహ ‖ 40 ‖
ఓం భక్తా నాం మాతృ దాతృ పితామహాయ నమహ
ఓం భక్తా భయప్రదాయ నమహ
ఓం భక్త పరాధీ నాయ నమహ
ఓం భక్తానుగ్ర హకాతరాయ నమహ
ఓం శరణాగత వత్సలాయ నమహ
ఓం భక్తి శక్తి ప్రదాయ నమహ
ఓం జ్ఞాన వైరాగ్యదాయ నమహ
ఓం ప్రేమప్రదాయ నమహ
ఓం సంశయ హృదయ దౌర్భల్య పాపకర్మవాసనాక్షయక రాయ నమహ
ఓం హృదయ గ్రంధభేద కాయ నమహ ‖ 50 ‖
ఓం కర్మ ధ్వంసినే నమహ
ఓం శుద్ధసత్వ స్ధితాయ నమహ
ఓం గుణాతీ తగుణాత్మనే నమహ
ఓం అనంత కళ్యాణగుణాయ నమహ
ఓం అమిత పరాక్ర మాయ నమహ
ఓం జయినే నమహ
ఓం జయినే నమహ
ఓం దుర్దర్శా క్షోభ్యాయ నమహ
ఓం అపరాజితాయ నమహ
ఓం త్రిలోకేసు అవిఘాతగతయే నమహ
ఓం అశక్యర హితాయ నమహ ‖ 60 ‖
ఓం సర్వశక్తి మూర్త యై నమహ
ఓం సురూపసుందరాయ నమహ
ఓం సులోచనాయ నమహ
ఓం మహారూప విశ్వమూర్తయే నమహ
ఓం అరూపవ్యక్తాయ నమహ
ఓం చింత్యాయ నమహ
ఓం సూక్ష్మాయ నమహ
ఓం సర్వాంత ర్యామినే నమహ
ఓం మనో వాగతీతాయ నమహ
ఓం ప్రేమ మూర్తయే నమహ ‖ 70 ‖
ఓం సులభ దుర్లభాయ నమహ
ఓం అసహాయ సహాయాయ నమహ
ఓం అనాథ నాధయే నమహ
ఓం సర్వభార భ్రతే నమహ
ఓం అకర్మానే కకర్మాను కర్మిణే నమహ
ఓం పుణ్య శ్రవణ కీర్త నాయ నమహ
ఓం తీర్ధాయ నమహ
ఓం వాసుదేవాయ నమహ
ఓం సతాంగ తయే నమహ
ఓం సత్పరాయణాయ నమహ ‖ 80 ‖
ఓం లోకనాధాయ నమహ
ఓం పావ నాన ఘాయ నమహ
ఓం అమృతాంశువే నమహ
ఓం భాస్కర ప్రభాయ నమహ
ఓం బ్రహ్మచర్యతశ్చర్యాది సువ్రతాయ నమహ
ఓం సత్యధర్మపరాయణాయ నమహ
ఓం సిద్దేశ్వరాయ నమహ
ఓం సిద్ద సంకల్పాయ నమహ
ఓం యోగేశ్వరాయ నమహ
ఓం భగవతే నమహ ‖ 90 ‖
ఓం భక్తావశ్యాయ నమహ
ఓం సత్పురుషాయ నమహ
ఓం పురుషోత్తమాయ నమహ
ఓం సత్యతత్త్వబోధ కాయ నమహ
ఓం కామాదిష డైవర ధ్వంసినే నమహ
ఓం అభే దానందానుభవ ప్రదాయ నమహ
ఓం సర్వమత సమ్మతాయ నమహ
ఓం శ్రీదక్షిణామూర్తయే నమహ
ఓం శ్రీ వేంకటేశ్వర మణాయ నమహ
ఓం అద్భుతానంద చర్యాయ నమహ ‖ 100 ‖
ఓం ప్రపన్నార్తి హరయ నమహ
ఓం సంసార సర్వ దు:ఖక్షయకార కాయ నమహ
ఓం సర్వ విత్సర్వతోముఖాయ నమహ
ఓం సర్వాంతర్భ హిస్థితయ నమహ
ఓం సర్వమంగళ కరాయ నమహ
ఓం సర్వాభీష్ట ప్రదాయ నమహ
ఓం సమర సన్మార్గ స్థాపనాయ నమహ
ఓం సచ్చిదానంద స్వరూపాయ నమహ
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమహ ‖ 108 ‖
You can easily download the Sai Baba Ashtothram Telugu PDF using the link given below.