1998 DSC Qualified List in AP
1998 DSC Qualified List in AP PDF read online or download for free from the link given at the bottom of this article.
Association of 1998 DSC Qualified Candidates leaders G. Mohan Rao, M. Pitchaiah and Sk. Khasim Peeran underlined that though they had passed the DSC test, the selection process was suspended following anomalies in the interview process.
In 1998, the Joint Government of Andhra Pradesh issued the DSC-1998 Notification. Regarding the cut off marks of the candidates at that time 50 for OCs, 45 for BCs; 40 marks for SC, ST and Divyangs as cut-off. Candidates who have qualified to that extent are also called for interviews. అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ ఉన్న అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలకు 45, బీసీలకు 40; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మరో జీవో 618 విడుదల చేసింది. District Wise DSC-1998 Lists : జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు
DSC 1998 Selection List District Wise PDF |జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు
Download 1998 DSC Qualified List in AP District Wise PDF from below link
- PRAKASAM DISTRICT – CLICK HERE TO DOWNLOAD
- GUNTUR DISTRICT – CLICK HERE TO DOWNLOAD
- VIZIANAGARAM DISTRICT- CLICK HERE TO DOWNLOAD
- CHITTUR DISTRICT – CLICK HERE TODOWNLOAD
- KURNOOL DISTRICT – CLICK HERE TO DOWNLOAD
- KADAPA DISTRICT – CLICK HERE TO DOWNLOAD
- SRIKAKULAM DISTRICT – CLICK HERE TO DOWNLOAD
- WESTGODHAVARI DISTRICT – CLICK HERE TO DOWNLOAD
- KRISHNA DISTRICT – CLICK HERE TO DOWNLOAD
Note: పై సమాచారం కేవలం వాట్సప్ మాధ్యమాలలో సర్క్యులేట్ అవుతున్న వివరాలు మాత్రమే. పూర్తి సమాచారం కోసం CSE వారి అఫిషియల్ వెబ్సైట్ ను వీక్షించ గలరు
పాఠశాలలు తెరిచే లోపు పోస్టింగు ఇవ్వాలి : పిడిఎఫ్
పాఠశాలలు తెరిచేలోపు అభ్యర్థులకు పోస్టింగు ఇవ్వాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కోరారు. నియామక ఫైల్‌పై సిఎం సంతకం చేయడం పట్ల ఎమ్మెల్సీలు వి బాలసుబ్రమణ్యం, కెఎస్ లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఐ వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, 20 వేలకుపైగా ఎస్‌జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే 9 వేల ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య 6 లక్షలకుపైగా పెరిగిందని పేర్కొన్నారు. 2008 డిఎస్‌సి అభ్యర్థులకుఇచ్చిన పద్ధతినే ఈ నియామకాలలో కూడా పాటించాలని కోరారు.
You can download the 1998 DSC Qualified List in AP PDF using the link given below.
