Shiva Sahasranamavali Telugu PDF

Shiva Sahasranamavali Telugu PDF download free from the direct link given below in the page.

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Shiva Sahasranamavali Telugu

Shiva Sahasranamavali contains the Lord Shiv name in 1007 times. Shiva Sahasranamavali Telugu PDF can be download from the link given at the bottom of this page.

Shiva Sahasranamavali must be read on the occassion of shivrati and every monday.The Shiva sahasranama is a devotional hymn of a thousand names of Shiva, one of the most important deities in Hinduism.

Shiva Sahasranamavali in Telugu | 1008 Names of Lord Shiva

॥ శ్రీశివసహస్రనామావలీ ॥
ఓం స్థిరాయ నమః ।
ఓం స్థాణవే నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం ప్రవరాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వరాయ నమః ।
ఓం సర్వాత్మనే నమః ।
ఓం సర్వవిఖ్యాతాయ నమః ।
ఓం సర్వస్మై నమః । 10 ।

ఓం సర్వకరాయ నమః ।
ఓం భవాయ నమః ।
ఓం జటినే నమః ।
ఓం చర్మిణే నమః ।
ఓం శిఖండినే నమః ।
ఓం సర్వాంగాయ నమః ।
ఓం సర్వభావనాయ నమః ।
ఓం హరాయ నమః ।
ఓం హరిణాక్షాయ నమః ।
ఓం సర్వభూతహరాయ నమః । 20 ।

ఓం ప్రభవే నమః ।
ఓం ప్రవృత్తయే నమః ।
ఓం నివృత్తయే నమః ।
ఓం నియతాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం ధ్రువాయ నమః ।
ఓం శ్మశానవాసినే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం ఖచరాయ నమః ।
ఓం గోచరాయ నమః । 30 ।

ఓం అర్దనాయ నమః ।
ఓం అభివాద్యాయ నమః ।
ఓం మహాకర్మణే నమః ।
ఓం తపస్వినే నమః ।
ఓం భూతభావనాయ నమః ।
ఓం ఉన్మత్తవేషప్రచ్ఛన్నాయ నమః ।
ఓం సర్వలోకప్రజాపతయే నమః ।
ఓం మహారూపాయ నమః ।
ఓం మహాకాయాయ నమః ।
ఓం వృషరూపాయ నమః । 40 ।

ఓం మహాయశసే నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం సర్వభూతాత్మనే నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం మహాహణవే నమః ।
ఓం లోకపాలాయ నమః ।
ఓం అంతర్హితత్మనే నమః ।
ఓం ప్రసాదాయ నమః ।
ఓం హయగర్ధభయే నమః ।
ఓం పవిత్రాయ నమః । 50 ।

ఓం మహతే నమః ।
ఓంనియమాయ నమః ।
ఓం నియమాశ్రితాయ నమః ।
ఓం సర్వకర్మణే నమః ।
ఓం స్వయంభూతాయ నమః ।
ఓం ఆదయే నమః ।
ఓం ఆదికరాయ నమః ।
ఓం నిధయే నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం విశాలాక్షాయ నమః । 60 ।

ఓం సోమాయ నమః ।
ఓం నక్షత్రసాధకాయ నమః ।
ఓం చంద్రాయ నమః ।
ఓం సూర్యాయ నమః ।
ఓం శనయే నమః ।
ఓం కేతవే నమః ।
ఓం గ్రహాయ నమః ।
ఓం గ్రహపతయే నమః ।
ఓం వరాయ నమః ।
ఓం అత్రయే నమః । 70 ।

ఓం అత్ర్యా నమస్కర్త్రే నమః ।
ఓం మృగబాణార్పణాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం మహాతపసే నమః ।
ఓం ఘోరతపసే నమః ।
ఓం అదీనాయ నమః ।
ఓం దీనసాధకాయ నమః ।
ఓం సంవత్సరకరాయ నమః ।
ఓం మంత్రాయ నమః ।
ఓం ప్రమాణాయ నమః । 80 ।

ఓం పరమాయతపసే నమః ।
ఓం యోగినే నమః ।
ఓం యోజ్యాయ నమః ।
ఓం మహాబీజాయ నమః ।
ఓం మహారేతసే నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం సువర్ణరేతసే నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సుబీజాయ నమః ।
ఓం బీజవాహనాయ నమః । 90 ।

ఓం దశబాహవే నమః ।
ఓం అనిమిశాయ నమః ।
ఓం నీలకంఠాయ నమః ।
ఓం ఉమాపతయే నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం స్వయంశ్రేష్ఠాయ నమః ।
ఓం బలవీరాయ నమః ।
ఓం అబలోగణాయ నమః ।
ఓం గణకర్త్రే నమః ।
ఓం గణపతయే నమః । 100 ।

ఓం దిగ్వాససే నమః ।
ఓం కామాయ నమః ।
ఓం మంత్రవిదే నమః ।
ఓం పరమాయ మంత్రాయ నమః ।
ఓం సర్వభావకరాయ నమః ।
ఓం హరాయ నమః ।
ఓం కమండలుధరాయ నమః ।
ఓం ధన్వినే నమః ।
ఓం బాణహస్తాయ నమః ।
ఓం కపాలవతే నమః । 110 ।

ఓం అశనయే నమః ।
ఓం శతఘ్నినే నమః ।
ఓం ఖడ్గినే నమః ।
ఓం పట్టిశినే నమః ।
ఓం ఆయుధినే నమః ।
ఓం మహతే నమః ।
ఓం స్రువహస్తాయ నమః ।
ఓం సురూపాయ నమః ।
ఓం తేజసే నమః ।
ఓం తేజస్కరాయ నిధయే నమః । 120 ।

ఓం ఉష్ణీషిణే నమః ।
ఓం సువక్త్రాయ నమః ।
ఓం ఉదగ్రాయ నమః ।
ఓం వినతాయ నమః ।
ఓం దీర్ఘాయ నమః ।
ఓం హరికేశాయ నమః ।
ఓం సుతీర్థాయ నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం శృగాలరూపాయ నమః ।
ఓం సిద్ధార్థాయ నమః । 130 ।

