TSPSC Group 4 Syllabus Telugu

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

TSPSC Group 4 Syllabus Telugu

Telangana State Public Service Commission (TSPSC) has released the recruitment notification candidates who have applied for the post must prepare themselves to clear the entrance. Subsequently, the TSPSC Group 4 Syllabus details will also be made available for candidates interested in joining the TSPSC as a Group 4 officer. TSPSC Group 4 Syllabus is divided into the syllabus for Paper I and Paper II. While Paper I comprises topics from General Knowledge, Paper-II covers all the topics on Secretarial Abilities.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి  TSPSC Group 4  Notification 2022 ని విడుదల చేసింది. TSPSC గ్రూప్ 4 పరీక్ష కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు TSPSC యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పరీక్షకు నమోదు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.  మరియు TSPSC గ్రూప్ 4 పరీక్ష లో రాణించాలంటే ముందుగా అభ్యర్థులు గ్రూప్ 4 పరీక్ష యొక్క సిలబస్ ని పూర్తిగా తెలుసుకోవాలి.కాబట్టి ఇక్కడ మేము TSPSC గ్రూప్ 4 పరీక్ష కు సంబంచిన పూర్తి సిలబస్ వివరాలు ఈ కథనం ద్వారా అందిస్తున్నాం

TSPSC Group 4 Syllabus Telugu – Overview

Organization Telangana State Public Service Commission
Exam Name TSPSC Group 4 Exam
Category Syllabus
Exam Level State-level
Vacancies 9168
Exam Date To be notified
Selection Process Computer Based Test and Skill Test
Official Website tspsc.gov.in

TSPSC Group 4 Syllabus Telugu – TSPSC గ్రూప్ 4 సిలబస్ 2022

TSPSC Group-4 Paper-1 Syllabus | పేపర్-1: జనరల్ నాలెడ్జ్ సిలబస్

  1. కరెంట్ అఫైర్స్.
  2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు.
  3. దైనందిన జీవితంలో జనరల్ సైన్స్.
  4. పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ.
  5. భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ.
  6. భారత రాజ్యాంగం : ముఖ్యమైన లక్షణాలు.
  7. భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం.
  8. భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించి ఆధునిక భారత చరిత్ర.
  9. తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర.
  10. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.
  11. తెలంగాణ రాష్ట్ర విధానాలు.

TSPSC Group-4 Paper-2 Syllabus | పేపర్-2: సెక్రెటరీ ఎబిలిటీస్ సిలబస్

  • మెంటల్ ఎబిలిటీ  (వెర్బల్ మరియు నాన్ వెర్బల్)
  • లాజికల్ రీజనింగ్.
  • కాంప్రహెన్షన్.
  • ఒక ప్యాసేజీ యొక్క విశ్లేషణను మెరుగుపరచే ఉద్దేశ్యంతో వాక్యాలను తిరిగి అమర్చడం.
  • సంఖ్యా మరియు అంకగణిత సామర్థ్యాలు.

You can download the TSPSC Group 4 Syllabus Telugu PDF using the link given below.

TSPSC Group 4 Syllabus Telugu PDF Free Download

REPORT THISIf the purchase / download link of TSPSC Group 4 Syllabus Telugu PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

One thought on “TSPSC Group 4 Syllabus Telugu

Comments are closed.