Rudrabhishekam Pooja Vidhanam Telugu PDF
Rudrabhishekam Pooja Vidhanam Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.
Rudrabhishekam is the most powerful pooja for Lord Shiva. Rudrabhishek Puja is performed to seek special blessings and desired boon from Lord Shiva. During this ritual the devotees offer holy baths to Lord Shiva with many pooja materials, flowers and other offerings. Another important aspect of the ceremony is the Rudrabhishek mantra: (Om Namo Bhagavate Rudraya) 108 names of Lord Shiva are chanted during the Rudrabhishek Puja.
Rudrabhishek Puja is performed to seek special blessings and desired boon from Lord Shiva. During this ritual the devotees offer holy baths to Lord Shiva with many pooja materials, flowers and other offerings. Another important aspect of the ceremony is the Rudrabhishek mantra: (Om Namo Bhagavate Rudraya) 108 names of Lord Shiva are chanted during the Rudrabhishek Puja.
Rudrabhishekam Pooja Vidhanam in Telugu PDF | రుద్రాభిషేకం పూజ విధానం PDF
పాలాభిషేకం వల్ల ప్రయోజనం
- మహాశివరాత్రి రోజున శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయడాన్ని చాలా పవిత్రంగా భావస్తారు. ఇలా చేయడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు పుట్టాలనే కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా వ్యక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.
- చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే.. మీరు సంపదను పొందవచ్చు. అంతేకాకుండా జీవితంలో ప్రతి దాంట్లోనూ విజయం సాధించవచ్చు. ఇలా చేయడం ద్వారా పరమేశ్వరుడు చాలా సంతోషంగా ఉంటాడని, అన్ని కోరికలు నెరవేరుస్తాడని చెబుతారు.
పెరుగుతో అభిషేకం :
మహాశివరాత్రి రోజున పెరుగుతో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల జీవితంలో పరిపక్వత, స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. అలగే శివుడి అనుగ్రహం పొందుతారు. ప్రతి రోజూ లింగంపై పెరుగుతో అభిషేకం చేయడం వల్ల అవరోధాలు తొలుగుతాయని విశ్వసిస్తారు.
ఇదే రోజు మీరు శివలింగంపై సుగంద ధ్రవ్యాలతో అభిషేకం చేస్తే మనస్సు స్వచ్ఛంగా మారుతుందని భావిస్తారు. ఫలితంగా జీవితంలో సన్మార్గంలో ప్రయాణిస్తుంది. ఇదే సమయంలో ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.
తేనెతో అభిషేకం :
మహాశివరాత్రి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. ఫలితంగా వ్యక్తి మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుందని, మాటల్లో మాధుర్యం వస్తుందని విశ్వసిస్తారు.
ఇదే సమయంలో హృదయంలో దయాగుణం పెంపొందుతుందని చెబుతారు. ఫలితంగా సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి పెరుగుతందని నమ్ముతారు.
ఆవనూనెతో అభిషేకం :
మీరు రహస్య శత్రువులతో బాధపడుతుంటే మహాశివరాత్రి రోజున శివలింగపై ఆవ నూనెతో అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మీలో ధైర్యం, సాహసం పెరుగుతుతాయి. మీ జాతకాన్ని పండితుడికి చూపించి వారి అభిప్రాయాన్ని తీసుకొని అభిషేకం చేయండి.
ఇలా చేయడం ద్వారా ఫలితం త్వరగా అందుకుంటారు. అంతేకాకండా శివుడి అనుగ్రహం ఎల్లవేళలా మీ వెంట ఉంటుంది.
గంగాజలంతో అభిషేకం :
మహాశివరాత్రి రోజున శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేయడం లేదా తీర్థయాత్రల నుంచి తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేయడం వల్ల శివుడితో పాటు పార్వతితో దేవి నుంచి మోక్షం, ఆశీర్వాదం లభిస్తుంది.
ఈ పర్వదినాన గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల పూర్తి ఆనందం, మోక్షం లభిస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా సంపద లేని వారికి ధనలాభం ఉంటుంది. మరణం తర్వాత మోక్షాన్ని పొందుతారు.
పంచామృతంతో అభిషేకం :
మహాశివరాత్రి రోజున పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇదే సమయంలో ఆరోగ్యం అనుకూలంగా ఉండేందుకు శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా శారీరక సమస్యలను తొలగించడమే కాకుండా అనేక రకాల అంటు వ్యాధులు, రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు వైద్యుల నుంచి సంప్రదించి వారితో సలహాతో పాటు మందులు తీసుకోవడం కొనసాగించాలి.
నీటితో అభిషేకం :
మహాశివరాత్రి రోజున ఓ నమః శివాయ అనే పంచాక్షరి జపించడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఓ వ్యక్థి అధికంగా జ్వరంతో బాధపడుతుంటే శివలింగంపై నీటిని అభిషేకం చేస్తే వారికి జ్వరం తగ్గుతుంది. అయితే ఈ సమయంలో మందులను ఆపకూడదు.
శివలింగానికి వివిధ రకాల వస్తువులతో అభిషేకం చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు అందుకుంటారు. అంతేకాకుండా శివుడఇ అనుగ్రహం పొంది సానుకూల ఫలితాలు పొందుతారు.
రుద్రాభిషేక పూజ విధానం | Rudrabhishek Puja Procedure PDF
శివలింగ స్నానం – లింగానికి పాలు, తేనె, పెరుగు మరియు వెన్నతో ఆచారబద్ధంగా స్నానం చేయడం అభిషేకానికి మొదటి మెట్టు.
శివలింగ అలంకరణ – ఆ తర్వాత శివలింగాన్ని అలంకరించేందుకు రుద్రాక్ష, పూలు, బెల్లం ఆకులు ఉపయోగిస్తారు.
లఘున్యాసం పారాయణం – పఠించడం ద్వారా రుద్రాక్ష పూసలతో లఘున్యాసం, అర్చకులు రుద్రాభిషేక పూజలు నిర్వహిస్తారు.
శివోపాసన మంత్ర పఠనం – శివోపాసన మంత్రం అప్పుడు చెడుల నుండి సర్వత్రా రక్షణ కోసం జపిస్తారు.
శివుని 108 నామాలను పఠించడం – ఆ తర్వాత శివుని 108 నామాలను జపిస్తారు. అష్టోత్తర శతనామావళి దీనికి మరో పేరు.
శ్రీ రుద్రం పఠనం – ఆ తరువాత, యజుర్వేదంలోని 16 మరియు 18 అధ్యాయాలలో కనిపించే శ్రీ రుద్రం పఠిస్తారు. పూజ సమయంలో అందరూ మౌనంగా ఉండి మంత్రం మరియు శ్లోకాలకు శ్రద్ధ వహించాలి. అదనంగా, శ్రీ రుద్రం పఠించడం వల్ల వాతావరణం శుద్ధి అవుతుంది.
You can download the Rudrabhishekam Pooja Vidhanam Telugu PDF using the link given below.
