Chandra Kavacham Telugu (చంద్ర కవచం) Telugu PDF

Chandra Kavacham Telugu (చంద్ర కవచం) in Telugu PDF download free from the direct link below.

Chandra Kavacham Telugu (చంద్ర కవచం) - Summary

Chandra Kavacham Telugu is a powerful prayer dedicated to the Moon, also known as Chandra or Soma. This sacred text includes verses that beautifully praise the qualities of Chandra. The term ‘kavacham’ translates to ‘armor,’ symbolizing protection. It is widely believed that reciting the Chandra Kavacham safeguards the devotee from negative energies and influences.

In the realm of Vedic Astrology, Chandra is linked to the mind, emotions, prosperity, and beauty. This celestial body also embodies feminine energy, creativity, and intuition. In the natural zodiac, the Moon governs the 4th house of the Cancer sign and is exalted in Taurus. When the Moon faces affliction, it can lead to suffering for the individual. Thus, Chandra Kavacham is regarded as an effective remedy to enhance the power of the Moon.

Understanding Chandra Kavacham Telugu (చంద్ర కవచం)

Chandra Kavacham Telugu (చంద్ర కవచం)

అస్య శ్రీ చంద్ర కవచ స్తోత్ర మహా మంత్రస్య |
గౌతమ ఋషి: | అనుష్టుప్ ఛందః | శ్రీ చంద్రో దేవతా |
చంద్ర ప్రీత్యర్థే జపే వినియోగః ||

ధ్యానమ్‌

సమం చతుర్భుజం వందే కేయూర మకుటోజ్వలమ్‌ |
వాసుదేవస్య నయనం శంకరస్య చ భూషణమ్‌ ||

ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం శశినః కவచం శుభమ్‌ ||

అథ చంద్ర కవచం

శశి: పాతు శిరో దేశం ఫాలం పాతు కలానిధి |
చక్షుషిః చంద్రమాః పాతు శ్రుతీ పాతు నిశాపతిః || ౧ ||

ప్రాణం కృపాకరః పాతు ముఖం కుముదబాంధవః |
పాతు కంఠం చ మే సోమః స్కంధే జైవాతృకస్తథా || ౨ ||

కరౌ సుధాకర: పాతు వక్షః పాతు నిశాకరః |
హృదయం పాతు మే చంద్రో నాభిం శంకరభూషణః || ౩ ||

మధ్యం పాతు సురశ్రేష్టః కటిం పాతు సుధాకరః |
ಊರೆ తారాపతిః పాతు మృగాంకో జానునీ సదా || ౪ ||

అభ్దిజః పాతు మే జంఘే పాతు పాదౌ విధుః సదా |
సర్వాణ్యన్యాని చాంగాని పాతు చంద్రోఖిలం వపుః || ౫ ||

ఫలశ్రుతిః

ఏతద్ధికవచం దివ్యం భుక్తి ముక్తి ప్రదాయకమ్‌ |
యః పఠేత్ చ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ ||

|| ఇతీ శ్రీ చంద్ర కవచం సంపూర్ణమ్‌ ||

You can download the (చంద్ర కవచం) Chandra Kavacham Telugu PDF using the link given below.

RELATED PDF FILES

Chandra Kavacham Telugu (చంద్ర కవచం) Telugu PDF Download