Ashtalakshmi Stotram Telugu PDF

Ashtalakshmi Stotram Telugu in PDF download free from the direct link below.

Ashtalakshmi Stotram Telugu - Summary

Goddess Ashtalakshmi, known as the eight forms of Goddess Lakshmi Ji, is crucial in the spiritual lives of many individuals. For those encountering financial troubles and various money-related challenges, reciting the Ashtalakshmi Stotram can act as a powerful tool for relief. This important hymn is dedicated to the aspect of Goddess Lakshmi called Ashtalakshmi. If you want to overcome financial hurdles in your life, chanting this Stotram daily with genuine devotion can bring about positive transformations. You can also find the Ashtalakshmi Stotram in Telugu in a convenient PDF format for easy download.

Ashtalakshmi Stotram in Telugu (అష్టలక్ష్మి స్తోత్రం)

ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే ।
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 1 ॥

ధాన్యలక్ష్మి
ayayikali కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే ।
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 2 ॥

ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే ।
ഭవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మī పరిపాలయ మామ్ ॥ 3 ॥

గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే ।
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ॥ 4 ॥

సంతానలక్ష్మి
ఆకిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్టస్వర భూషిత గాననుతే ।
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 5 ॥

విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే 。
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయం లక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 6 ॥

విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే ।
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామినీ, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ॥ 7 ॥

ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే ।
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ॥ 8 ॥

ఫలశృతి
శ్లో॥ అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ॥

శ్లో॥ శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః ।
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ॥

You can download the Ashtalakshmi Stotram Telugu PDF using the link given below.

RELATED PDF FILES

Ashtalakshmi Stotram Telugu PDF Download