ఓం ముండాయ నమః ।
ఓం సర్వశుభంకరాయ నమః ।
ఓం అజాయ నమః ।
ఓం బహురూపాయ నమః ।
ఓం గంధధారిణే నమః ।
ఓం కపర్దినే నమః ।
ఓం ఉర్ధ్వరేతసే నమః ।
ఓం ఊర్ధ్వలింగాయ నమః ।
ఓం ఊర్ధ్వశాయినే నమః ।
ఓం నభస్థలాయ నమః । 140 ।

ఓం త్రిజటినే నమః ।
ఓం చీరవాససే నమః ।
ఓం రుద్రాయ నమః ।
ఓం సేనాపతయే నమః ।
ఓం విభవే నమః ।
ఓం అహశ్చరాయ నమః ।
ఓం నక్తంచరాయ నమః ।
ఓం తిగ్మమన్యవే నమః ।
ఓం సువర్చసాయ నమః ।
ఓం గజఘ్నే నమః । 150 ।

ఓం దైత్యఘ్నే నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం లోకధాత్రే నమః ।
ఓం గుణాకరాయ నమః ।
ఓం సింహశార్దూలరూపాయ నమః ।
ఓం ఆర్ద్రచర్మాంబరావృతాయ నమః ।
ఓం కాలయోగినే నమః ।
ఓం మహానాదాయ నమః ।
ఓం సర్వకామాయ నమః ।
ఓం చతుష్పథాయ నమః । 160 ।

ఓం నిశాచరాయ నమః ।
ఓం ప్రేతచారిణే నమః ।
ఓం భూతచారిణే నమః ।
ఓం మహేశ్వరాయ నమః ।
ఓం బహుభూతాయ నమః ।
ఓం బహుధరాయ నమః ।
ఓం స్వర్భానవే నమః ।
ఓం అమితాయ నమః ।
ఓం గతయే నమః ।
ఓం నృత్యప్రియాయ నమః । 170 ।

ఓం నిత్యనర్తాయ నమః ।
ఓం నర్తకాయ నమః ।
ఓం సర్వలాలసాయ నమః ।
ఓం ఘోరాయ నమః ।
ఓం మహాతపసే నమః ।
ఓం పాశాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం గిరిరుహాయ నమః ।
ఓం నభసే నమః ।
ఓం సహస్రహస్తాయ నమః । 180 ।

ఓం విజయాయ నమః ।
ఓం వ్యవసాయాయ నమః ।
ఓం అతంద్రితాయ నమః ।
ఓం అధర్షణాయ నమః ।
ఓం ధర్షణాత్మనే నమః ।
ఓం యజ్ఞఘ్నే నమః ।
ఓం కామనాశకాయ నమః ।
ఓం దక్ష్యాగపహారిణే నమః ।
ఓం సుసహాయ నమః ।
ఓం మధ్యమాయ నమః । 190 ।

ఓం తేజోపహారిణే నమః ।
ఓం బలఘ్నే నమః ।
ఓం ముదితాయ నమః ।
ఓం అర్థాయ నమః ।
ఓం అజితాయ నమః ।
ఓం అవరాయ నమః ।
ఓం గంభీరఘోషయ నమః ।
ఓం గంభీరాయ నమః ।
ఓం గంభీరబలవాహనాయ నమః ।
ఓం న్యగ్రోధరూపాయ నమః । 200 ।

ఓం న్యగ్రోధాయ నమః ।
ఓం వృక్షకర్ణస్థితాయ నమః ।
ఓం విభవే నమః ।
ఓం సుతీక్ష్ణదశనాయ నమః ।
ఓం మహాకాయాయ నమః ।
ఓం మహాననాయ నమః ।
ఓం విశ్వక్సేనాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం యజ్ఞాయ నమః ।
ఓం సంయుగాపీడవాహనాయ నమః । 210 ।

ఓం తీక్షణాతాపాయ నమః ।
ఓం హర్యశ్వాయ నమః ।
ఓం సహాయాయ నమః ।
ఓం కర్మకాలవిదే నమః ।
ఓం విష్ణుప్రసాదితాయ నమః ।
ఓం యజ్ఞాయ నమః ।
ఓం సముద్రాయ నమః ।
ఓం బడవాముఖాయ నమః ।
ఓం హుతాశనసహాయాయ నమః ।
ఓం ప్రశాంతాత్మనే నమః । 220 ।

ఓం హుతాశనాయ నమః ।
ఓం ఉగ్రతేజసే నమః ।
ఓం మహాతేజసే నమః ।
ఓం జన్యాయ నమః ।
ఓం విజయకాలవిదే నమః ।
ఓం జ్యోతిషామయనాయ నమః ।
ఓం సిద్ధయే నమః ।
ఓం సర్వవిగ్రహాయ నమః ।
ఓం శిఖినే నమః ।
ఓం ముండినే నమః । 230 ।

ఓం జటినే నమః ।
ఓం జ్వలినే నమః ।
ఓం మూర్తిజాయ నమః ।
ఓం మూర్ధజాయ నమః ।
ఓం బలినే నమః ।
ఓం వైనవినే నమః ।
ఓం పణవినే నమః ।
ఓం తాలినే నమః ।
ఓం ఖలినే నమః ।
ఓం కాలకటంకటాయ నమః । 240 ।

ఓం నక్షత్రవిగ్రహమతయే నమః ।
ఓం గుణబుద్ధయే నమః ।
ఓం లయాయ నమః ।
ఓం అగమాయ నమః ।
ఓం ప్రజాపతయే నమః ।
ఓం విశ్వబాహవే నమః ।
ఓం విభాగాయ నమః ।
ఓం సర్వగాయ నమః ।
ఓం అముఖాయ నమః ।
ఓం విమోచనాయ నమః । 250 ।

ఓం సుసరణాయ నమః ।
ఓం హిరణ్యకవచోద్భవాయ నమః ।
ఓం మేఢ్రజాయ నమః ।
ఓం బలచారిణే నమః ।
ఓం మహీచారిణే నమః ।
ఓం స్రుతాయ నమః ।
ఓం సర్వతూర్యవినోదినే నమః ।
ఓం సర్వతోద్యపరిగ్రహాయ నమః ।
ఓం వ్యాలరూపాయ నమః ।
ఓం గుహావాసినే నమః । 260 ।

