Telugu Bhajana Patalu Books

Telugu Bhajana Patalu Books PDF Download

Download PDF of Telugu Bhajana Patalu Books from the link available below in the article, Telugu Bhajana Patalu Books PDF free or read online using the direct link given at the bottom of content.

1 Like this PDF
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Telugu Bhajana Patalu Books

Telugu Bhajana Patalu Books PDF read online or download for free from the www.greatertelugu.org link given at the bottom of this article.

గుండె పనితీరు మెరుగుపడుతుంది. దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది.దిగుళ్లు దూరమవుతాయి.మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. నన్ను బ్రోవ ఠ విడువను రామ తుంబురు నన్ను త దొరకితివిగాని చెయ్యవలసిన వేళ తెప్పదొరకినరీతి అయ్య నా పాలిటి కమరితివిగాని ఆడబోయిన తీర్థం మెదురైన రీతి ఈడు జోడు లేని ఇష్టుడవైతివి సిగ్గుబోవు వేళ చీరలబ్బినరీతి ఒగ్గి మాయింటికి వచ్చి తివిగాని ఆగమ నిగమ చయార్థము నీవని త్యాగరాజనుత తలచియున్నాను రామ.

ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి పాడిన మీరా బాయి భజనలు బాగా ప్రాచుర్యం పొందినవి. భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి.సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది.పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది.అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు.పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది.

Telugu Bhajana Patalu Books PDF

భజన చేయుచు భక్తపాలక
ప్రస్తుతింతు నీ నామమును (2)
వృజినములపై జయము నిచ్చిన (2)
విజయుడా నిను వేడుకొందు ||భజన||

దివ్య పదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు (2)
భవ్యమైన బోధలెన్నో (2)
బాగుగా ధర నేర్పినావు ||భజన||

నరుల గావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు (2)
పరుడ నైన నా కొరకు నీ (2)
ప్రాణము నర్పించినావు ||భజన||

చెడినవాడ నైన నన్ను
జేరదీసి ప్రోచినావు (2)
పడిన నాడు గోతి నుండి (2)
పైకి లేవనెత్తి నావు ||భజన||

ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృప యేసయ్య నీకు (2)
ఇంతయని వర్ణింప నిలలో (2)
నెవనికిని సాధ్యంబు కాదు ||భజన||

భజన చేయగ రారండి సాంగ్ లిరిక్స్

భజన చేయగ రారండి – భగవంతుని ఇల కనరండి (2)

బేత్లెహేముకు ప్రభువుల ప్రభువు (2)

దిగివచ్చెను ఆ దివి నుండి (2)

సంతోషమే సౌభాగ్యమే – శ్రీయేసు జన్మించె ఈ ధరణిలో (2) (భజన చేయగ)

1 అంధకార లోకములోనికి – అందరి వెలుగై ఉదయించెన్

పాపియైన మనుష్యుని కొరకై – పాపము లేకయె జన్మించెన్

దేవాది దేవుని – కానుకగా వచ్చెన్

ప్రేమ ప్రవాహమై -నరులను రక్షింపన్

రారండి జనులారా – యేసుని కనరండి (2)

2 దాసుని రూపము ధరియించి – మనుష్యుల పోలికగా పుట్టి

బదులుగా నిలిచినాడు – వ్యధను భరియించినాడు

దాసుని రూపము ధరియించి – మనుష్యుల పోలికగా పుట్టి

మార్గమై నడచినాడు – మరణమును గెలిచినాడు

సర్వశక్తుండేసు – రిక్తుడాయెను ఇలలో

దేవదేవునితో – సమమైయుండి (2)

సంతోషమే సౌభాగ్యమే – శ్రీయేసు జన్మించె ఈ ధరణిలో (2) (భజన చేయగ)

You can download the Telugu Bhajana Patalu Books PDF using the link given below.

2nd Page of Telugu Bhajana Patalu Books PDF
Telugu Bhajana Patalu Books

Download link of PDF of Telugu Bhajana Patalu Books

REPORT THISIf the purchase / download link of Telugu Bhajana Patalu Books PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

  • Ayyappa Bhajana Songs Telugu

    Ayyappa Bhajana Songs Telugu కార్తీక మాసము వచ్చిందంటే కార్తీక మాసము వచ్చిందంటే కలతలుండవయ్యా నియమాలు నిష్టలు పాటిస్తుంటే నిలకడ వచ్చేనయ్యా శబరిస్వామివయ్యా నీవు అభయదాతవయ్య శరణం బంగారయ్య మాపై కరుణ చూపవయ్య ||కార్తీక|| నొసటి పెడితే చందనము ఇసుక పడితే కుందనము విబూది పూసిన శరీరం మేదిని నేలే కిరీటం పంపానదిలో శరణం శరణం స్నానమాడి శరణం శరణం పంపాలో స్నానమాడి పావనులమై వచ్చాము స్వామి స్వామి ఇరుముడి...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *