Daridrya Dahana Stotram - దారిద్ర్యదహనశివస్తోత్రమ్ Telugu
Daridrya Dahana Stotram - దారిద్ర్యదహనశివస్తోత్రమ్ PDF in Telugu read online or download for free from the official website link given at the bottom of this article.
प्रतिदिन भगवान शिव का ‘दारिद्रय दहन स्तोत्र’ के साथ अभिषेक करने से मनुष्य को स्थिर लक्ष्मी की प्राप्ति होती है तथा दरिद्रता से मुक्ति मिलती है।
Daridrya Dahana Stotram – దారిద్ర్యదహనశివస్తోత్రమ్
విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౧||
గౌరిప్రియాయ రజనీశకలాధరాయ కాలాన్తకాయ భుజగాధిపకఙ్కణాయ |
గఙ్గాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౨||
భక్తిప్రియాయ భయరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౩||
చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ భాలేక్షణాయ మణికుణ్డలమణ్డితాయ |
మఞ్జీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౪||
పఞ్చాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమణ్డితాయ |
ఆనన్దభూమివరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౫||
భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాన్తకాయ కమలాసనపూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౬||
రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ |
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౭||
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ |
మాతఙ్గచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౮||
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్ |
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ |
త్రిసన్ధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ||౯||
ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ ||
Download the (Daridrya Dahana Stotram) దారిద్ర్యదహనశివస్తోత్రమ్ in PDF format using the link given below.