ఓం గుహాయ నమః ।
ఓం మాలినే నమః ।
ఓం తరంగవిదే నమః ।
ఓం త్రిదశాయ నమః ।
ఓం త్రికాలధృతే నమః ।
ఓం కర్మసర్వబంధవిమోచనాయ నమః ।
ఓం అసురేంద్రాణాంబంధనాయ నమః ।
ఓం యుధి శత్రువినాశనాయ నమః ।
ఓం సాంఖ్యప్రసాదాయ నమః ।
ఓం దుర్వాససే నమః । 270 ।

ఓం సర్వసాధినిషేవితాయ నమః ।
ఓం ప్రస్కందనాయ నమః ।
ఓం యజ్ఞవిభాగవిదే నమః ।
ఓం అతుల్యాయ నమః ।
ఓం యజ్ఞవిభాగవిదే నమః ।
ఓం సర్వవాసాయ నమః ।
ఓం సర్వచారిణే నమః ।
ఓం దుర్వాససే నమః ।
ఓం వాసవాయ నమః ।
ఓం అమరాయ నమః । 280 ।

ఓం హైమాయ నమః ।
ఓం హేమకరాయ నమః ।
ఓం నిష్కర్మాయ నమః ।
ఓం సర్వధారిణే నమః ।
ఓం ధరోత్తమాయ నమః ।
ఓం లోహితాక్షాయ నమః ।
ఓం మాక్షాయ నమః ।
ఓం విజయక్షాయ నమః ।
ఓం విశారదాయ నమః ।
ఓం సంగ్రహాయ నమః । 290 ।

ఓం నిగ్రహాయ నమః ।
ఓం కర్త్రే నమః ।
ఓం సర్పచీరనివాసనాయ నమః ।
ఓం ముఖ్యాయ నమః ।
ఓం అముఖ్యాయ నమః ।
ఓం దేహాయ నమః ।
ఓం కాహలయే నమః ।
ఓం సర్వకామదాయ నమః ।
ఓం సర్వకాలప్రసాదయే నమః ।
ఓం సుబలాయ నమః । 300 ।

ఓం బలరూపధృతే నమః ।
ఓం సర్వకామవరాయ నమః ।
ఓం సర్వదాయ నమః ।
ఓం సర్వతోముఖాయ నమః ।
ఓం ఆకాశనిర్విరూపాయ నమః ।
ఓం నిపాతినే నమః ।
ఓం అవశాయ నమః ।
ఓం ఖగాయ నమః ।
ఓం రౌద్రరూపాయ నమః ।
ఓం అంశవే నమః । 310 ।

ఓం ఆదిత్యాయ నమః ।
ఓం బహురశ్మయే నమః ।
ఓం సువర్చసినే నమః ।
ఓం వసువేగాయ నమః ।
ఓం మహావేగాయ నమః ।
ఓం మనోవేగాయ నమః ।
ఓం నిశాచరాయ నమః ।
ఓం సర్వవాసినే నమః ।
ఓం శ్రియావాసినే నమః ।
ఓం ఉపదేశకరాయ నమః । 320 ।

ఓం అకరాయ నమః ।
ఓం మునయే నమః ।
ఓం ఆత్మనిరాలోకాయ నమః ।
ఓం సంభగ్నాయ నమః ।
ఓం సహస్రదాయ నమః ।
ఓం పక్షిణే నమః ।
ఓం పక్షరూపాయ నమః ।
ఓం అతిదీప్తాయ నమః ।
ఓం విశాంపతయే నమః ।
ఓం ఉన్మాదాయ నమః । 330 ।

ఓం మదనాయ నమః ।
ఓం కామాయ నమః ।
ఓం అశ్వత్థాయ నమః ।
ఓం అర్థకరాయ నమః ।
ఓం యశసే నమః ।
ఓం వామదేవాయ నమః ।
ఓం వామాయ నమః ।
ఓం ప్రాచే నమః ।
ఓం దక్షిణాయ నమః ।
ఓం వామనాయ నమః । 340 ।

ఓం సిద్ధయోగినే నమః ।
ఓం మహర్శయే నమః ।
ఓం సిద్ధార్థాయ నమః ।
ఓం సిద్ధసాధకాయ నమః ।
ఓం భిక్షవే నమః ।
ఓం భిక్షురూపాయ నమః ।
ఓం విపణాయ నమః ।
ఓం మృదవే నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం మహాసేనాయ నమః । 350 ।

ఓం విశాఖాయ నమః ।
ఓం షష్టిభాగాయ నమః ।
ఓం గవాం పతయే నమః ।
ఓం వజ్రహస్తాయ నమః ।
ఓం విష్కంభినే నమః ।
ఓం చమూస్తంభనాయ నమః ।
ఓం వృత్తావృత్తకరాయ నమః ।
ఓం తాలాయ నమః ।
ఓం మధవే నమః ।
ఓం మధుకలోచనాయ నమః । 360 ।

ఓం వాచస్పత్యాయ నమః ।
ఓం వాజసేనాయ నమః ।
ఓం నిత్యమాశ్రితపూజితాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం లోకచారిణే నమః ।
ఓం సర్వచారిణే నమః ।
ఓం విచారవిదే నమః ।
ఓం ఈశానాయ నమః ।
ఓం ఈశ్వరాయ నమః ।
ఓం కాలాయ నమః । 370 ।

ఓం నిశాచారిణే నమః ।
ఓం పినాకభృతే నమః ।
ఓం నిమిత్తస్థాయ నమః ।
ఓం నిమిత్తాయ నమః ।
ఓం నందయే నమః ।
ఓం నందికరాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం నందీశ్వరాయ నమః ।
ఓం నందినే నమః ।
ఓం నందనాయ నమః । 380 ।

ఓం నందివర్ధనాయ నమః ।
ఓం భగహారిణే నమః ।
ఓం నిహంత్రే నమః ।
ఓం కలాయ నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం పితామహాయ నమః ।
ఓం చతుర్ముఖాయ నమః ।
ఓం మహాలింగాయ నమః ।
ఓం చారులింగాయ నమః ।
ఓం లింగాధ్యాక్షాయ నమః । 390 ।

