Kalabhairava Ashtakam Telugu ( కాలభైరవ అష్టకం తెలుగులో) Telugu

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

Kalabhairava Ashtakam Telugu ( కాలభైరవ అష్టకం తెలుగులో) in Telugu

కాలభైరవ అష్టకం (Kalabhairava Ashtakam)

Kalabhairava Ashtakam Telugu PDF is written by Adi Sankara. The hymn illustrates the personality of Kala Bhairava of Kashi (also known as Bhairava), the God of Death(Kala). It consists of eight stanzas, characteristic of an Ashtakam.

Kalabhairava Ashtakam was written by Adi Shankaracharya. It makes you very strong. The lyrics will take you close to Shiva and you can feel Shiva when you chant the Hymn. All your issues will be resolved since Kaal (time) will be on your side. Bhaktas or devotees have full faith that worshipping Bhairava will bring them prosperity, success, and good children, gain long lives, and remove financial problems.

కాలభైరవాష్టకమ్ (Kalabhairava Ashtakam Telugu Lyrics)

|| శివాయ నమః ||

దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨||

శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ |
వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ |
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬||

అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭||

భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮||

కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯||

ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||

Kalabhairava Ashtakam Benefits in Telugu

Download the కాలభైరవ అష్టకం (Kalabhairava Ashtakam Telugu PDF) format using the link given below.

2nd Page of Kalabhairava Ashtakam Telugu ( కాలభైరవ అష్టకం తెలుగులో) PDF
Kalabhairava Ashtakam Telugu ( కాలభైరవ అష్టకం తెలుగులో)
PDF's Related to Kalabhairava Ashtakam Telugu ( కాలభైరవ అష్టకం తెలుగులో)

Kalabhairava Ashtakam Telugu ( కాలభైరవ అష్టకం తెలుగులో) PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of Kalabhairava Ashtakam Telugu ( కాలభైరవ అష్టకం తెలుగులో) PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If Kalabhairava Ashtakam Telugu ( కాలభైరవ అష్టకం తెలుగులో) is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version