ఓం సురాధ్యక్షాయ నమః ।
ఓం యోగాధ్యక్షాయ నమః ।
ఓం యుగావహాయ నమః ।
ఓం బీజాధ్యక్షాయ నమః ।
ఓం బీజకర్త్రే నమః ।
ఓం అధ్యాత్మానుగతాయ నమః ।
ఓం బలాయ నమః ।
ఓం ఇతిహాసాయ నమః ।
ఓం సకల్పాయ నమః ।
ఓం గౌతమాయ నమః । 400 ।

ఓం నిశాకరాయ నమః ।
ఓం దంభాయ నమః ।
ఓం అదంభాయ నమః ।
ఓం వైదంభాయ నమః ।
ఓం వశ్యాయ నమః ।
ఓం వశకరాయ నమః ।
ఓం కలయే నమః ।
ఓం లోకకర్త్రే నమః ।
ఓం పశుపతయే నమః ।
ఓం మహాకర్త్రే నమః । 410 ।

ఓం అనౌషధాయ నమః ।
ఓం అక్షరాయ నమః ।
ఓం పరమాయ బ్రహ్మణే నమః ।
ఓం బలవతే నమః ।
ఓం శక్రాయ నమః ।
ఓం నిత్యై నమః ।
ఓం అనిత్యై నమః ।
ఓం శుద్ధాత్మనే నమః ।
ఓం శుద్ధాయ నమః ।
ఓం మాన్యాయ నమః । 420 ।

ఓం గతాగతాయ నమః ।
ఓం బహుప్రసాదాయ నమః ।
ఓం సుస్వప్నాయ నమః ।
ఓం దర్పణాయ నమః ।
ఓం అమిత్రజితే నమః ।
ఓం వేదకారాయ నమః ।
ఓం మంత్రకారాయ నమః ।
ఓం విదుషే నమః ।
ఓం సమరమర్దనాయ నమః ।
ఓం మహామేఘనివాసినే నమః । 430 ।

ఓం మహాఘోరాయ నమః ।
ఓం వశినే నమః ।
ఓం కరాయ నమః ।
ఓం అగ్నిజ్వాలాయ నమః ।
ఓం మహాజ్వాలాయ నమః ।
ఓం అతిధూమ్రాయ నమః ।
ఓం హుతాయ నమః ।
ఓం హవిషే నమః ।
ఓం వృషణాయ నమః ।
ఓం శంకరాయ నమః । 440 ।

ఓం నిత్యం వర్చస్వినే నమః ।
ఓం ధూమకేతనాయ నమః ।
ఓం నీలాయ నమః ।
ఓం అంగలుబ్ధాయ నమః ।
ఓం శోభనాయ నమః ।
ఓం నిరవగ్రహాయ నమః ।
ఓం స్వస్తిదాయ నమః ।
ఓం స్వస్తిభావాయ నమః ।
ఓం భాగినే నమః ।
ఓం భాగకరాయ నమః । 450 ।

ఓం లఘవే నమః ।
ఓం ఉత్సంగాయ నమః ।
ఓం మహాంగాయ నమః ।
ఓం మహాగర్భపరాయణాయ నమః ।
ఓం కృష్ణవర్ణాయ నమః ।
ఓం సువర్ణాయ నమః ।
ఓం సర్వదేహినాం ఇంద్రియాయ నమః ।
ఓం మహాపాదాయ నమః ।
ఓం మహాహస్తాయ నమః ।
ఓం మహాకాయాయ నమః । 460 ।

ఓం మహాయశసే నమః ।
ఓం మహామూర్ధ్నే నమః ।
ఓం మహామాత్రాయ నమః ।
ఓం మహానేత్రాయ నమః ।
ఓం నిశాలయాయ నమః ।
ఓం మహాంతకాయ నమః ।
ఓం మహాకర్ణాయ నమః ।
ఓం మహోష్ఠాయ నమః ।
ఓం మహాహణవే నమః ।
ఓం మహానాసాయ నమః । 470 ।

ఓం మహాకంబవే నమః ।
ఓం మహాగ్రీవాయ నమః ।
ఓం శ్మశానభాజే నమః ।
ఓం మహావక్షసే నమః ।
ఓం మహోరస్కాయ నమః ।
ఓం అంతరాత్మనే నమః ।
ఓం మృగాలయాయ నమః ।
ఓం లంబనాయ నమః ।
ఓం లంబితోష్ఠాయ నమః ।
ఓం మహామాయాయ నమః । 480 ।

ఓం పయోనిధయే నమః ।
ఓం మహాదంతాయ నమః ।
ఓం మహాదంష్ట్రాయ నమః ।
ఓం మహజిహ్వాయ నమః ।
ఓం మహాముఖాయ నమః ।
ఓం మహానఖాయ నమః ।
ఓం మహారోమాయ నమః ।
ఓం మహాకోశాయ నమః ।
ఓం మహాజటాయ నమః ।
ఓం ప్రసన్నాయ నమః । 490 ।

ఓం ప్రసాదాయ నమః ।
ఓం ప్రత్యయాయ నమః ।
ఓం గిరిసాధనాయ నమః ।
ఓం స్నేహనాయ నమః ।
ఓం అస్నేహనాయ నమః ।
ఓం అజితాయ నమః ।
ఓం మహామునయే నమః ।
ఓం వృక్షాకారాయ నమః ।
ఓం వృక్షకేతవే నమః ।
ఓం అనలాయ నమః । 500 ।

ఓం వాయువాహనాయ నమః ।
ఓం గండలినే నమః ।
ఓం మేరుధామ్నే నమః ।
ఓం దేవాధిపతయే నమః ।
ఓం అథర్వశీర్షాయ నమః ।
ఓం సామాస్యాయ నమః ।
ఓం ఋక్సహస్రామితేక్షణాయ నమః ।
ఓం యజుః పాద భుజాయ నమః ।
ఓం గుహ్యాయ నమః ।
ఓం ప్రకాశాయ నమః । 510 ।

ఓం జంగమాయ నమః ।
ఓం అమోఘార్థాయ నమః ।
ఓం ప్రసాదాయ నమః ।
ఓం అభిగమ్యాయ నమః ।
ఓం సుదర్శనాయ నమః ।
ఓం ఉపకారాయ నమః ।
ఓం ప్రియాయ నమః ।
ఓం సర్వాయ నమః ।
ఓం కనకాయ నమః ।
ఓం కంచనచ్ఛవయే నమః । 520 ।

ఓం నాభయే నమః ।
ఓం నందికరాయ నమః ।
ఓం భావాయ నమః ।
ఓం పుష్కరస్థాపతయే నమః ।
ఓం స్థిరాయ నమః ।
ఓం ద్వాదశాయ నమః ।
ఓం త్రాసనాయ నమః ।
ఓం ఆద్యాయ నమః ।
ఓం యజ్ఞాయ నమః ।
ఓం యజ్ఞసమాహితాయ నమః । 530 ।

ఓం నక్తం నమః ।
ఓం కలయే నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం మకరాయ నమః ।
ఓం కాలపూజితాయ నమః ।
ఓం సగణాయ నమః ।
ఓం గణకారాయ నమః ।
ఓం భూతవాహనసారథయే నమః ।
ఓం భస్మశయాయ నమః ।
ఓం భస్మగోప్త్రే నమః । 540 ।

ఓం భస్మభూతాయ నమః ।
ఓం తరవే నమః ।
ఓం గణాయ నమః ।
ఓం లోకపాలాయ నమః ।
ఓం అలోకాయ నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం సర్వపూజితాయ నమః ।
ఓం శుక్లాయ నమః ।
ఓం త్రిశుక్లాయ నమః ।
ఓం సంపన్నాయ నమః । 550 ।

ఓం శుచయే నమః ।
ఓం భూతనిషేవితాయ నమః ।
ఓం ఆశ్రమస్థాయ నమః ।
ఓం క్రియావస్థాయ నమః ।
ఓం విశ్వకర్మమతయే నమః ।
ఓం వరాయ నమః ।
ఓం విశాలశాఖాయ నమః ।
ఓం తామ్రోష్ఠాయ నమః ।
ఓం అంబుజాలాయ నమః ।
ఓం సునిశ్చలాయ నమః । 560 ।

ఓం కపిలాయ నమః ।
ఓం కపిశాయ నమః ।
ఓం శుక్లాయ నమః ।
ఓం అయుశే నమః ।
ఓం పరాయ నమః ।
ఓం అపరాయ నమః ।
ఓం గంధర్వాయ నమః ।
ఓం అదితయే నమః ।
ఓం తార్క్ష్యాయ నమః ।
ఓం సువిజ్ఞేయాయ నమః । 570 ।

ఓం సుశారదాయ నమః ।
ఓం పరశ్వధాయుధాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం అనుకారిణే నమః ।
ఓం సుబాంధవాయ నమః ।
ఓం తుంబవీణాయ నమః ।
ఓం మహాక్రోధాయా నమః ।
ఓం ఊర్ధ్వరేతసే నమః ।
ఓం జలేశయాయ నమః ।
ఓం ఉగ్రాయ నమః । 580 ।

ఓం వశంకరాయ నమః ।
ఓం వంశాయ నమః ।
ఓం వంశనాదాయ నమః ।
ఓం అనిందితాయ నమః ।
ఓం సర్వాంగరూపాయ నమః ।
ఓం మాయావినే నమః ।
ఓం సుహృదాయ నమః ।
ఓం అనిలాయ నమః ।
ఓం అనలాయ నమః ।
ఓం బంధనాయ నమః । 590 ।

ఓం బంధకర్త్రే నమః ।
ఓం సుబంధనవిమోచనాయ నమః ।
ఓం సయజ్ఞారయే నమః ।
ఓం సకామారయే నమః ।
ఓం మహాదంశ్ట్రాయ నమః ।
ఓం మహాయుధాయ నమః ।
ఓం బహుధానిందితాయ నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం శంకరాయ నమః ।
ఓం శంకరాయ నమః । 600 ।

ఓం అధనాయ నమః ।
ఓం అమరేశాయ నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం విశ్వదేవాయ నమః ।
ఓం సురారిఘ్నే నమః ।
ఓం అహిర్బుధ్న్యాయ నమః ।
ఓం అనిలాభాయ నమః ।
ఓం చేకితానాయ నమః ।
ఓం హవిషే నమః ।
ఓం అజైకపాతే నమః । 610 ।

ఓం కాపాలినే నమః ।
ఓం త్రిశంకవే నమః ।
ఓం అజితాయ నమః ।
ఓం శివాయ నమః ।
ఓం ధన్వంతరయే నమః ।
ఓం ధూమకేతవే నమః ।
ఓం స్కందాయ నమః ।
ఓం వైశ్రవణాయ నమః ।
ఓం ధాత్రే నమః ।
ఓం శక్రాయ నమః । 620 ।

ఓం విష్ణవే నమః ।
ఓం మిత్రాయ నమః ।
ఓం త్వష్ట్రే నమః ।
ఓం ధృవాయ నమః ।
ఓం ధరాయ నమః ।
ఓం ప్రభావాయ నమః ।
ఓం సర్వగాయ వాయవే నమః ।
ఓం అర్యమ్నే నమః ।
ఓం సవిత్రే నమః ।
ఓం రవయే నమః । 630 ।

ఓం ఉషంగవే నమః ।
ఓం విధాత్రే నమః ।
ఓం మాంధాత్రే నమః ।
ఓం భూతభావనాయ నమః ।
ఓం విభవే నమః ।
ఓం వర్ణవిభావినే నమః ।
ఓం సర్వకామగుణావహాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం మహాగర్భాయ నమః ।
ఓం చంద్రవక్త్రాయ నమః । 640 ।

ఓం అనిలాయ నమః ।
ఓం అనలాయ నమః ।
ఓం బలవతే నమః ।
ఓం ఉపశాంతాయ నమః ।
ఓం పురాణాయ నమః ।
ఓం పుణ్యచంచవే నమః ।
ఓం యే నమః ।
ఓం కురుకర్త్రే నమః ।
ఓం కురువాసినే నమః ।
ఓం కురుభూతాయ నమః । 650 ।

ఓం గుణౌషధాయ నమః ।
ఓం సర్వాశయాయ నమః ।
ఓం దర్భచారిణే నమః ।
ఓం సర్వేషం ప్రాణినాం పతయే నమః ।
ఓం దేవదేవాయ నమః ।
ఓం సుఖాసక్తాయ నమః ।
ఓం సతే నమః ।
ఓం అసతే నమః ।
ఓం సర్వరత్నవిదే నమః ।
ఓం కైలాసగిరివాసినే నమః । 660 ।

ఓం హిమవద్గిరిసంశ్రయాయ నమః ।
ఓం కూలహారిణే నమః ।
ఓం కులకర్త్రే నమః ।
ఓం బహువిద్యాయ నమః ।
ఓం బహుప్రదాయ నమః ।
ఓం వణిజాయ నమః ।
ఓం వర్ధకినే నమః ।
ఓం వృక్షాయ నమః ।
ఓం వకిలాయ నమః ।
ఓం చందనాయ నమః । 670 ।

ఓం ఛదాయ నమః ।
ఓం సారగ్రీవాయ నమః ।
ఓం మహాజత్రవే నమః ।
ఓం అలోలాయ నమః ।
ఓం మహౌషధాయ నమః ।
ఓం సిద్ధార్థకారిణే నమః ।
ఓం సిద్ధార్థశ్ఛందోవ్యాకరణోత్తరాయ నమః ।
ఓం సింహనాదాయ నమః ।
ఓం సింహదంష్ట్రాయ నమః ।
ఓం సింహగాయ నమః । 680 ।

ఓం సింహవాహనాయ నమః ।
ఓం ప్రభావాత్మనే నమః ।
ఓం జగత్కాలస్థాలాయ నమః ।
ఓం లోకహితాయ నమః ।
ఓం తరవే నమః ।
ఓం సారంగాయ నమః ।
ఓం నవచక్రాంగాయ నమః ।
ఓం కేతుమాలినే నమః ।
ఓం సభావనాయ నమః ।
ఓం భూతాలయాయ నమః । 690 ।

ఓం భూతపతయే నమః ।
ఓం అహోరాత్రాయ నమః ।
ఓం అనిందితాయ నమః ।
ఓం సర్వభూతానాం వాహిత్రే నమః ।
ఓం నిలయాయ నమః ।
ఓం విభవే నమః ।
ఓం భవాయ నమః ।
ఓం అమోఘాయ నమః ।
ఓం సంయతాయ నమః ।
ఓం అశ్వాయ నమః । 700 ।

ఓం భోజనాయ నమః ।
ఓం ప్రాణధారణాయ నమః ।
ఓం ధృతిమతే నమః ।
ఓం మతిమతే నమః ।
ఓం దక్షాయ నమః ।
ఓం సత్కృతాయ నమః ।
ఓం యుగాధిపాయ నమః ।
ఓం గోపాలయే నమః ।
ఓం గోపతయే నమః ।
ఓం గ్రామాయ నమః ।
ఓం గోచర్మవసనాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం హిరణ్యబాహవే నమః ।
ఓం ప్రవేశినాం గుహాపాలాయ నమః ।
ఓం ప్రకృష్టారయే నమః ।
ఓం మహాహర్శాయ నమః ।
ఓం జితకామాయ నమః ।
ఓం జితేంద్రియాయ నమః ।
ఓం గాంధారాయ నమః ।
ఓం సువాసాయ నమః । 720 ।

ఓం తపస్సక్తాయ నమః ।
ఓం రతయే నమః ।
ఓం నరాయ నమః ।
ఓం మహాగీతాయ నమః ।
ఓం మహానృత్యాయ నమః ।
ఓం అప్సరోగణసేవితాయ నమః ।
ఓం మహాకేతవే నమః ।
ఓం మహాధాతవే నమః ।
ఓం నైకసానుచరాయ నమః ।
ఓం చలాయ నమః । 730 ।

ఓం ఆవేదనీయాయ నమః ।
ఓం ఆదేశాయ నమః ।
ఓం సర్వగంధసుఖాహవాయ నమః ।
ఓం తోరణాయ నమః ।
ఓం తారణాయ నమః ।
ఓం వాతాయ నమః ।
ఓం పరిధీనే నమః ।
ఓం పతిఖేచరాయ నమః ।
ఓం సంయోగాయ వర్ధనాయ నమః ।
ఓం వృద్ధాయ నమః । 740 ।

ఓం అతివృద్ధాయ నమః ।
ఓం గుణాధికాయ నమః ।
ఓం నిత్యమాత్మసహాయాయ నమః ।
ఓం దేవాసురపతయే నమః ।
ఓం పతయే నమః ।
ఓం యుక్తాయ నమః ।
ఓం యుక్తబాహవే నమః ।
ఓం దివిసుపర్ణోదేవాయ నమః ।
ఓం ఆషాఢాయ నమః ।
ఓం సుషాఢాయ నమః । 750 ।

ఓం ధ్రువాయ నమః ।
ఓం హరిణాయ నమః ।
ఓం హరాయ నమః ।
ఓం ఆవర్తమానేభ్యోవపుషే నమః ।
ఓం వసుశ్రేష్ఠాయ నమః ।
ఓం మహాపథాయ నమః ।
ఓం శిరోహారిణే నమః ।
ఓం సర్వలక్షణలక్షితాయ నమః ।
ఓం అక్షాయ రథయోగినే నమః ।
ఓం సర్వయోగినే నమః । 760 ।

ఓం మహాబలాయ నమః ।
ఓం సమామ్నాయాయ నమః ।
ఓం అస్మామ్నాయాయ నమః ।
ఓం తీర్థదేవాయ నమః ।
ఓం మహారథాయ నమః ।
ఓం నిర్జీవాయ నమః ।
ఓం జీవనాయ నమః ।
ఓం మంత్రాయ నమః ।
ఓం శుభాక్షాయ నమః ।
ఓం బహుకర్కశాయ నమః । 770 ।

ఓం రత్నప్రభూతాయ నమః ।
ఓం రత్నాంగాయ నమః ।
ఓం మహార్ణవనిపానవిదే నమః ।
ఓం మూలాయ నమః ।
ఓం విశాలాయ నమః ।
ఓం అమృతాయ నమః ।
ఓం వ్యక్తావ్యక్తాయ నమః ।
ఓం తపోనిధయే నమః ।
ఓం ఆరోహణాయ నమః ।
ఓం అధిరోహాయ నమః । 780 ।

ఓం శీలధారిణే నమః ।
ఓం మహాయశసే నమః ।
ఓం సేనాకల్పాయ నమః ।
ఓం మహాకల్పాయ నమః ।
ఓం యోగాయ నమః ।
ఓం యుగకరాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం యుగరూపాయ నమః ।
ఓం మహారూపాయ నమః ।
ఓం మహానాగహనాయ నమః । 790 ।

ఓం వధాయ నమః ।
ఓం న్యాయనిర్వపణాయ నమః ।
ఓం పాదాయ నమః ।
ఓం పండితాయ నమః ।
ఓం అచలోపమాయ నమః ।
ఓం బహుమాలాయ నమః ।
ఓం మహామాలాయ నమః ।
ఓం శశినే హరసులోచనాయ నమః ।
ఓం విస్తారాయ లవణాయ కూపాయ నమః ।
ఓం త్రియుగాయ నమః । 800 ।

ఓం సఫలోదయాయ నమః ।
ఓం త్రిలోచనాయ నమః ।
ఓం విషణ్ణాంగాయ నమః ।
ఓం మణివిద్ధాయ నమః ।
ఓం జటాధరాయ నమః ।
ఓం బిందవే నమః ।
ఓం విసర్గాయ నమః ।
ఓం సుముఖాయ నమః ।
ఓం శరాయ నమః ।
ఓం సర్వాయుధాయ నమః । 810 ।

ఓం సహాయ నమః ।
ఓం నివేదనాయ నమః ।
ఓం సుఖాజాతాయ నమః ।
ఓం సుగంధారాయ నమః ।
ఓం మహాధనుషే నమః ।
ఓం గంధపాలినే భగవతే నమః ।
ఓం సర్వకర్మణాం ఉత్థానాయ నమః ।
ఓం మంథానాయ బహులవాయవే నమః ।
ఓం సకలాయ నమః ।
ఓం సర్వలోచనాయ నమః । 820 ।

ఓం తలస్తాలాయ నమః ।
ఓం కరస్థాలినే నమః ।
ఓం ఊర్ధ్వసంహననాయ నమః ।
ఓం మహతే నమః ।
ఓం ఛత్రాయ నమః ।
ఓం సుఛత్రాయ నమః ।
ఓం విరవ్యాతలోకాయ నమః ।
ఓం సర్వాశ్రయాయ క్రమాయ నమః ।
ఓం ముండాయ నమః ।
ఓం విరూపాయ నమః । 830 ।

ఓం వికృతాయ నమః ।
ఓం దండినే నమః ।
ఓం కుండినే నమః ।
ఓం వికుర్వణాయ నమః ।
ఓం హర్యక్షాయ నమః ।
ఓం కకుభాయ నమః ।
ఓం వజ్రిణే నమః ।
ఓం శతజిహ్వాయ నమః ।
ఓం సహస్రపాదే నమః ।
ఓం సహస్రముర్ధ్నే నమః । 840 ।

ఓం దేవేంద్రాయ సర్వదేవమయాయ నమః ।
ఓం గురవే నమః ।
ఓం సహస్రబాహవే నమః ।
ఓం సర్వాంగాయ నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం సర్వలోకకృతే నమః ।
ఓం పవిత్రాయ నమః ।
ఓం త్రికకుడే మంత్రాయ నమః ।
ఓం కనిష్ఠాయ నమః ।
ఓం కృష్ణపింగలాయ నమః । 850 ।

ఓం బ్రహ్మదండవినిర్మాత్రే నమః ।
ఓం శతఘ్నీపాశ శక్తిమతే నమః ।
ఓం పద్మగర్భాయ నమః ।
ఓం మహాగర్భాయ నమః ।
ఓం బ్రహ్మగర్భాయ నమః ।
ఓం జలోద్భవాయ నమః ।
ఓం గభస్తయే నమః ।
ఓం బ్రహ్మకృతే నమః ।
ఓం బ్రహ్మిణే నమః ।
ఓం బ్రహ్మవిదే నమః । 860 ।

ఓం బ్రాహ్మణాయ నమః ।
ఓం గతయే నమః ।
ఓం అనంతరూపాయ నమః ।
ఓం నైకాత్మనే నమః ।
ఓం స్వయంభువ తిగ్మతేజసే నమః ।
ఓం ఊర్ధ్వగాత్మనే నమః ।
ఓం పశుపతయే నమః ।
ఓం వాతరంహాయ నమః ।
ఓం మనోజవాయ నమః ।
ఓం చందనినే నమః । 870 ।

ఓం పద్మనాలాగ్రాయ నమః ।
ఓం సురభ్యుత్తరణాయ నమః ।
ఓం నరాయ నమః ।
ఓం కర్ణికారమహాస్రగ్విణే నమః ।
ఓం నీలమౌలయే నమః ।
ఓం పినాకధృతే నమః ।
ఓం ఉమాపతయే నమః ।
ఓం ఉమాకాంతాయ నమః ।
ఓం జాహ్నవీభృతే నమః ।
ఓం ఉమాధవాయ నమః ।
ఓం వరాయ వరాహాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ।
ఓం సుమహాస్వనాయ నమః ।
ఓం మహాప్రసాదాయ నమః ।
ఓం దమనాయ నమః ।
ఓం శత్రుఘ్నే నమః ।
ఓం శ్వేతపింగలాయ నమః ।
ఓం ప్రీతాత్మనే నమః ।
ఓం పరమాత్మనే నమః । 890 ।

ఓం ప్రయతాత్మానే నమః ।
ఓం ప్రధానధృతే నమః ।
ఓం సర్వపార్శ్వముఖాయ నమః ।
ఓం త్ర్యక్షాయ నమః ।
ఓం ధర్మసాధారణో వరాయ నమః ।
ఓం చరాచరాత్మనే నమః ।
ఓం సూక్ష్మాత్మనే నమః ।
ఓం అమృతాయ గోవృషేశ్వరాయ నమః ।
ఓం సాధ్యర్షయే నమః ।
ఓం వసురాదిత్యాయ నమః । 900 ।

ఓం వివస్వతే సవితామృతాయ నమః ।
ఓం వ్యాసాయ నమః ।
ఓం సర్గాయ సుసంక్షేపాయ విస్తరాయ నమః ।
ఓం పర్యాయోనరాయ నమః ।
ఓం ఋతవే నమః ।
ఓం సంవత్సరాయ నమః ।
ఓం మాసాయ నమః ।
ఓం పక్షాయ నమః ।
ఓం సంఖ్యాసమాపనాయ నమః ।
ఓం కలాభ్యో నమః । 910 ।

ఓం కాష్ఠాభ్యో నమః ।
ఓం లవేభ్యో నమః ।
ఓం మాత్రాభ్యో నమః ।
ఓం ముహూర్తాహః క్షపాభ్యో నమః ।
ఓం క్షణేభ్యో నమః ।
ఓం విశ్వక్షేత్రాయ నమః ।
ఓం ప్రజాబీజాయ నమః ।
ఓం లింగాయ నమః ।
ఓం ఆద్యాయ నిర్గమాయ నమః ।
ఓం సతే నమః । 920 ।

ఓం అసతే నమః ।
ఓం వ్యక్తాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం పిత్రే నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం పితామహాయ నమః ।
ఓం స్వర్గద్వారాయ నమః ।
ఓం ప్రజాద్వారాయ నమః ।
ఓం మోక్షద్వారాయ నమః ।
ఓం త్రివిష్టపాయ నమః । 930 ।

ఓం నిర్వాణాయ నమః ।
ఓం హ్లాదనాయ నమః ।
ఓం బ్రహ్మలోకాయ నమః ।
ఓం పరాయై గత్యై నమః ।
ఓం దేవాసుర వినిర్మాత్రే నమః ।
ఓం దేవాసురపరాయణాయ నమః ।
ఓం దేవాసురగురవే నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం దేవాసుర నమస్కృతాయ నమః ।
ఓం దేవాసుర మహామాత్రాయ నమః । 940 ।

ఓం దేవాసుర గణాశ్రయాయ నమః ।
ఓం దేవాసురగణాధ్యక్షాయ నమః ।
ఓం దేవాసుర గణాగృణ్యై నమః ।
ఓం దేవాతిదేవాయ నమః ।
ఓం దేవర్శయే నమః ।
ఓం దేవాసురవరప్రదాయ నమః ।
ఓం దేవాసురేశ్వరాయ నమః ।
ఓం విశ్వాయ నమః ।
ఓం దేవాసురమహేశ్వరాయ నమః ।
ఓం సర్వదేవమయాయ నమః । 950 ।

ఓం అచింత్యాయ నమః ।
ఓం దేవతాత్మనే నమః ।
ఓం ఆత్మసంభవాయ నమః ।
ఓం ఉద్భిదే నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం వైద్యాయ నమః ।
ఓం విరజాయ నమః ।
ఓం నీరజాయ నమః ।
ఓం అమరాయ నమః ।
ఓం ఈడ్యాయ నమః । 960 ।

ఓం హస్తీశ్వరాయ నమః ।
ఓం వ్యఘ్రాయ నమః ।
ఓం దేవసింహాయ నమః ।
ఓం నరఋషభాయ నమః ।
ఓం విబుధాయ నమః ।
ఓం అగ్రవరాయ నమః ।
ఓం సూక్ష్మాయ నమః ।
ఓం సర్వదేవాయ నమః ।
ఓం తపోమయాయ నమః ।
ఓం సుయుక్తాయ నమః । 970 ।

ఓం శిభనాయ నమః ।
ఓం వజ్రిణే నమః ।
ఓం ప్రాసానాం ప్రభవాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం గుహాయ నమః ।
ఓం కాంతాయ నమః ।
ఓం నిజాయ సర్గాయ నమః ।
ఓం పవిత్రాయ నమః ।
ఓం సర్వపావనాయ నమః ।
ఓం శృంగిణే నమః । 980 ।

ఓం శృంగప్రియాయ నమః ।
ఓం బభ్రువే నమః ।
ఓం రాజరాజాయ నమః ।
ఓం నిరామయాయ నమః ।
ఓం అభిరామాయ నమః ।
ఓం సురగణాయ నమః ।
ఓం విరామాయ నమః ।
ఓం సర్వసాధనాయ నమః ।
ఓం లలాటాక్షాయ నమః ।
ఓం విశ్వదేవాయ నమః । 990 ।

ఓం హరిణాయ నమః ।
ఓం బ్రహ్మవర్చసాయ నమః ।
ఓం స్థావరాణాం పతయే నమః ।
ఓం నియమేంద్రియవర్ధనాయ నమః ।
ఓం సిద్ధార్థాయ నమః ।
ఓం సిద్ధభూతార్థాయ నమః ।
ఓం అచింత్యాయ నమః ।
ఓం సత్యవ్రతాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం వ్రతాధిపాయ నమః । 1000 ।

ఓం పరస్మై నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం భక్తానాం పరమాయై గతయే నమః ।
ఓం విముక్తాయ నమః ।
ఓం ముక్తతేజసే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం శ్రీవర్ధనాయ నమః ।
ఓం జగతే నమః । 1008 ।
ఇతి శివసహస్రనామావలిః శివార్పణం ।।
।। ఓం తత్సత్ ।।

Shiva Sahasranamavali Telugu

You can download the Shiva Sahasranamavali Telugu PDF using the link given below.

2nd Page of Shiva Sahasranamavali PDF
Shiva Sahasranamavali

Shiva Sahasranamavali PDF Free Download

REPORT THISIf the purchase / download link of Shiva Sahasranamavali PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.